గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/గ్రంథాలయోద్యమము
గ్రంథాలయోద్యమము
“ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము” ను గూర్చి"త్రిలిఙ్గ” పత్రికయందు ప్రకటింపబడిన వ్యాసము నుండి ఈక్రింది
భాగములు "ఆంధ్రపత్రిక" యందు ౧౯౨౨ సంవత్సరము జూన్ నెలయందు ప్రకటింపబడినవి
"రెండు సంవత్సరములనుండి గ్రంథాలయమహాసభలే జరుగుటలేదు. ఈ మద్యమమును ప్రారంభించి విశేషకృషి సల్పినది. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు. వీరు గ్రంథాలయ స్థాయిసంఘమునకు కార్యదర్శిగా నుండి దేశమంతటను పర్యటనసల్పి ఉద్యమాభివృద్ధికి దోహదమై యుండిరి. మూడుసంవత్సరములనాఁడు చెన్నపురిలో గ్రంథాలయ సభలు అత్యుత్సాహముతో జరిగి యుండేను. ఆనాటివరకును ఉద్యమము అభివృద్ధి మార్గమునందుండెను. ఆమహాసభా సమయమందు కార్యదర్శిగారగు వేంకటరమణయ్యగారు ఉద్యమాభివృద్ధిపై ఒక ముద్రణాలయ ముఁడుట అత్యావశ్యకమని సభ్యులకు విన్నవించి తన్ను గౌరవించి స్వర్ణపతిక మియ్యవలయునని యుండిన వారందరితోను ముద్రణాలయ మొసంగుమని ప్రార్ధించెను. సభాపదులలో కొందరీయభి ప్రాయముతో తామేకీభవించి విశ్వప్రయత్నములను జేసి ఒక ముద్రణాలయముకు బెజవాడలో స్వాపించిరి. ఈ స్థాపనయే తలపనివిలంపుగా గ్రంథాలయోద్యమముకు అనిష్టదాయకమైనది. కేంద్ర సంఘ కార్యదర్శిగారు ముద్రణాలయములో మానేజరుగా సర్వదాయయుండవలసినవారు. గ్రంథాలయోద్యమమునకై ఈ ముద్రలయమే సహాయముగాని యొనరిచినట్లు గానరాదు. ఇతర ముద్రాలయము వలెనే యీముద్రాలయముకూడా వ్యాపారము చేసి ధనార్జనమునకై పాటుపడుచుండునట్లు తెలియవచ్చుచున్నవి. రెండు సంవత్సరముల నుండి గ్రంథాలయమహాసభలు జరుగుటలేదు. ఈసభలను జరుగునట్లు చేయవలసినభారము కేంద్ర గ్రంథాలయసంఘకార్యదర్శగారిదై యుంటున్నది. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు తమస్థానమునకు రాజీనామానిచ్చారా? ? లేకున్న వీరు యోద్యమము పట్ల యేమినిచేయుచున్నారు? గ్రంథాలయ మహాసభలు ప్రారంభించిన్నది ముదలు అవి ర్యా క్రియసభలతో నేలాటి జోక్యము కలుగ శేరికొ పండ ప్రత్యేకముగ వీరు కాలమఁదు 2: "పట్టణములదు రుగుచుఁడినవి. కాకి నాడపురములో నాంధ్రమహాసభ జరిగినప్పుడు, నెల్లూ రులో గ్రంథాలయ మహా సభ ఒరిగేరు. కణపలో ధ్రమహాసభలు జరిగినప్పుడు, విశాఖపటణములో గ్రం కాలయ మహాసభ గరు. కడప స భ లలో గ్రంథాలయ
గూర్చి నూరి వెంకటనఁ సింహశాస్త్రి గారు బోధించిన
విషయముల ను ప్రశ్నోత్తరమాలిక గా “స్వరాజ్యతిత్వ
ము” అను పేరుతో రెండుకరపత్రిముఖ ప్రకటించిరి.
ఈలరి తును పొందిన యువకులందరును దేశ సేవను చేసి
మిక్కిలి ఖ్యాతిచెందిర. ఇందులైన ఖర్చునంతను ఆంధ్ర
నాయకులగు శ్రీయుత టంగుటూరు ప్రకాశంపంతులు
గారు భరించిరి.
జ్ఞానాభివృద్ది
స్థాపించుటకు
ఈ సంవత్సరముకూడ ఆంధ్రయువకుల
కొరకు తట్టి తాత్కాలిక విద్యాశాలను
ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘ పక్షమన
ప్రయత్ని ములు
ఒరుగుచున్నవి. మార్చి నెల మొదటివారమునుండి ప్రారం
భముకావచ్చును. గ్రామసంఘముల చరిత్ర, వానినిర్మా
ణము, రాజ్యాంగశాస్త్రము, ఆర్థికశాస్త్రము, సంఘ సేప
3 )
ఆంధ్రసారస్వతీరు, ఆమెని చికిత్రి మున్నగు విషయ
అనుగూర్చి సమరులగు ఆంధ్రులు బోధించెదరు. పం
డ్రెండుమంది
1
4
తెల్పిన వెంటనే వివరములుగు ఏ తేదీ . శిక్ష పాఠం భీమగు
నో ప్రచురింపబడును. అట్టివారు బెజవాడ పట్టణములో
నెలదినములకు తక్కువగాకుండ ఉండుటకు సిద్ధపడియుం
డవలెను. బెజవాడయందున్నప్పుడు ఖర్చులను పెలుకొన
లేనివారికి తగిన సదుపాయము చేయుట, గూడ
న్నించుచున్నాము. ఈశిత్, విచ్చుటలో అరుషించవల
సిన విషయయిలనుగూర్చి సలహాల నెవరైన ఇచ్చినచో
వందనములతో నందుకొందుము. ఇందును గూర్చిన జాయి
లను ఆంధ్రగ్రంథాలయ సంఘ సు, జలం వాడ, అని వ్రాయ
వలెను.
గ్రంథాలయోద్యమము.
a
జరిగయుండెను. G
a q <- స జూసు నెలయందు ప్రకటి. పబడినవి. 2~ ప్రయ గనమునా ( G మము 6
K సధిహన - 3పితే బొగుఁడ్యుని యొక తీర్మానము ఆధిక తర్వాత జరిగిన విశాఖపణ గ్రం థాలయ పభియందుమా సంఖ్యాశుల యామోదము ఒక సెరు. కాని ని ప్రేము రెండుసభల నొక్కటిగా జరుపు కు గ్రంథాలయ ప్రకును లాప్పుకోననైరు ఈసభాధ్యక్షులై యుండిన శ్రీపోలవరం జమీఁ దారు గారయిన లేబు 'క్, ఆర్. వి. కృష్ణారావు వారు ఈ సభను రాజకీయసభలతోఁ జేర్చుట క్లిష్టపడ రైకి బహర్ पर 8, నాలయ సర్వస్వము. కావున నే మరుసటి రాజకీయసభలు అనంత పురములో జఁగినను, గ్రంథాలయసభలు చెన్నపురములో అతివైభవ ముతో జఁ గెను. మరుసటి సంవత్స"పు సభలన్నియు మహానందిలో జరిగిన భాగుండునని సూచించినవారు వేంకటరమణయ్య పంతులుగారే. వారప్పుడు స్కౌటు ఉద్యమములో చాల కృషి సబ్పచుండుటచే ఆసం వ త్సరము ఆఖిలభారత స్కాటుమహాసభ మహానందిలో జరు గుట చేతను, మహానంది పుణ్య క్షేత్రమగుట చేతను, ఆ సంవత్స మహానందిలో సమమాత్రము గ్రంథాలయమహాసభము జరుపుటకు గ్రంథాలయ ప్రతినిధు లామోదించిరి. కాని, మహాసంగిలోనే రెండుసభలను కలిపినందున గ్రంథా లయ సభకును ఉద్యమమునకు వచ్చిన నష్టము మాయెను. మొదటిగో'జుఉదయము ప్రతినిధు లెవ్వరు విశేషముగా రాకుండినను, ఎవరో పదిమంది కూర్చుండి సాధారణముగా రెండురోజులు జరుపవలసిన G మహా సభను రెండుగంటలలో ముగించివేసి. ఇదియే ఆఖరు మహాసభ. మరుసటి సంవత్సరము సభ నేచ్చటనైన సబ్పుటకు కార్యదర్శిగారు కృషి సల్పిరా? అప్పటినుఁడి ఇప్పటివర కొక క్రొత్తగ్రంథాలయ మైనను ఎచ్చటగాని స్థాపించినట్లు కానరాదు. కాని, తత్పూర్వము స్థాపింపఁ బడిన గ్రంథాలయము లనేకములు నశించినట్లు మాత్రము తెలియవచ్చుచున్నది. ప్రస్తుత రాజకీయోద్యమమునకు · గాని జనసామాన్యము పాల్గొనవలసిన యేయుద్యమము నాకు గాని జయప్రదము కావలయునన్న గ్రంథాల యోద్యమము మనఆఁధ్ర దేశమునందు పునరుద్ధరించుట అత్యావశ్యకము. ఇట్టి మహోద్యమము నిప్పుకు పిడు చుట ఆంధ్రుల కార్యశూరత్వమునకు భంగము కలింపక సూనదు. కార్యనిర్వాహక కేంద్ర సంఘములోనుండు సభ్యులైనను మేల్కాంచి ఉద్యమాభివృద్ధికై కావలసిన ప్రయత్ని ములు చేసి ఆంధ్రాభ్యుదయమునకు తోడ్ప డెదరు గాక!" జవాబు. దానికి అయ్యంకి వేంకటరమణయ్యగా ఓట్లు జవాబిచ్చిరి:—— తమపత్రికనుండి తీసి ముద్రింపబడిన భాగమును ఆంధ్ర పత్రికయందు జూచితిని. అందులో నాకు సంబంధించిన విషయములు కొన్నిగలవు. వానికి జవాబు వ్రాయుచున్నా డను, దయచేసి ఆమపత్రిక యందు ప్రకటింపడరు. 4 మాసముల కాలము ఔజవాడయఁదు, లేక వేరొక సల మన విశ్రాంఫీసికొనుచుండుటచే, మీ వ్యాసమును వెం నే జూచుట తటసించినది లేదు. తటస్థించిన నేను “ముద్రణాలయములో మానేజరుగా సర్వదా” ఉండుట లేదు. మా నేజరు వేరుగా ఉండియున్నారు. నేను పైపె పై పెత్తందారును. అందుచేత “స్వదా” అంట ఉండ వలసినదిలేదు. “సభాసదులలో కొందరు.....విశ్వప్ర యత్నములను జేసి ఒక ముద్రణాలయమును బెజవాడలో స్థాపించిరి ” అని వ్రాసినారు. సభాసదులలో “కొందక” ప్రయత్నము “ముద్రణాలయము స్థాపించుట” పూర్తి కాలేదు. కొంతవరకు జరిగిన పిమ్మలు, దైవికముగ జరిగిన (మానవులననుకొని లాభములేదు) కారణముల చేత “ ఇతర ముద్రాలయములవలెనే ఈ ఝుద్రాలయముకూడ వ్యాపారము చేసి ధనార్జనమునకై ” వచ్చెను. ఆకారణములు ఈ యుద్యమమందు పరిచేయు " q వరస పాటుబడవలసి చుండిన ఆభిమానులందుకొని తెలిసినవేను. అందు చేత ఇవట వానిని వ్రాయ నగత్యములేదు. చెన్న పట్టణ మునందు గ్రంథాలయసభలు జంగిన పిమ్మట ముకటి సభను మహానందిలో చేసిన బాగుఁడునని చించిన నేనేయని వ్రాసినారు. గ్రంథాలయసభ ను ఆంధ్రమహాజన సభతో బాటుగ, ప్రారంభించినప్పుడే (1914) కష్టములకు లోనైయుండుట చేతే, రెండుసభ లును ఒక్కచోట జరుపకూడదని స్వానుభవమువలన దెలిసికొంటిని. ఈ షయము నే అన్ని సభలయందును వ్యక్తీకరించియుంటిని. కాని కొందరు పెద్దలు గ్రంథా లయసభను ఆంధ్రమహాసభతో బాటు చేయుట వలన దేశమున కెక్కుడు నుండు నేమోయని ఉపయోగముగ తలం దృథా ప్రాయులైయున్నారు. య) ప్రాయమునే అనే క సమయములందు వ్యక్తీకరించియుండి. అట్టివారే ఆంధ్ర మహాజన సభతో బాటు ఈ స భ ను ఒక సంవత్సర మైన జరిపిచూతమనిరి. అందుమీద శ్రీ గాడిచెర్ల హరిసర్వో తమరావుగారు పరుసటి సభను మహానందియందు జరుప వలెంచి, ఉపపాస్తా పగా, శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు ఆమోదించిరి. వెనుకటికిని (1914) అప్పటికిని స్థితిగతులేమైన మారిన వేమోయని సాయామోదమును గూడ తెలిపితిని. అప్పటికి " స్కౌటు” సభరు “మహానంది" లో చేయవలెనని నిర్ణయింపలేదు. లో 1920 సంవత్సరము జనవరి – ఫిబ్రవరి మాసములలో నేను మహాసంచ కిబోయి, “స్కౌటు” సభను చేయుటకు దగిన పరిస్థితులను పరిశీలించి, పిమ్మట నిర్ణయించితిని. గ్రంథా అయ సభ మ వేరొక స్థలమున జరిపినను, "స్కౌటు” సభకు మహానందిలో జరుపుట కేయభ్యంతరమును లేడు. 6 TWO eze " గ్రంథాలయోద్యమము. “మరుసటి సంవత్సరమువ సభ నెచటనైన సబ్పటకు కార్యదర్శిగారు కృషి సల్పి రాజ” అని తాము ప్రశ్నించి నారు. కృషి సల్పితిని, సల్పినారు. కాని సఫలము కాలేదు. ఆవివరములీ క్రింద వాయుచు న్నాను. " 1919 సంవత్సరమున మద్రాసునందు గ్రంథాలయసభ జరిగిన పిమ్మట 1920 సంవత్సరమునం దీసభ “మహా నంద” యఁదు జ:గినది. మహానఁరియందు జరిగినా సభ యందు ఈ సభను “ గుంటూరు ” మండలమువారు ఆహ్వా ఈ నించియుండిర. ఆసంగతిని తాము మరచినట్లు తోచు చున్నది. ఆహ్వానము జరిగియుండుటచేత, 1921 సంవత్స రమున ఈ సభ గుంటూరుమండలమందు జరుగవలసియు) డెను. ఆమండలమందున్న “ వేటపాలెను. ” నందు ఈ సభను జరుపవలెఁని కొంతివరకు ఆమండలమువారు ప్రయ త్నించిరి. T వారిప్రయత్నములం నెర వేర లేదు. పిమ్మట రాజకీయాందోళనమువలన ఈ సభాప్రయత్న ములు వెనుకబడినవి. అందుచేత 1921 సం. సెప్టెంబరు నెల ఆఖరు వారమున ఆంధ్రగ్రంథాలయ సంఘ సమావేశ ము నొకదానిని "బరింపుము ” నందు సమావేశ పరచి స్థితిగతులన్నిటిని, వారికి నివేదించితిని. అందుమీద సభను ఈ సంవత్సరమునకు నిలిపి వేయవలయునని కొంద రును, జరుపవలయుననికొండరును చర్చలను జేసిరి. ఒకరు తమ గ్రామమునకు ఆహ్వానము చేసిరి. ( వారు రెండవదిన మున నే శ్రీకృష్ణ జన్మస్థానమునకు బోయిరి. తుదకు గుం టూరుమండలమువారు నవంబరు (1921) నెలాఖరులో పున ఈసభను తామే చేసెదమని చెప్పిరి. అందుమీద సభను జేసెదమని నందులకై వారిని అభినందించుచు తీర్మానముఁగూడ జరిగినది. పిమ్మట సభను జేయుటకై ప్రయత్నములనుగూడ జేసిరి. తుదకు పంచమనుహాజన సభ తోకూడనైనా జేయవలెనని తలంచిరి. ఆంధ్రమహాజనసభ తోబాటుగ చేయకపోవుటకు గల కారణములే దీనితో బాటు చేయకపోవుటకును కారణములయ్యెను. అనేక కారణములవలన వేరుగ చేయుట సంభవము కాలేదు. ఇక ఈవత్సరము మామూలుగ జఫకాలకు మీరి పోయినను, మద్రాసునందు జరిగినటుల 3 వ బరు నెలా ఖరులోపునైన ఈ సభను గుంటూరుమఁడలము వారు చేసెదగిని తలఁపవచ్చును. ఈస దర్భముననే ఇటీవల జరిగిన సందర్భము నొకదానిని మనవిచేయవలసియున్నది. ఈ సభ జరుపుటకు గావలసిన ఏర్పాటులు గూర్చియు, ఆహ్వాన సంఘమును గూర్చియు, కొందరము కలసి మాట్లా డుకొంటిమి. ఆహ్వాన సంఘాధ్యక్షుని, ఉపాధ్యక్షుని కార్యదర్శులను మాలో మేము నిర్ణయించుకొంటిమి. -- మూడవది 33 మరుసటి శినము ఉద య ముని నే, ఆహ్వాన స మాధ్యక్షుడు, కార్యదర్శులు — అ దరును శ్రీకృష్ణజన్మస్థాన నాకు బో యిరి. అప్పుడు గత్యంతర ॥ తోచలేదు. మునగు అందరును తిరిగివచ్చిరి. భావిప్రయుత్న w తిరిగి జరుగుట ప్రారంభమాయెను. ఈయు ఇక స్వతి విషయము కొంత వ్రాయవలసి యున్నది. నన్ను కార్యదర్శి పదవికి రాజీఇచ్చిగా” యని వీరు ప్రశ్నించిరి. నేను గాజీఇయ్య లేదు. "కన్న ఈ యు ద్యముపట్ల ఏమిపని చేయుచున్నారు” అని ప్రశ్నించి " వారు. గుంటూరు నందు జరుపవలసిపో స భ విష య మైన ప్రయత్నములను పైన వివరించియే యు టివి. మిగిలిన పనులు నాశక్తి కొలది ఇదివరలోవలెనే చేసినారు. డెరీ వ్రాసియుంచలేదు. _ O PL J1 1921 సం. నవంబరు మా సమునుండియు దేహమునందు స్వస్థత లేకుండుటచే, ప్రకృతి వైద్యమును నే కుకున్నా ను. అందు చేత అప్పటినుండియు, స్వ తపగులు గూడ చూచుకొనజాల నైతిని. ఈ సందర్భమున ఇ కొక విషయ ఈ మునుగూడ విన్నవించెదను. 1907 సంవత్సరమువ పాఠశాలవిద్యాభ్యా సమాను మాని వై చితిని. దేశమునకై పాటుబడ కల్పించుకొని 1909 సంవత్సరమునుండియు భగవంతుడు తోపించిన మాగ్గముల చేతి నైనంతవరకు పాటుపడుచుఁటిని, చేసిన పనులయందు ఆశాభంగమనుమాట నెరు గమ. 1919 al సంవత్సరమువలకు ఆప్రకారము నిరాట కముగనే జరి 8:8. ఆసంవత్సరము అక్టోబరుమాసమున నాభాగ్య మృతినొందినది. నవంబరుమా సమున మద్రాసునందు గ్రథాలయసభ జరిగినది. నేను చేయు పనిని హరించి, దానికి సహకారిగ నుండుటకై, ఇంకము ఎక్కువపనిని చేయుటకు వీలగుటకును, ముద్రాక్షగశాల నొకదానిని ఇచ్చుటకు తీర్మానించిరి. ఉదార భావముతో విరాళము లను వేసిరి. కాని ఫలితము వేదయ్యెను. ఉద్యమమునకు సహకారిగ నుండవలెనని తలంచినపని నాకు ప్రతిబ: ధక మయ్యెను. నా భాగ్య మృతినొందినది : మున గుటూరు ఔలభటశిక్షాశిబిరమును "లభించునుంటిని. ఆనాడైన నాకిఁతటి మనో దైన్య మేర్పడలేదు. ముద్రా క్షరశాలవలన గలిగిన ఆశాభంగమువలన నే గ్యము క్రమముగా చెడి, ఇప్పటివరకును విశ్రాంతి తీసికొన వలసివచ్చెను. నంద a ఇప్పుడు దేహమునందు ఆరోగ్యమేర్పడినది. ముందు యథావిధిగ ! గ్రంథాలయోద్యమ కార్యములను నిర్వర్తిం పగలని తోచుచున్నది. US 1 38 గ్రంథాలయ సర్వస్వము. నేను విద్యాధికుడనుగాను. తోచినవిధముల చేత నైనంతవరకును సేవజేసితిని. చేయుదును. ఉపయోగము న్నచో గ్రహింపుడు. లేదా క్షమింపుడు. ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ. C౯౨౨ వ సంవత్సరమునగూడ గ్రంథాలయ ప్రతి నిమల మహాజన సభ జరుగకుండుట మిక్కిలి విచారకర మైన సంగతి. ఈసభవిషయమై శ్రీయుత బెల్లంకొండ రాఘవరావు గారు విశేష ప్రయత్న ములను జేసినను, సభ జరుగు భాగ్యము గలుగ లేదు. సభ జరపినయెడల, తాము ఏబ రూపాయల విరాళమును గూడ ఇచ్చెదమని, కుప్పా శ్రీరామశర్మ ర్మగారు శ్రీకృష్ణ జన్మస్థానమునుండి ఉత్తర మును వ్రాయుటయే గాక, పలుమారు హెచ్చరించి యున్నారు. ఇంక పంపరుగులం ప్రయత్నములులనుగూడ జేసిరి. ఏమైనా నేమి! తుదికు సభ జరుగ లేదు. శ్రీ కుప్పా శ్రీరామశర్మగారు శ్రీకృష్ణ ర్మాసాన మునుండి విచ్చేసినారు. వారికి మా హృదయపూర్వక మైన స్వాతి ఆమిప్చతున్నాము. వారు వ్రాసిన ఒక ఉత మును, గ్రంథాలయోద్యమ ప్రతినిధిగ కూడ శిక్ష నను భవించుచున్నానని వ్రాశం. దీనినిబట్టియే గ్రంథాల యోద్యమమఁడు వారికి గల గాఢమైన అమానము వ్యక్తము కాగలడు. గ్రంథాలయ ప్రతిః కుల మహాసభను ఈ సంవత్సరము మార్చి, ఏప్రిలు నెలలలో నైన తప్పక జంపి, క తకృత్యు లయ్యెదరని గుంటూరు మండలము వారిని చున్నాము. ప్ర్రార్ధిం i им బూనుకొనజాలగైరి. అయినను అంతవరకు తయారైన బాలభటులు దేశా?వృద్ధికై యుక్త సమయమున పాటు బడియుఁడుట మిక్కిలి ప్రశంసనీయము. එ కొంతవరకు తీనది. శ్రీ దగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి " రామ దండు” సంస్థతో ఈలోటు పిమ్మట దేశీయ మహా ¿నసభవారిచే స్థాపితమైన "గూడ కొంతవరకు పనిచేసింది. 66 అయినను ఈరెండు సంస్థలను చేయవలసినంత పని చేయలేకపోయెనని మాయభిప్రాయము. దానికి కార ణము తగిన తరచీతునియ్యక పోవుటయే. శ్రీ గోపాలకృ ప్లయ్యగారు అంత త్వరగా శ్రీకృష్ణ జన్మ స్థానమునికు సయ్య గారు అంత త్వర పోయియండని యెడల వారాలోటును పూరి జేసియే యుండియుండరు. మాకు తెలిసినంత వ కు 65 శాంతి సేనలో జేకనవారికి ఒక్క పశ్చిమ గోదావరి మండల మందుదక్క మరియెచ్చటను తగిన లింవీతునిచ్చినటుల గానము. ఆజిల్లాయఁ పైన ఒక సారి తిర తునిచ్చి విడిచి నటుల గాల్పించును. స్వచ్ఛంద సేవలకు తిరిబీగు ఒక సారి ఇచ్చి విడిచిన యెదల ఁడునాయకు లను అప్పుడప్పుడు ఒక చోట జ్చే వారికి కొని కొతతు ఏ సంగతు లెను. వారు ఆకును తమ దఁడువా అందుకొని క్రమముగా ఇచ్చుచుండి సంయుు. ఈవిధ ముగా తియాపైన సేన ఆశ్వతీయమై, మొక్కవోవని ధైర్యసాహసముతో సేవ చేయటకు తగియుండును. ముం ఇ బీతునొసఁట కే తెగుపయన్నములను చేయుదురని నమ్మెదము. గ్రంధాలయ సర్వస్వము. అనివార్యములైన కారణములచే 1ంధాలయ సర్వ స్వమును ఇంతకాలము ఆపవలసివచ్చింది. చందాదారు లంను, పోషకులును, విలేఖగులును మన్నించి, ఎప్పటి వలె ప్రోత్సహించెదరని ప్రార్థన. ఇప్పటినుండి మాసపత్రికగ బాలభటోద్యమము. రామదండు-శాంతి సైన్యము. మా వం ప్రకటించుటన్ " ఏర్పాటు చేసింది. 7 బీసెంటమ్మ గారి దయవలన మద్రాసు రాజధాని యందు " భారతి నర్ష బాలభట సంఘమును అంతిరింప జేయుటతోడ నే, ఆంధ్ర దేశముదుగూడ బాలభట ద్యమ వ్యా - పికి భంగము Xల్ 7ను. అప్పుడు ఆంధ్రులు ప్రత్యేక మొక బాల భట సంఘమును పాపించి ఉద్యమమును సాగించి యుండిన బాగుండెడిది. కాని శ్రీ యుద్యమ మును వ్యాప్తములోనికి దెచ్చిన ప్రధారులు తమకు సావకాశము లేకపోవుటచే, ప్రత్యేక సంస్థాపకు సకాలములకు వెలువడునటుల సర్వవిధముల ప్రయ త్నములను జే సెడము, అంద-యొక్క తోడ్పాట వలన గాని ఈకార్యము నెర వేగునది గాదు. ఇంతవరకు ఐపీవసంపుటమునందు పాండు సంచికలను బ్రకటించియుంటిమి. మాసపత్రిక ప్రారంభించు టచే ఈసంచికనుండి ఆరవ సంపుటమును ప్రారం భించి తిమి. ఐదవ సంపుటమునకు చందా ఇచ్చినవారికి కొదువబ డి." సంచికలను ఆరవ సంపుటమునందివ్చెదము .