గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/కాపు పాట
స్వరూపం
| ఉ. | ప్రేయసి! లేచిరమ్ము, చివు ♦ రించినమావులక్రింద శీతల | |
.
| ఉ. | వ్రాలినసంజల న్మరలివచ్చెడు ♦ గోవులఁ బాలు తీయఁగా | |
.
| ఉ. | పాడుటకొప్ప వేసి పడ ♦ వల్నడిపించెడు యేటిత్రోవలే | |
- అబ్బూరి రామకృష్ణారావు