గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/సత్యనారాయణ పుస్తక భాండాగారం
స్వరూపం
శ్రీసత్యనారాయణ పుస్తక భాండాగారము, ధవిళేశ్వరము.
ఈ గ్రంథాలయము ౧-౬-౧౭ తేదీన స్థాపింపఁబడి ౧-౬-౧౭ తేదీన తిరిగి పునరుద్ధరింపబడినది. ఇందు 3౧౦౦ సంస్కృతాంధ్రాంగ్లేయు గ్రంథరాజములు గలవు. నెలకి ౧కి ఆదాయము రు ౧౭ లం; ఖర్చు రు ౧౬ లు. చందాదారుల సంఖ్య ౧౩౦. చందాదారులు గడచిన ఆరుమాసములందు చదివిన గ్రంథములు ౭౨౩; పాఠకులుచితముగా చదివినవి ౯౯౦, ప్రతిరోజున పురాణ పఠనముగలదు. స్వంత భవనమును నిర్మింపవలెనని తలంచుచున్నారము; దానిని నిర్మించువఱకును శ్రీసత్యనారాయణస్వామివారి యాలయ ప్రాకారములో నెలకొల్పఁబడియున్నది. ఉదయమును సాయంకాలమును గూడ తెరువఁబడుచుండును.
శంకరమంచి సుబ్రహ్మణ్యం
కాగ్యదర్శి.