Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 5/సంచిక 1/రాపాక లక్ష్మీపతి కవి

​

రచయిత:రాపాక లక్ష్మీపతి

(శ్రీ శేషాద్రి రమణ కవులు)

ఇతఁడు భద్రాయురభ్యుదయమును వైదుల్లాసముల పద్యకావ్యమును విరచించి నిజాము రాష్ట్రములోని బిక్కనవోలు సంస్థాన ప్రభువగు కామినేని రాజేశ్వరరావు ప్రేరణముచే శంకరున కంకితముఁ గావించెను. కవి యుభయభాషాకవ్విదుర్యుఁడు. గ్రంధమునఁ గవి నియోగియొ వెదికియొ నిర్ణయించుటకు నాధారములు కానరావు. ఇవఁడు పరాశరగోత్రుఁడు, లింగనార్య తనూభవుఁడు. తండ్రికి నార్యపద ముపయోగించుట వలన నితఁడు వైదికియనియె తోచుచున్నది. ముద్రితప్రతిలో నొక యాశ్వాసాంత గద్యములో మాత్రము కవి జనకుని పేరు లింగనామాత్యయని కలదుగాని కడమనాలు గాశ్వాసముల గద్యయందు నార్య శబ్దసుంటచే సమాత్యపదము ముద్రాపకులు ప్రమాదమని తోఁచుచున్నది. లక్ష్మీపతి కవిస్తుతిలో నన్నయభటారకుని దిక్క యజ్వను మాత్రమె నుతించి యెఱ్ఱాప్రగడను ప్రశంసింప మానెను. దీనివలనఁ గవి మిక్కిలి ప్రాచీనతరుఁడని తోఁచుఁగాని చరిత్రాధారములచేఁ గవి యాధునికుఁడని తేలకపోదు.


ఉ.⁠

 ప్రాకృత సంస్కృతాంధ్ర పరభాగము లుల్లసిల్లంగ వైకృత
వ్యాకరణంబుఁజేసి బుధవత్సలతన్ సకలార్థవత్పురా
ణాకలి తేతిహాసముల నన్ని విచించిన నన్నయార్యు సు
శ్లోకుని దిక్కయజ్వను వచోనియలి౯ వినుతింతు మత్కృతి౯|

⁠


ఆధునికుఁడైన నిక్కవి కవిత్రయముకు బ్రశంసింపక శిష్టజనాకార వ్యతిరేకముగ నన్నయ తిక్కనాదుల మాత్రమే పేర్కొనుటకుఁ గారణమూహ్యము. కవి తన్నుఁగూర్చి ప్రభువు ప్రశంసించు ఘట్టమున స్వరచిత గ్రంథనామములు నిటులు భద్రాయురభ్యు దయమునఁ జెప్పుకొని యున్నాఁడు.


సీ౹౹⁠

 అద్వితీయాపరోక్షాను భూతిప్రసి
ద్ధాచార్య విజయమాంధ్రాంచితముగ
ఘనజగజ్జన్మాది కారణశ్రీమదు
పాఖ్యానము దెలుంగు సైదలిర్చ
లలిత పదార్థాద్యలంకార సహిత నీ
శాలివాహము సమతా సమల్లాగం
గృతులు మెచ్చంగా శ్రీకృష్ణ విలాసంబు
నవనోహరముగా మునురచించి

⁠


తే౹౹గీ॥⁠

 మించియున్నటి నిన్ను వర్తించఁదరమె
ప్రబలరాపాక వంశ సంభవి నవీన
జవన కఐన ప్రభన భాషావిశేష
లక్ష్మణ ప్రతిభాదుర్య లక్ష్మణార్య"

⁠


తే౹౹గీ॥⁠

 నీవు శబ్దా చిత్ర సన్నిహిలమైన
కవన మొనరించు ప్రోడవుగాననొక్క
దైవి కావ్యక్త సూక్తి సంధాన మహిమ
గలిగిన ప్రబంధము రచింపు కౌతుకమున|

⁠


ఆచార్య విజయ, శ్రీమదుపాఖ్యానము, నీళా వివాహము, శ్రీకృష్ణ విలాసము, నీకవిరచించెను. ప్రభువు రచింపఁ బేవ్రాయించిన దీభద్రాయుభ్యుదయమునె. భద్రాయురభ్యుదయము జక్క కవికృతేతర గ్రంధములు కానరావు. శ్రీ మానదపల్లి రామకృష్ణకవిగారు లక్ష్మీపతి కృతిమగు శ్రీకృష్ణ విలాసము పద్యకావ్యముఁజూచితి మనియు నప్రొధముగ ఉన్నదనియుఁ జెప్పియున్నారు. భద్రాయురభ్యుదయ ముత్తమ గ్రంథములోఁ బరిగణింపఁదగిన ప్రబంధము. ఇందుఁ జిత్రికవిత యెక్కుడుగఁ గలదు. ప్రథమాశ్వాసమునఁ బ్రభునియాస్థానమంటపము. పురవర్ణనము, దైవసందర్శనము లోనగునవి వర్ణించుచుఁగవి తనకుఁగల కపతాచాతుర్యమరియు వివిధగతులఁ బ్రదర్శించియున్నాడు. తెలుగుఁ ఒదములయల్లిక కంటె సంస్కృత పదరచన మీకవిత సహజనగు నభ్యాసముఁ దోఁచుచున్నది. కవియొక్కయుఁ గృతివిరచినమునకుఁ బ్రేరకుఁడగు ప్రభునియొక్కయు నివాసాదికములఁ బరిశీలింతము.

భద్రాయ భ్యుడయ రచన ప్రేగరుఁడగు కామినేని గాడెశ్వరరాయ ప్రభు లక్ష్మీపతి కవి రాజన్న దేశాయియని వ్యవహరించి యున్నాడు. ఈ రాజన్న దేశాయి రామరెడ్డిపేటఁ బంపాలించుచుండెను. ఈ రామరెడ్డిపేట షట్చక్రవర్తి చరిత్రాది గ్రంథకర్తయగు మల్లారెడ్డికిఁ గుమారుడుగు రామురెడ్డి పేరఁ గట్టఁబడినటుల నుమాపత్యభ్యుదయము చెప్పుచున్నది. రాజన్నదేశాయి రాచుళ్ళ గోత్రీయుఁడు. పాకనాటి రెడ్డికులములోని వాఁడు ఈ వంశమునకు మూలపురుషుఁడు కామినేఁడగుటచే ​నీవంశము కామినేని వంశమని వ్యవహరించుట గలదు. ఈ విషయమంతయు మల్లారెడ్డి జీవితము వ్రాయుచుఁ ఇర్చించి యున్నారము. భద్రాయురభ్యుదయములో


కం.⁠

 ఆపాక నాటివఁశో
ద్దేపకుఁడై కామినేఁడు దృఢతరబల సం
తాపిత పరభూపాలకుఁ
డై పొతిచేసమస్తలోక మభిమతిఁజేయన్

⁠


తే౹౹గీ౹౹⁠

 అతఁడు బిక్కనవోలుపురాధిరాజ
పూజ్యసామ్రాజ్యలక్ష్మిచేఁ బొలిచియుండెఁ
గుతుపశాహాది యవనరాట్కుతుక దత్త
ఘనతరాందోళికాది విఖ్యాతిఁగాంచి”

⁠


కామి (రెడ్డి) నేడు బిక్కనవోలు పాలించినట్లు గుతుపశాహచే గౌరవింపఁబడినటులఁ జెప్పఁబడినది ప్రమాదము. శివధర్మోత్తర ఖండములో మల్లారెడ్డి, కామినేనివంశములోఁ జనించిన కాచారెడ్డియే గృష్ణదాఁటి మెదకుదుర్గము క్రిందనున్న బిక్కనవోలుకు వచ్చి నటులఁ జెప్పబడి యున్నదిగాన కామినేడు, బిక్కనవోలులో రాజ్యము స్థాపించినది యథార్థముకాదు. ఈ విషయము మలారెడ్డి జీవితమును విస్తరించితిమి. రాజన్న దేశాయి గామరెడ్డి పేటలోఁగొలువుదీర్చి రాపాక లక్ష్మీపతి కవిని సగౌరవములతోఁదిలకించి రాజేశ్వరార్పణముగ భద్రాయురభ్యుదయము రచింపుకుని చెప్పియున్నాఁడు. కవి యియ్యకొని రాజేశ్వరుని యాలయమునకేగి యాదేవుని దర్శించి దక్షిణాశా విశాలమందిరముననున్న సీతారాముని సేవించి గ్రంధరచనమున కుపక్రమించెను.

రాజన్న దేశాయి కాలమును తెలిసికొంటిమేని భద్రాయురభ్యుదయ రచనకాలము సువ్యక్తము కాఁగలదు. రాజన్న దేశాయి పోతారెడ్డి కుమారుఁడు. ఇతఁడు కామినేనివారి వంశమునఁ బండ్రెండవ పురుషుఁడు. రాజన్న దేశాయినిగూర్చి యొక చిత్రకథ యుమాపత్యభ్యుదయమున వ్రాయఁబడియున్నది. తన పూర్వుల వలెనే రాజన్న దేశాయియు గోల్కోండ నవాబుయొద్ద కొన్ని గ్రామములు గుత్తకుఁ దీసికొని సామంతుఁడై కప్పమును జెల్లించుచు నైశ్వర్యవంతుఁడైయుండఁ జూపోపని కొందఱు గోలకొండకేగి నవాబుతో రాజన్న దేశాయిపై ద్వేషముఁ గల్పించిరి. నవాబు తత్ క్షణమే కొంత యవనసేనను రాజన్నదేశాయిని బట్టి తేఁబంపెను. ఆసేన వచ్చి చుట్టుముట్టవడకు రాజన్న దేశాయి సమాధిలో నుండెననియుఁ బ్రక్కనున్న విభూతికణికలు రెండు బెబ్బులులై యనసేనను బాలంద్రో యని తెలియును మాసత్యభ్యుదయములో నిట్లు జెప్పబడియున్నది.


ఉ౹⁠

 నిండుసమాధినున్న యవనీతలనాథుని రెండు వైపులం
దుండు విభూతియండలపు డుగ్రమృగేంద్రములై యెదిర్చియు
దండతవచ్చు నత్తురకదండును దాఁకిన భీతినొంది యీ
గండముదాఁటు టెట్లని వికావికలైయదిపా ఱెదిక్కుల౯

⁠


ఈ రాజన్న దేశాయితో ద్వేషించిన నవాబు నామముమాపత్యభ్యుదయమునఁ జెప్పఁబడకపోవుటచే గాల నిరూపణమునకు వీలుకలిగినది కాదు. రాజన్న దేశాయి కుమారుఁడు రాజేశ్వరరావు హిజరీ ౧౨౦౨ లోఁ జైన్నూరు పాలకునితో యుద్ధముఁ గావించెను. కుమారుని పరిపాలనమునకుఁ దండ్రి పరిపాలనమునకు ముప్పది సంవత్సరములు వ్యత్యాసముంట సహజము గావున భద్రాయురభ్యుదయ కృతి పేరకుఁడగు గాజన్న దేశాయి హిజరీ ౧౧౭౮బా లో ననఁగా క్రీ. శ.౧౭౬౨ లో నుండెననుట నిశ్చయము. దీనివలన రాపాక లక్ష్మీపతి కవి యిప్పటికి రమారమి ౧౯౦ సంవత్సరముల క్రిందనుండి యుండును. భద్రాయురభ్యుదయమున రాజన్న దేశాయి పరాక్రమశాలియని తెలుపు పద్యము లీక్రిందివిధముగ గలవు గాని యాతని విజయములు మాత్రము కానరావు.


సీ౹౹⁠

 ఖడ్గంబుఁబూనెనా? కఠినారి శిరములు
కందుక క్రీడఁ బెంపొందఁ జేయు
సాగుచేఁబట్టెనా చటులరాహుత్త రా
ట్పటుశిలాబక్తరుల్ పగులఁబొడుచు
నేజా ధరించెనా నీటుగా వైరుల
గుదులుగాఁగను గ్రుచ్చు మెదలకుండ
కోదండమండెనా వేదండములనైన
నొక్కొక్కకోలచే నుక్కడంచు

⁠


తే॥గీ॥⁠

 ఔర సాహస విక్రమార్కావతారుఁ
డనుపమా కారుఁడాశ్రితా వనవిహారుఁ
డనుదిమోదారుఁ డఖిల విద్యావిచారుఁ
దగుచు రాజన్న దేశాయియలరుచుండె

⁠

భద్రాయు. ప్రధ. 202.

ఈ రాజన్న దేశాయి కాలములోఁ బూర్వార్జితమగు రాజ్యము బిక్కనవోలు నుండి రామరెడ్డిపేటకు మార్పఁబడెను. రాజన్న దేశాయి పుత్రుఁడగు రాజేశ్వరరావు రామరెడ్డి పేట నుండి రాజ్యమును దోమకొండకు మార్చి యున్నాఁడు. కృతిపతి వంశీయులు నాఁడు మొదలు నేఁటివఱకు దోమకొండయే ముఖ్యస్థానముఁ జెసికొని రాజ్యము పాలించుచున్నారు. ​భద్రాయురభ్యుదయ ముత్తమ ప్రబంధములలో నొకటీయని యెప్పుకొనక తప్పదు. గ్రంధకర్త గీర్వాణమున నొనరించినంత పరిచయమాంధ్రమున లేనివాఁడగుటచే కాఁబోలు నందందు వ్యాకరణ లోపములు కానవచ్చు చున్నవి. భద్రాయురభ్యుదయము లోని ప్రతి యాశ్వాసమునందొక్కొక్క విశేషముకలదు. ప్రధమాశ్వాసమంతయు నాస్థాన రాజధాని రాజవర్ణనములతో ముగించి నాఁడు. మిగిలిన నాలుగాశ్వాసములలో వర్ణనాంశ మెక్కుడుగను కథాంశము కొలఁదిగా నున్నది. అందందుఁ బ్రసక్తి నేర్పఱచి తత్వవేదాంత న్యాయాది శాస్త్ర విషయములును సైతము కవి వ్రాసియున్నాఁడు. శైలి తెలియుటకుఁ గొన్ని పద్యము లుదాహరించు చున్నారము.


సీ౹౹⁠

 సింజాన సుమనః ప్రయుంజానమకరంద భుంజాన మధుకరీ రంజితంబు
కంజాత కింజల్క పుంజాతతపరాగ సఁజాత నద పరిష్వంజితంబు
ఖంజరీటవిహార మంజరీపరివార పింజరీకృత భూజ మంజులంబు
గుంజాధిగమ్య సామంజస్యసమ్య ఇగ్నికుంజాంతరమ్యభూ మంజిమంబు

⁠


తే౹౹గీ౹౹⁠

 నగుచుదొగరగు జిగెదగి నిగుడు మొగడ। లగణితములగు పొగడల తెగల సొగసు
గల వలపు గుమగుమయని చెలువుఁజూప | ప్రమాదవనమొప్పుచుండు నప్పట్టనమునః (ప్రధ)

⁠


౹గీ౹౹⁠

 ప్రస్ఫురత్ ఖస్థలప్రస్పృశత్ ద్రుక్రమ ధ్వస్త జీర్ణఛ్ఛద స్థానమగుచు
నిరద్దవవ్యధ్వ నిర్ణద్ర జాతాధ్వని నాధ్వజాతాయన హరిణమగుచు
గ్రావక స్రస్త దుష్ట్రస్త రోర్ఘటనో చ్చెస్స్వన న్నిర్హరస్ధగిత మగుచుఁ
గుటకోటర రట త్కరట ముఖాండజపత్రి పటుపటాత్కార సంభరిత మగుచు

⁠


తే౹౹గీ౹౹⁠

 నడరు బహుయోజనద్వార హర్పతిప్ర భానభిజ్ఞ మహామృగస్త్యానభయద
భూతభేతాళ రావప్రభూతదురకు | గాహగహనంబు నా రాజకాంతజొచ్చె

⁠




మ| బహుధాభావద నేక భీకరమ్మ గాబ్రహ్మణ్య వరి వ హుతాశావృతతార్ణభూ చిటచిట సా "బహిహిత్వత్సుత మస్మదభ్యవహ సహహేక్యుక్తుల దానవుల్ గడియ శా| భూత ప్రేతపిశాచ ఢాకినులచే భూ యాతాయాతబిలేశయంబులకు శ్రీ జాతాంత టినీ నికుంజములలో భూతాధూ కృశాంగి యావన

罚 6 చం" ఇటువలెఁ బుత్రుఁణీలన సహింపక చందనగంధి శోకము క్కటముగ మూర్ఛనొందె మధ్య దంతిక' గా దిటముగ నంతలో పలను ఉ] హాయను మన్మనోరథసు7 హాయను సర్వఛూ,ర్వహ. హాయను సత్ప్రతాప తప- హాయను ధర్మకీ వివహా ! 6 చుక్రా 'చుఁ బై గోవు చు నిట్లను౯:1 b. 武

4) ​

స్త్రీ నాథధక్కిృతిధి సనాధయై ఎగువన్ను నూరాపగా 'నెర్వసమాన
పర్యశీహిత ననప్యనై ఎగుకన్ను ననునయింపఁగ నెవ్వ క్మజాతి
కాంతనిష్కాసితై కాం - న్నుఁ గడ తేప్ప నెవ్వరు గలరుపు
ప్రియని రాకృతపథా ప్రియమై లిగిననన్న నలరిఁప నెప్విలో యరుఁగు య

తే| గీ, యనుచువిలపించు మూర్ఛిల్లు నాళణిర్జ | నములు పలవించి సాంత్వ హక్యములు బలుక
బుస్ట్రోమోనంబుచే భూమిఁబొరలి పొరలి | బహుళ దుఃఖాబిలోఁ గ్రుంకి పలువరించె|

కవిత్వము రసవంతముగను మనోహరముగను సం స్కృతపద జటిలముగను నున్నవనుట కుదాహరించిన పద్యములు చాలును. కథాంశము బ్రహ్మోఖుడము లోనిది. దశా! దేశాధిపతియగు వజబాహులకు (ఎలు మంది భార్యలుకలకు, అండు సుమళీయకు నామే చూలా లైయుండఁ జూపోపక సంవతులు విసముంబెట్టారి. సుమతి నవమాసస్ఫూరియైన పిమ్మట తనయున్ని నెకు. పూర్వవిష ప్రయోగి ముచే మారియు శిశువును వ్యాదీర్ఘ పూర్వవిషప్రయోగముచే ధి బాధచే నవస్తపడుట చూడలేక విజబాహ్యుడు పరిచారకులచే బడవిలో విడిచిపెట్టించెను. దిక్కులేని సుమతి నిసువుతో సడవి దాటి యొకచోఁనేరి వైద్యం పంచలోఁ దలఁద్రాఁుకొనియుండ శిశువు గతించెను. పిమ్మట నొక శిఇయో? యా శిశువును బ్రతికించెను. అరెండ్ భ గ్రా మువు. భద్రాయువు సురయుఁడను సఖునితోఁగలసి ధనుర్విద్య నభ్యసించి తన తండ్రి రాజ్య హరించిన మగధ దేశ్సాపతియగు హేమ థుఁడను వానిని జ.పి పితృకhakkఁ బాత్రుఁడై తల్లితో పిమ్మట తండ్రిసదనమునకుఁ జేరు. భద్రాయువు చంద్రాంగదుఁ డను ప్రభునిపుక్రియను కీర్తిమాలిని) బరిణయమై చాల యుఁ వాకించెను. ఈ కథను కవి రాజ్య తములగు వర్ణనసులో సఘులు నెలకొల్పి ప్రబంధముగ రచించినాఁడు (నిజాము రాష్ట్రాం నకవుల చరిత్రము నుండి)


తె| శ్రీ కూళయుండియుండి గుణవంతుఁ డెం గొదుబాపు చూలు కొన్న యలు కాలమహిమచేతఁ గాఁబోలు న రాజనంబు లూ సగ మునిఁ బండె 40 3 తే గీ క్రొత్తని బ్రాట పెరుఁజుటు గ కోసి పనిఁగట్టి య. అట వేసిం గొప్ప కంకుప్పగములచే నొస్పెఁ లూరు చాలక కట్టిన యూన తే చెడియల కాలి వేలి వీడియో ఆ వెండిమువ్వలగులి. లతో వియ్యముఁగె ఉదలఁఁబొండు మల్లెంట్ల గుపూల నుల్లసిలు మళ్ళఁ బచ్చన మ్ముకోరు ఆ వె' తలకు సన్న బెజ్జముల రవపూ జెక్క నట్టి చురకతఁపు గొట్టమున్న ద్వితీయోగసము.

కాలము ము లు 5 చిన్న తమ్మి కె- : ఒన్నీ గుఁగో స్పినా నొప్పి దుఁప శ ములికోడు । యుచి పూవు ుండెల, వ్రేుపొడి పు గాయలఁ, బొమ్మ లొరగి పశ్చిఁగనున్న మిరప చేలఁ పూగొలల లేఁ దీంతో నెసి వాసన కొటు పరుపచేల తులవంటి పువ్వగుత్తులు పూలు గమగి మువ్వచు కొలిమిరిచేల మొక్క లై రెక్కొని మజం లేఁ బాకాన మిగుల గమాయించు మెంతి చేల -కు జక్కట్టి కాచిన యాపచేసి నునుఁడ వెన్నీను వరిగ చేరి దదుబ్బుల జెవిం గొన్న ములువచేల (మిడుఁ జూప నులకు లంక పొలముడ్డి వణాది సుబ్బారాయకవి.