చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/మద్రాసు రేడియో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1947 07.pdf

[ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2.15 నుంచి 3 గంటలవరకు 211, 31.3 మీటర్లమీద వినవచ్చు]

జూలై నెల ప్రోగ్రాములు

6 వ తేదీ ఆదివారం

        పిలుపు పాట
        ఉత్తరాల సంచి
        పడవ పిల్ల (నాటిక)
        పుట్టినరోజు పండుగలు
        వరదల్లో (రూపకం)
        చిక్కు ప్రశ్న
        మీ పాటలూ, కధలూ
        పోదామా!

13 వ తేదీ ఆదివారం

        రారె చిన్న పిల్లలారా
        ఉత్తరాల సంచి
        బంగారు బొమ్మ (నాటిక)
        పుట్టినరోజు పండగలు
        పూలపల్లకి (పాతకధ)
        చిక్కు ప్రశ్న
        మీ పాటలూ, కధలూ
        పోదామా!

20 వ తేది ఆదివారం

        పిలుపు పాట
        ఉత్తరాలసంచి
        తమాషాల గుత్తి (వినోదాలు)
        ఇంద్ర ధనుస్సు (సంగీత నాటిక)
        పుట్టినరోజు పండుగలు
        తాతయ్య కధ
        పోదామా!

27 వ తేదీ ఆదివారం

         రారె చిన్ని పిల్లలార
         ఉత్తరాల సంచి
         మంచి భూతం (నాటిక)
         పుట్టినరోజు పండుగలు
         పొట్టి బావ కధ
         పోదామా!

Chandamama 1947 07.pdf
Chandamama 1947 07.pdf
Chandamama 1947 07.pdf
Chandamama 1947 07.pdf