Jump to content

గోపీనాథ రామాయణము - రెండవసంపుటము

వికీసోర్స్ నుండి

శ్రీ గోపీనాథము వేంకటకవీంద్రప్రణీత

గోపీనాథ రామాయణము

రెండవసంపుటము

(కిష్కింధ, సుందర, యుద్ధకాండలు)



బ్రహ్మశ్రీ చెదలువాడ సుందరరామశాస్త్రులవారిచే పరిష్కృతము





తెలుగు విశ్వవిద్యాలయము

కళాభవన్, సైఫాబాదు

హైదరాబాదు - 500004

GOPINATHA RAMAYANAM - Volume II
of 19th Century by Gopinathamu Venkata Kavi
తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాదు - 500064.
ముద్రణ : 1987
ప్రతులు : 200
వెల: రూ.54:-
ప్రతులకు
తెలుగు విశ్వవిద్యాలయం
కళాభవన్, సైఫాబాదు,
హైదరాబాదు - 500 004.
ముద్రణ :
ది ప్రింటర్ (ఆఫ్సెట్)
3o. 8-6-684/35.

ప్రకాశక విజ్ఞప్తి

ఒక జాతిసంస్కృతికి దర్పణం ఆ జాతిసాహిత్యం. భిన్నత్వంలో ఏకత్వం భాసించే భారతీయసంస్కృతికి పలుభారతీయభాషాసాహిత్యాలు భాష్యం చెప్పాయి. ఆపలుభాషలలో తెలుగుభాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగిఉంది.

ఆపారమైన చరిత్ర, సంస్కృతి కలిగిన తెలుగుజాతి ఆయాకాలాలలో వెలువడిన సాహిత్యాన్నంతా పరిరక్షించుకొంటూ తన సంస్కృతిని సుసంపన్నం చేసుకొంటూ వస్తున్నది. ఈ సంస్కృతి భాండాగారాన్ని ఒకతరం నుంచి మరోతరానికి అందించడానికి అంకితభావంతో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్న కృషి అనుస్యూతంగా సాగుతూ వస్తున్నది. అందుకే ఆ పెన్నిధిని మరింత పరిపుష్టంచేసి ఆగామియుగాలకు అందించడం అవుతున్నది.

ఈ సంకల్పంతో శిల్పితమైన తెలుగు విశ్వవిద్యాలయం తెలుగువారి చరిత్ర, సంస్కృతి సర్వతోముఖవికాసానికి చేసే కృషిలో ఉత్తమసాహిత్యాన్ని అందించడం అన్నది ఒక భాగం. ఆ ఆశయంతో ప్రకటితమైనది ప్రకృతగ్రంథం.

"మా నిషాద! ప్రతిష్ఠాం త్వమగమ శ్శాశ్వతీ స్సమాః,
య త్క్రౌంచమిథునా దేక మవధీః కామమోహితమ్."

శోకంలో నుంచి అప్రయత్నంగా వెలువడిన ఈ శ్లోకం భారతీయసాహిత్యలోకంలో ఆదికావ్యమైన రామాయణం ఆవిర్భావానికి అంకురార్పణ గావించింది. వాక్యవిశారదుడైన ఆదికవి వాల్మీకి సంస్కృతభాషలో రచించిన రామాయణం క్రమేణ దేశభాష లన్నింటిలోకి అనూదితమై వివిధసాహితీరూపాలలో అలరారింది. విశ్వసాహితిలోని రామాయణకథాసంవాదరచనలన్నింటికీ వాల్మీకి రచనమే మొదటి సంచి అని విజ్ఞుల విశ్వాసం.

ఆర్షధర్మబద్ధమైన భారతీయసంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన రామాయణం మనసమాజంలోని కట్టుబాట్లకు, సత్సంప్రదాయాలకు, జనజీవనసరళికి, ఆదర్శకుటుంబానికి, ఆధ్యాత్మికసంస్కృతికి, ఒక సువ్యవస్థకు, ఒక సుస్థిరరాజ్యపాలనకు సంకేతంగా సంభావిత మవుతున్నది. గురుశిష్యుల సత్సంబంధానికి, తండ్రీకొడుకుల ధర్మవత్సలతకు, అన్నదమ్ముల అనుబంధానికి, ఆలుమగల అనురాగానికి, స్నేహితులు సఖ్యతకు, యజమానుడు అనుయాయుల భక్తివిశ్వాసాలకు, పాలకపాలితులమధ్య నుండే సద్భావన, సదవగాహనలకు రామాయణంలోని ప్రతిపాత్ర ఏదో ఒక ప్రతీక. అందుకే రామాయణకథాంశం అన్నికాలాలలోను, అన్నియుగాలలోను నిత్యనూతనమై నిలిచింది. పరమపవిత్రమైన రామకథ ఎన్నివిధాలుగా కీర్తించినా, ఎన్నెన్నిరకాలుగా రచించినా తనివి తీరదనే భావన భారతీయులలో జీర్ణించుకొనిపోయింది.

రామాయణం సంస్కృతభాషలో ఆదికావ్య మైనప్పటికీ తెలుగులో మాత్రం రామాయణం కంటే భారతమే ముందు వెలువడింది. అయినా రామాయణాన్ని తెలుగుకవులు నాటినుంచి నేటిదాకా పలువిధాలుగా ప్రవచిస్తూనే ఉన్నారు. ప్రపంచీకరిస్తూనే ఉన్నారు. పద్యం, గద్యం, ద్విపద, నాటకం వంటి బహుప్రక్రియలలో తెలుగులో వెలువడిన రామాయణాలలో భాస్కర రామాయణం, రంగనాధ రామాయణం, మొల్ల రామాయణం, అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయం, తిక్కన నిర్వచనోత్తరరామాయణం, కంకంటి పాపరాజు ఉత్తరరామాయణం, గోపీనాథ రామాయణం, వాసుదాసుల శ్రీమద్రామాయణం, జనమంచి వారి, విశ్వనాథ వారి శ్రీమద్రామాయణకల్పవృక్షం వంటివి ప్రముఖంగా ఎన్నదగినవి.

తెలుగు రామాయణాలలో ఈనాడు గోపీనాథ రామాయణం దాదాపుగా అలభ్యమనే చెప్పాలి. 1923 లో వావిళ్ళవారు ప్రకటించిన తరువాత ఇది మళ్ళీ వెలుగు చూసినట్టులేదు. అందుకే రామాయణాన్ని నిత్యపారాయణం చేసే తెలుగు పాఠకలోకానికి ఈ గోపీనాథ రామాయణాన్ని అందించాలనే సంకల్పంతో దీనిని పునర్ముద్రించాం. మూలమైన వాల్మీకి రామాయణాన్ని అనుసరించి రాయబడడం గోపీనాథ రామాయణం ప్రత్యేకత. అందువల్ల సంస్కృత రామాయణంలోని కావ్య ఔచిత్యాన్ని తెలుగులో ఆవిష్కరింపజేసే ఈ గోపీనాథ రామాయణం సహృదయుల మన్ననలకు పాత్రమై, మా యత్నం సాఫల్య మొందగలదని భావిస్తున్నాం.

హైదరాబాదు
3-8-1987

ప్రకాశకులు
తెలుగు విశ్వవిద్యాలయం

విషయము.

విషయ సూచిక. కిష్కింధా కాండము. రాముఁడు వసంతఋతువుంజూచి మన్మథాభితప్తుండై విలపించుట శ్రీరాముని లక్ష్ముణుఁ డూఱడించుట శ్రీ రాముఁడు శోకమోహంబులుడిగి లక్ష్మణసహితముగా సుగ్రీవునిం జేరఁబోవుట రామ క్షుణులను జూచి సుగ్రీవుఁడు భయంబున మంత్రులతో నాలోచించుట సుగ్రీవుఁడు రామలక్ష్మణులకడకు హనుమంతుని బంపుట హనుమంతుఁడు సుగ్రీవుని సంపున శ్రీరామలక్ష్మణుల సందర్శించుట హనుమంతుఁడు శ్రీ రామలక్ష్మణులను ననుస్కరించి వారివృత్తాంతం బడుగుట రామప్రేరితుండై లక్ష్మణుఁడు హనుమంతునికిఁ దనవృత్తాంతం బెఱింగించుట హనుమంతుఁడు శ్రీరామలక్ష్మణులను సుగ్రీవునియొద్దకుఁ దోడ్కొనివచ్చుట హనుమంతుఁడు సుగ్రీవునికి రామలక్ష్మణుల భావం బెఱింగించుట శ్రీ రామను శ్రీవులు పరస్పర మగ్ని సాక్షికంబుగా సఖ్యము సేయంట నాముఁడు పాలింజం పెదనని శపథము సేయంట సుగ్రీవుఁడు రామునకు సీతను దెచ్చియిచ్చెదనని శపథము సేయుట సుగ్రీవుఁడు సీతా దేవి తేమవద్దవై చిన భూషణంబుల రామునకు (జూపుట రాముఁడు సీతాదేవియాభరణంబుల లక్ష్మణునకుఁ జూపుట ను గ్రీవుఁడు రామునితో రావణనివాసాదికంబు తానెఱుంగనని చెప్పుట రాముఁడు సీతాదేవి న న్వేషింపవలయునని ను శ్రీవునితోఁ జెప్పుట సుగ్రీవుఁడు వాలింజంపి తనదు గిఖంబుఁ బాపుముని రాముని ప్రార్థించుట సుగ్రీవుఁడు తనమంత్రుల రామునికిఁ జూపుట i 440

: :

... ఫుట. 1 10 11 12 13 " 15 17 $1

18 19 ... ….. రాముఁడు సుగ్రీవుని పాలికిని వానికిని విరోధమునకుఁ గారణం బడుగుట సుగ్రీవుఁడు రామునకు వాలికిం దనరును విరోధమునకుఁ గారణము నెఱింగించుట... సుగ్రీవుఁడు రామునికి వాలిపరాక్రమంబుఁ దెల్పుట సుగ్రీవుఁడు రామునికి వాలి దుందుభిని విధించినవృత్తాంతంబుఁ దెల్పుట ' వాలి దుందుభికాయము మతంగా శ్రమమునఁ బడునట్లు పాదాంగుష్ఠము చేఁ జిమ్ముట మతంగమహాముని వాలిని కపించుట సుగ్రీవుఁడు రామునికి దుందుభికాయంబును సప్తసాలంబులును జూపుట సుగ్రీవుఁడు శ్రీ రామపరాక్రమవిషయమై సంశయించుట శ్రీరాముఁడు దుందుభికాయమును బాదాంగుష్ఠము చేత దశయోజనదూరంబునకుఁ జిమ్తుట. రాముఁడు సప్తసాలంబుల నొక్క భాణంబున ఖండించుట " 20 21 23 24 25 " 20 29 目 31 92 33 34 35 = 2 విషయ సూచిక, ఔషయము. రాము ననుమతిని సుగ్రీవుఁడు వాలితోఁ బోరంబోవుట ఫుట, 36 రాముఁడు వాలిసుగ్రీవుల తారతమ్యం బెఱుంగక వితర్కించుట రాముఁడు వాలిచే నొచ్చిన సుగ్రీవు ననునయించుట LM రాముఁడు గుఱుతునకుఁగా సుగ్రీవునిమెడను గజపుష్పి యనులతను ధరించం జేయుట, సుగ్రీవుఁడు రామలక్ష్మణ సహితుఁడై కిష్కింధకుఁ బోవుట సుగ్రీవుఁడు రామునికి సప్తజనాశ్రమ వృత్తాంతము దెల్పుట రాముఁడు సుగ్రీవునితో వాలిని యుద్ధమునకుఁ బిలువుమనుట సుగ్రీవుఁడు వాలివచ్చుటకై సింహనాదము సేయుట వాలి సుగ్రీ ఐసింహనాదమునిని రోషముతో యుద్ధమునకు వెడలంట లౌక వాలికి హితోపదేశముఁజేయుట వాలి రోషమున దాశను గర్జించుట వాలి సుగ్రీవునికడ కేగుట వాలీసు గ్రీవులు ద్వంద్వయుద్ధము చేయుట రాముఁడును వాలిపై దారుణబాణమును బ్రయోగించుట వాలి రామబాణపీడితుఁడై సేలంబడుట రాముఁడు వాలిసమీపమునకు వచ్చుట 17 37 35 39 3 44 1} R 41 42

  1. 3

TIR t 44 48 వాలి రాముని నానా విధంబుల నిందించుట 47 49 82 58 14 66 59 రాముఁడు వాలికిఁ బ్రత్యుత్తరములు చెప్పుట చాలి రాముని స్తుతియించుట వాలి యంగదుని రక్షింపవలయునని రాముని వేఁడుట తొర వాలి వధంబువిని విలపించుట తార వాలి పడియున్న ప్రదేశమునకు వచ్చుట శాక వాలినింగూర్చి విలపించుట హనుమంతుఁడు తార నాశ్వానించుట వాలి సుగ్రీవునకు హితముగ ఱపి కాంచనమాల యొసంగుట వాలి యంగదునకు హితముగ ఱపుట మృతుండైనవాలిం గూర్చి వానరులందఱు విలపించుట సుగ్రీవుఁడు వాలివిధంబునుగుఱించి పరితపించుట వానరులు తొడను రాముని సముఖంబునకుం దోడితెచ్చుట తార తన్నును వాలినట్ల చంపుమని రామునిఁ బ్రార్థించుట శ్రీ రాముఁడు తార నూఱడించుట +4

K. రాముఁడు వాలికిం బ్రేతసంస్కారాదులఁ గావింపుఁడని సుగ్రీవాదులతోఁ జెప్పుట లక్ష్మణుఁడు సుగ్రీవునితో వాలికిఁ బ్రేతసంస్కారంబు గావింపుమని చెప్పుట అంగదాదు లగువానరులు వాలి కుత్తరక్రియలు గావించుట హనుమంతుఁడు రామునిఁ గిష్కింధకు విచ్చేయమని ప్రార్థించుట YEP 60 GT 64 66 ✓ " 67 F.. 很 14 మ రాముఁడు సుగ్రీవుని వీడుకొలుపుట విషయ సూచీక. వానరులు సుగ్రీవునకు రాజ్యాభిషేకము గావించుట రామలక్ష్మణులు ఋశ్యమూకముఁ జేరుట రాముఁడు సీతం దలంచుకొని దుఃఖించుట లక్ష్మణుఁడు శ్రీరాము నూఱడించుట శ్రీరాముఁడు లక్ష్మణునితో వర్షాకాలంబు నభివర్ణించి చెప్పుట హనుమంతుఁడు సుగ్రీవుని ప్రమాదమును గుఱించి చింతించుట హనుమంతుఁడు సుగ్రీవునికిఁ గర్తవ్యాంశమును బోధించుట సుగ్రీవుఁడు సేనల నెల్ల రావింపుమని నలున కాజ్ఞాపించుట రాముఁడు శరదృతువునందు సీతం దలంచుకొని దుఃఖించుట లక్ష్మణుఁడు రాముని నూరార్చుట రాముఁడు లక్ష్మణునితో శరదృతువు నభివర్ణించి చెప్పుట రాముఁడు లక్ష్మణునితో సుగ్రీవుని దుర్న యమును జెప్పుట రాముఁడు సుగ్రీవునితోఁ జెప్పను: సినమాటలు ఎక్ష్ముణునకుం జెప్పుల లక్ష్మణుఁడు శ్రుద్ధుండై రామునితో సుగ్రీవునిఁ జంపెదననుట రాముఁడు లక్ష్ముణుని శాంతి నొందించి సుగ్రీవునికడకుఁ బంపుట లక్షుణుఁడు కిష్కింధఁ జేరుట లక్షుణుఁ డంగదునితోఁ దనరాకను సుగ్రీవునికిం దెల్పుమని చెప్పుట అంగదుఁడు సుగ్రీవునికి లక్ష్మణునిగాక యెఱింగించుట సుగ్రీవుఁడు భయముచే మంత్రులతో నాలోచించుట హనుమంతుఁడు సుగ్రీవునికి లక్ష్మణాగమన కారణము దెల్పుట లక్ష్మణుం డంగ దాదీవానరగృహంబులఁ జూచుట లక్ష్మణుఁడు సుగ్రీవునిగృహమును బ్రవేశించుట సుగ్రీవుఁడు తారను లక్ష్మణునివద్దకుఁ బంపుట లక్ష్మణుఁడు తారతో సుగ్రీవునియందలి దోషంబు లుగ్గడించుట తార లక్ష్మణు ననునయించుట తార లక్ష్మణుని సుగ్రీవునికడకుఁ దోడుకొని పోవుట లక్ష్మణుఁడు సుగ్రీవుని దూఱుట తార లక్ష్మణం ననునయించుట సుగ్రీవుఁడు లక్ష్మణు నమనయించుట లక్ష్మణుఁడు శాంతుండై సుగ్రీవునిఁ బొగడుట

:
:
:

400 పుట, 71 $9 72 75 76 81 82 ... $4 449 86 90 91 92 93 63° } 95

... 96 646 97 98 99 100 442 201 102 103 104 105 106 107 సుగ్రీవుఁడు నా నాదేశముల నుండువానరుల రావింపుమని హనుమంతున కాజ్ఞాపించుట సమ ప్రదేశముల నుండువాసరులు కేషనకు వచ్చుట సుగ్రీవుఁడు బక్ష్మీణసహితుఁడై రామునికడకుఁ బోవుట రాముఁడు ప్రణయకోపంబున సుగ్రీవుని మాఱుట 644 " 108 110 4 విషయము. సుగ్రీవుఁడు రాముని ననునయించుట రాముఁడు సుగ్రీవునిఁ బొగడుట విషయసూచిక. సుగ్రీవుని సైనికులందఱు రామునికడ కేతెంచుట సుగ్రీవుఁడు తన సైనికుల రాముని కొప్పగించుట సుగ్రీవుఁడు వినతుని దూర్పుదిక్కు. న సీతను వెదుకఁబొమ్మనుట సుగ్రీవుఁడు హనుమదాదుల దక్షిణ దిక్కునకుఁ బొమ్మనుట సుషేణమారీచులం సుగ్రీవుఁడు సుషేణ మారీచులం బశ్చిమదిక్కునకు బోనియమించుట సుగ్రీవుఁడు శతపలి మ త్తరదిక్కున కనుపుట సుగ్రీవుఁడు హనుమంతునియందుఁ కార్యసాధనము నిరూపించుట రాముఁడు తవయంగుళీయమును హనుమంతుని చేతి కిచ్చుట పూట. 111 112 113 ".. 116 117 121 123 128 .. 130 ... సుగ్రీవుఁడు రామునకుఁ దాను భూమండలం బెల్ల సందర్శించిన ప్రకారం బెఱింగించుట. వినతను షేణళతపలులు సీతం గానక సుగ్రీవునికడకు వచ్చుట దప్పిగొని సోలిన హనుమదాదులకు అంగదుఁ డత్సాహము కలుగఁజేయుట హనుమదాదులు ఋక్షబిలమను నొక్క.. బిలముఁ జొచ్చుట హనుమదాదులు స్వయంప్రభ యను తపస్వినీం గాంచుట స్వయం ప్రభ హనుమదాదులకు ఋక్షబిలోత్పత్తి ప్రకారం బెఱింగించుట ... 37 134 139 340 141 142 ... 143 144 హనుమంతుఁడు స్వయంప్రభకుఁ దాము ఋక్షబిలమును బ్ర వేశించిన విధంబు దెల్పుట. స్వయంప్రభ తపోబలంబున ఋక్ష బిలంబు నుండి వానరుల వెల్వడించుట అంగదుఁడు హనుమదాదులకు మాఘమాసప్రవేశం బెఱింగించుట ఆంగదుఁడు ను శ్రీ విళయంబున దుఃఖించుట తారుఁ డంగదునకు సుగ్రీ ఐభయంబు దొలఁగుట కుపాయంబుఁ జెప్పుట హనుమంతుం డంగదునితో దాగియుండవలదని చెప్పుట అంగదుఁడు హనుమంతునితో సుగ్రీవుని దుర్గుణంబులు చెప్పుట వానరులు ప్రాయోపవిష్టుగుట సంపాతి వానరుల భక్షింపవచ్చుట అంగదుఁడు సంపాతిం జూచి జటాయువు మరణాదుల నుగ్గడించి దురిఖించుట 49 37 + 146 147 సంపాతి -జటాయువురురణంబు విని దుఃఖితుఁడై యంగదునిఁ దద్వృత్తం బడుగుట. అంగదుఁడు సంపాతికి జటాయువు మరణ ప్రకారం బెఱింగించుట అంగదుఁడు జటాయువునకుఁ జాము ప్రాయోపవిష్టు లగుటకుఁ గారణము 'దెల్పుట... 148 149 159 జటాయు ఐంగదునకు సీతయున్న స్థలం బెఱింగించుట సంపాతి తనకు రావణకృతసీతాపహారంబు దెలిసిన తెఱంగు వానరుల కెఱింగించుట సంపాతి వానరులకుఁ దనపూర్వవృత్తాంతంబు సెప్పులు సంపాతికిఁ బకములు మొల్చుట వానర లందఱు సముద్ర తీరముఁ జేరుట అంగదుఁడు వానరుల కుత్సాహము కల్గునట్లు బోధించుట 153 154 155 159 อย " విషయము. విషయసూచిక. వానరులు తమతమజనసత్వంబుల నంగదునికిఁ జెప్పుట జాంబవంతుం డంగదునకు మున్ను తాఁజేసిన సాహసంబులఁ జెప్పుట జాంబవంతుం డంగరునిం బొగడుట అంగదుఁడు జాంబఇంతునితోఁ దానె లలకకుఁ బోయి విచ్చెద ననుట జాంబవంతుఁడు లంకకుఁ బోయి రాఁదగినవాని నంగదున కెఱింగించుట జాంబసంతుఁడు హనుమంతుని బొగడుట హనుమంతుఁడు నిష్ఠమానబలుండై వీరాలాపంబు లాడుట హనుమంతుఁడు మ హేంద్ర పర్వతం బెక్కుట సుందరకాండము. హనుమంతుఁడు సుహేంద్ర పర్వతంబున విహరించులు 5 పుట, 161 162 +4 163 164 31 165 .. 168 ... 170 ... హనుమంతుఁడు వానరులముందఱఁ బ్రతిజ్ఞ సేయుట హనుమంతుఁ డాకాశమున కెగయుట సముద్రుఁడు మైనాక పర్వతముతో హనుమంతునకు సాహాయ్యంబు సేయుమని చెప్పుట. 'మైనాకఃర్వతము సముద్రమునుండి పైకెగసివచ్చుట హనుమంతుఁడు మైనాక పర్వతమును వీడ్కోనుట ఇంద్రుఁడు మీనాక పర్వతమునకు వరమొసంగుట దేవతలవచనంబున సురస హనుమంతున కడ్డము నిచ్చుట హనుమంతుఁడు సురసను జయించుట సంహిక హనుమంతున కడ్డపడుట హనుమంతుఁడు సింహికం జంపుట హనుమంతుఁడు అంబపర్వతము పై గ్రాంట హనుమంతుఁడు లంకాపురమును జూచుట హనుమంతుఁడు లంకాసన్ని వేశమును జూచి వితర్కించుట 173 175 176 179 150 4. 181 47 182 183 ... I (4 >> 14 F 185 4 186 187 188 189 హనుమంతుఁడు పోసర కూపంబుతో రాత్రి యందు లంకఁ జొచ్చెదనని నిశ్చయించుట. హనుమంతుఁడు లంకాపురం బంతయుఁ గలయంజూచుట హనుమద్దతునకు లంక రాక్ష సీరూపముతో నడ్డపడంట ... హరుకుంతుఁడు ఒంకను జయించుట హమమంతుఁడు లంకాపురముఁ జేశించుట హనుమంతుఁడు లంకాపురంబంతయుఁ గలయందిరుగులు హనుమంతుఁడు ప్రహస్తాదుల గృహములయందు పీలను వెదకుట హనుమంతుఁడు రాణులయంతో పురముఁ బ్రవేశించుట హనుమంతుఁడు పుష్పక విమానమును జూచుట హనుమంతుఁడు పుష్పకాంతర్గతంబు లగుపాదంబుల సీతను వెదకుట హనుమంతుఁడు దేవి నాగరాక్షు సుకాంతలంజూచి నితర్కించుట 144 191 11 194 196 198 199 202 235 6 విషయము. హనుమంతుఁడు రావణునిం జూనుట విషయ సూచిక. హనుమంతుఁడు మదవిపళలై నిదురించెడు నంతరపుర స్త్రీలం జూచుట హనుమంతుఁడు పర స్త్రీ గోప్యస్థానదర్శనమునుగుఱించి చింతించుట హనుమంతుఁడు సీతంగానక దుఃఖించుట హనుమంతుఁ డుత్సాహం బవిలంబించి మరల సీతను వెదక నారంభించుట హనుమంతుఁడు సీతం గానక వితర్కించుట హనుమంతుఁడు సీతంజూచుట హనుమంతుఁడు రామో కసీతాలక్షణంబులఁ గని సంతసించుట హనుమంతుఁడు సీతకు సంభవించిన పాటుఁజూచి దుఃఖించుట చంద్రాభినర్ల నము ణ హనుమంతుఁడు సీతయున్న విధమంతయు విమర్శించుట రాపణుఁడు సీతయున్న స్థలమునకు ఇచ్చుట హనుమంతుఁ డకోకవనమునకువచ్చు రావణుని దవ్వుఁం జూచుట ర్యాణుఁడు సీతాదేవి చెంతకు వచ్చుట రావణుఁడు సీతంజూచి దుర్వాక్యంబులాడుట గీత రావణుని దూఱుట రావణుఁడు సీతాదేవిని బుజ్జగించుట రావణుఁడు తన్ను రెండుమాసములలో ధరింపులయునని సీతకుఁ గట్టడిచేయుట సీత రావణునిఁ దర్ణించుట రావణుఁడు సీతతోఁ బరుషంబులాడుట ధాన్యమాలిని రావణు ననునయించుట +40 పూట, 205 207 211 219 ... 您 రాక్షస స్త్రీలు సీతకు రావణునివరింపుమని బోధించుట సీతా దేవి రాక్షస స్త్రీలవచనంబులఁ దిరస్కరించుట రాక్షసస్త్రీలు సీతను దరనో క్తుల బెదరించుట సీత యశోకవృక్షమును బట్టుకొని యేడ్చుట రాక్షస స్త్రీలు సీతనుబట్టి మ్రింగెదమని తర్జించుట త్రిజట తనకుఁ గలిగిన స్వప్నమును రాక్షస స్త్రీల కెఱింగించుట త్రిజట రాక్షస స్త్రీలకు ఁ దనస్వప్న ముయొక్క ప్రభావమును దెల్పుట త్రిజట రాక్షస స్త్రీలకు సీతాశుభలక్షణంబులును శుభనిమి త్తంబులును దెల్లప్పట సీత రావణుని కట్టడందలంచి దుఃఖించుట సీత యురిగొని ప్రాణములు విడువ యత్నించుట హనుమంతుఁడు సీత నాశ్వాసింపఁ గోరి యుపాయము నాలోచించుట 'హనుమంతుఁడు సీతకుమాత్రము వినునట్లు రామకథ సుపన్యనించుట హనుమంతుఁడు సీతకుం బొడసూపులు

"} 220 22% .** 226 228 == 18 232 234 +36

13 2:8 227 238 239 T 2 40 241 44 11 250 1;

282 268 258 .. 257 విషయము. విషయ సూచిక. సీత హనుమంతునకుఁ డననిృత్తాంతమును జెప్పుట హనుమంతుఁడు సీతకు రామలక్ష్మణులు కుశలముఁ జెప్పుట సీత తనసమీపమునకు వచ్చుహనుమంతుని రావణుఁగా శంకించి చింతించుట హనుమంతుఁడు సీతకు విశ్వాసజననార్ధము రామక థానృత్తాంతము సెప్పుట సీత హనుమంతుని రామలక్ష్మణుల రూపగుణవిశేష ప్రకారం బడుగుట హనుమంతుఁడు సీతకు రామలక్ష్మణుల రూపగుణ విశేషంబు లెఱింగించుట హనుమంతుఁడు సీతకు రామను శ్రీ పగఖ్య సంఘట్టన ప్రకారం బెఱింగించుట హనుమంతుఁడు సీతకుఁ దాను లంకకువచ్చిన తెఱం గెఱింగించుట హనుమంతుఁడు సీతకు రామదత్తం బగునంగుళీయకము నిచ్చుట సీత పరమసంతుయె హనుమంతునిం బ్రశంసించుట సీతా నేవి హనుమంతుని రామునియొక్క స్థితి నడుగుట హనుమంతుఁడు సీతకు రామునియప్పటి స్థితిని దెల్పుట నీత రావణుని సమయమును హనుమంతునితోఁ జెప్పి దుఃఖించుట హనుమంతుఁడు సీతిను దననీపు పైనుంచికొని సముద్రమును దాఁ ఔద ననుట హనుమంతుఁడు సీతకు నిజరూపమును చూపుట

7 పులు. 258 140 259 260 262 263 264 267 -78 269 270 271 272 273 274. 276 సీత తాను హనుమంతుని వీఁపుపై నెక్కి సముద్రము బాఁటుట కనుపపత్తులు సెప్పుట. సీత హనుమంతునకు రామకృతికాక సంహారక్రమం బెఱింగించుట సీత తమ్మ రాముం డు పేక్షించెనని యెంచి దుగఖించుట హనుమంతుఁడు సీతాదేవి నూఱడించుట సీత హనుమంతునితో రామలక్ష్మణులకు సందేశము నెప్పుట సీత రామ ప్రత్యయార్థము హనుమంతునకు శిరోరత్నం బొగంగుట పీత దుఃఖంబున రామునిం దోడ్కొనిరమని హనుమంతుని వేఁడుట హనుమంతుఁడు సీత నూజిడించుట సీత రామలక్ష్మణులు వానర సమేతు సముద్రము నెట్లుదాఁటుదురని చింతించుట ... హనుమంతుఁడు నీకు వానరుల బల విశేషం బభివర్ణించి చెప్పుట హనుచుంతుఁడు ప్రయాల్లో ముఖఁడై సీత నాశ్వాసించుట సీత హనుమంతునితో రామునకు సందేశము సెప్పుట సీత హనుమంతుని వీడు కొల్పుట " 277 280 281 282 253 31 284 285 2 " 286 287

288 289 హనుమంతుఁడు గీతంబాస్ కార్యశేషం కాలోచించుట హనుమంతుఁ డతోకనినమును భంజింప నిశ్చయించుట హనుమంతుఁ డశోకవిసమంతయు విడిచిపై చుట రాత సాంగనలు 'మేల్కని సీతను పనము విడిచిన గాఁ డెవ్వఁడని యడుగుట రాక్షసాంగన ఆశోకవనభంగ ప్ర కారమును రావణున కెఱింగించుట ర్యాణుఁడు హనుమంతునిమీఁదికి నెనుబది వేల రాక్షసులఁ బంపుట హనుమంతుఁ డెను బరి వేలరా తుసుల నందఱం జుపుట ... 449 = $7 39 291 292 9 " 298 00 విషయము. విషయ నూచిక. రావణుఁడు హనుమంతునిపైకి జంబుమాలినిబంపుట హనుమంతుఁడు చైత్యప్రాసాదమును భగ్నము సేయుట జంబుమాలి హనుమంతునికడకు వచ్చుట హనుమంతుఁడు చైత్యప్రాసాదరక్షకు లగురాక్షసులం జంపుట జంబుమాలి హనుమంతునితో యుద్ధము చేసి వచ్చుట పుట. 294 " ごら రావిణుఁడు హనుమంతునిమీఁదికి మంత్రి నందను నేడ్వురం బంపుట హనుమంతుఁడు మంత్రి నందనుల నేడ్వురం జంపుట VR రాషణుఁడు హనుమంతునిమీఁదికి విరూపాక్ష ప్రమసయూపాతీ గుద్ధరభాసకులం సంపుట హనుమంతుఁడు విరూపాక్ష, ప్రమసయూపాక్ష దుర్ధర భాసకులం జంపుట రాఐణుఁడు హనుమంతుని మీఁదికిఁబోని నక్కన కాజ్ఞాపించుట }} IGN ? 209 3:01 303 304 35 ఆక్షుఁడు యుద్ధసన్నద్ధుండై హనుమంతునిమీఁదికిం బోవుటా అక్షుఁడు హనుమంతునితో యుద్ధము సేయుట రావిణుఁడు హనుమంతునిమీఁదికిఁబోన నింద్ర జిత్తున కాజ్ఞాపించుట 367 306 309 ఇంద్రజిత్తు హనుకుంతుని బ్రహ్మాస్త్రముచే బద్ధునిఁ గావించుట 3'0 అక్షునికరాక్రమంబునకు హనుమంతుఁడు మెచ్చుకొనుట ఇంద్రజిత్తు హనుమంతునిమీఁదికిఁ బోవుట హనుమదిం ద్రజిత్తులయుద్ధము ఇంద్రజిత్తు హనుమంతునిఁ దీసికొనిపోయి రావణునకు సమర్పించుట హనుమంతుఁడు రావణునిఁజూచి వికర్కించుట రావణనియోగంబునఁ బ్ర హస్తుండు హనుమంతుని లంకారమనాది కారణంబడుగుట. హనుమంతుఁడు రావణునకుఁ దాను లంకకు వచ్చిన తెఱం గెఱింగించుట హనుమంతుఁడు రావణునిం దర్జించుట విభీషణుఁడు హనుమంతుని వధింప నాజ్ఞాపించురాణణునకు నీతిబోధించుట రావణుఁడు హనుమంతుని తోఁకంగాల్ప రాక్షసుల కాజ్ఞాపించుట రాక్షసులు తోఁకలో నిప్పంటించి హనుమంతుని రాజవీధులం ద్రిప్పుట సీత హనుమంతునికి శీతలుండవు గమ్మని యగ్ని దేవునిఁ శ్రార్థిం చుట హనుమంతుఁడు దనకు నిప్పువేఁడిమి కానరాకుండుట కచ్చెరువొందుట హనుమంతుఁడు బంధనమువలన విడిపడి కావలివారినందఱం జంపుట హనుమంతుఁడు లంకాదహనము వేయుట 311 312 313 314 1* 317 ... 319 320 321

322

3:23 హనుమంతుఁడు లంకాదహనంబున సీతకును భయంబుగలిగియుండునని దుఖించుట. హనుమంతుఁడు సీతాదేవికి భయంబు గలుగదని నిశ్చయించుట హనుమంతుఁడు సీతాదేవిం జూచుట హనుమంతుడు సముద్ర లంభునంబుకొఱ కరిష్ట పర్వతం బెక్కుట హనుమంతుని పాదఘట్టనంబున నిరిష్టపర్వతము నుగ్గునూచరుగుట హనుమంతుఁడు సముద్రమును దాటుట

4 P 329 880 విషయసూ విషయ సూచిక. హనుమంఁదు సముద్ర తగనీకంబున మహేంద్ర పర్వతము పై వ్రాలుట హనుమంతుఁడు సీతం శివని వానరులకుఁ జెప్పుట అంగగుఁడు హిమకుంతునిఁ X కుట " చినణేత్రం గంతయు హనుమంతు నడుగుట హనుమంతుఁడు తాను బంది శ్రేతి ప్రీతించాచిన విధమును వానరుల కెఱింగించుట హనుమంతుఁడు సీతాజీ వివాతి నాక్యమును బ్రశంసించట హనుమంతుఁడు వానలతో మనమందలము రాజణునిం జంపుదమని చెప్పట హనుమంతుడు రాయిని కారిన నీకు కంపించుట బారుమంచుఁడు నారావారి తవతో నను చందసు దెబ్పట వారములందఱు మను శ్రీవు యుద్ధసఁ బోవుట వానరు లంగ బాసుమతిం నమః సములో నిమగు కొంత ముల ద్రావుట 13

:

9 పుట. 333 " 334 335 31 346 347 348 6 349 ... " 350 351 13 1P 364 355 .. మనసినినపాలకుఁ డెగుననములను వావరు వారియం బోయి యంగమనిచే భంగపడుట. దధిముఖుఁడు సుగ్రీవునితో సభ పెన రంగును దనదురవస్థయుఁ జెలు సుధ:పెన మశ్రీ వుండు సంతోషించి వారులు సీతం చివచ్చిరని లక్ష్మణునితోఁ జెప్పుట... మగ్రీవుండు సుగ్రీవుల ఉందాడో, విమ్మని దధిములన కాజ్ఞాపించులు అంగదుఁడు దగ్గముఖ వనంబున వానర సహితము గా సు. సుగ్రీవునికడకుఁ బోవుట సుగ్రీవుఁ వెంగదసింహ వాదము విని రామలక్ష్మణుఁ కార్యసిద్ధిం దెల్పుట వానరులు ఋష్యమూక పర్వతమును కేట హనుమంతుఁడు సీణం 12 356 357 ... " 353 359 440 360 362 441 363 364 366 హనుమంతుఁడు రావడం నీతి మున్న చెందమును తనతో నన్న విధంబును చెప్పుట. హనుమంతుఁ పిచ్చివనీతాన్నిమును న కాముఁడు విలపించుట హనుమంతుఁడు నీతో ఆసందేశమును కాముకుఁ జి.ట హనుమంతుఁడు 7మునసం తాను సీత నాళ్వాసించిన శ్రీకారము వెల్పుట హనుమంతుఁడు తోను సీతికుఁ కప్పిన సుగ్రీవ ప్రకారము రామునకుఁ దెల్పుట. యుద్ధ కాండము. శ్రీ రాముఁడు వాముమంతుని పొగడుట రాముఁడు సముద్ర తి (ణమును గుణించి చింతించుట సుగ్రీవుఁడు రామున మత్సాహము కలుగఁ జేయుట హనునుఁతుఁడు రామునకు సరికావుర సన్ని వేశం వె-లగించట రాముఁడు సు శ్రీవునికి యుద్ధయా త్రి సం దగిన కాలము నిరూపించి చెప్పుట రాముఁడు వీనికి న్యాన్ని వేశ ప్రకారం రాజ్ఞాపించుట శ్రీ రాముఁడు నావర సీ క్లాసుల డ్రై దండు వెడలుట $ B 369 370 371 373 375 AC 370 .. 377 10 విషయము విషయ సూచిక. లక్ష్మీణుఁడు రామునికి శుభనిమి త్తంబులఁ జూపుట రాముఁడు వానరసమేతుం డై సహ్యమలయపర్వతంబులఁ జేరుట రాముఁడు వానరసేనాసహితముగా సాగకవేలారనముఁ వేరుట రామనియోగంబున సుగ్రీవుఁడు సేనల వేలాననమూన విడియు నా జ్ఞాపించుటల రాముఁడు జానకిం దలంచుకొని సుఖిం మట రావణుఁడు సభికులరా వించి యాలోచించుట రావణుఁడు సభికుల కు త్తమమధ్యమాధమమం త్రిక లఁ దెల్పుట సభికులు రావణునకుఁ దనయభిప్రాయముఁ దెల్పుట ప్రహస్తుఁడు రావణునకుఁ దనయభిప్రాయముఁ దెల్పుట దుర్ముఖుఁడు రావణునకుఁ దనయభిప్రాయముఁ దెల్పుట కుంభనికుంభాది రాక్షసులు రావణునకుఁ దమయభిప్రాయముఁ గొల్పుట విభీషణుఁడు రావణునకుఁ దనయభిప్రాయముఁ జెప్పుట విభీషణుఁడు రెండవమాటు రావణునికి బోధించుట "రావణుఁడు మం, తు, అనందఱ రావించుట విభీషణుఁడు రావణసభామంటపమునకు వచ్చుట రావణుఁడు సభికుల కాలోచనీయాంశంబుఁ దెల్పుట కుంభకర్ణుండు క్రుద్ధుఁ డై తనయభిప్రాయము రాఇణునకుఁ జెప్పుట మహాపార్శ్వుండు రావణునకుఁ దనయభిప్రాయముఁ దెల్పుట రావణుఁడు తన్ను బ్రహ్మ శపించిన తెలుగు మహాపార్శ్వున కలింగించుట విభీషణుఁడు రావణునకు హితము బోధించుట ఇంద్రజిత్తు విభీషణునిఁ దిరస్కరించుట విభీషణుఁ డింద్రజిత్తును నిందించుట రావణుఁడు విభీషణునిఁ బరిభవించుట రావణుఁడు విభీషణునిలో మునఁ బాదముతోఁ దన్ను ట విభీషణుఁ వంతరిక్షగతుఁ డె రావణునిదూఱుట విభీషణుఁడు తనతల్లి గారికి రావణుఁడు తన్న నమానించిన వినిముఁ దెల్పుట విభీషణుఁడు రామలక్ష్మణులకడకుఁ బోవుట విభీషణుం డుచ్ఛస్వరంబున వానరులకుఁ ద న్నెఱింగించుట శ్రీవుఁడు రామునికి విభీషణురాకయుఁ దనయభిప్రాయంబు నఱింగించుట రాముఁడు వానరులతో నాలో చన సేయుట ఆంగదాదులు రామునకుఁ దమతీమ యభిప్రాయములఁ దెల్పుట హనుమంతుఁ డంగ దారుల మతంబులందు దోషము నిరూపించుట హనుమంతుఁడు రామునకు స్వమతం బెజేంగించుట రాముఁడు వానరులతో విభీషణుఁడు పరిగ్రాహ్యుఁడని చెప్పుట రాముఁడు సు శ్రీ వునకుం గండుమహర్షి ప్రోక్తగాధలను చెబ్బుట పుట. 379 358 1 2 353 354

346 ... 867 388 390 - b 39) 15 393 395 397 387 .. 399 4FF 402 403

404 11 411 "} ... 41% 413 414 415 46 AR ... 2. విషయము. ఏ ష య సూచీ క. విభీషణుఁడు రామునకు రాజ్యయనిపుఁ దెల్సుకు రాముఁడు విభీషణవి 15నిఁ జేయంట విభీషణుఁడు సముద్రముదాయంబు వానరుల కఱింగించుట రాముఁడు సముద్ర ప్రసాదమున్న ప్యూర్ మనకు నధినిపించుట రావణుఁడు శుకుఁ తనుమాతను సుశ్రీశ్రీ తికమకం జంపుట సుగ్రీవుఁడు కుపినిచ్చే సారిక రం వేశియుంపుట వానరులు కుకుని బండలను పిలిచ రాముఁడు శకుని విడిపించుట 146 11 పులు, 424 426 427 428 ... 429 }} 430 431 432 433 434 435 136 4 PR 437 439 సముద్రుఁడు పరీకారంబు రాము సురేశీంచుట రాముఁడు కోపించి సముని పై ఘోరబాణంబులఁ బ్రయోగించుట రాముఁడు బ,హాసంబు పము గునిపిఁ బయోగింటం దుకో నుట సమ్ముడుఁడు రామ్మని పదునయించుట రాముఁడు సముద్ర ఐచనంబున గుమకుల్యము పై వస్త్ర ప్రయోగము సేయుట సముద్రుఁడు రామునికి సేతుబం; నోపాయం బెఱింగించుట నణఁడు తాను చేరువుఁ గట్టెదనని రామానితోఁ జెప్పుట రామనియోగంబున నెదాఁడు సేతుబంధనముఁ గావించుట రామలక్ష్మణులు వానర సీ వాసమన్వితంబుగ సముద్రము దాఁటుట దేవమహర్షి విసుచారణలు రాముని కాశీర్వాదము సేయుట రాముఁడు భయంశగనిమి త్తములను లక్ష్మణునకుం జూపుట రాముఁడు లంకా పట్టణమం గాంధుట రాముఁడు సైన్యంబు కనుక వ్యూహంగా బన్నట రాముఁడు బద్ధుం డగుగుగుని విడువుమని సుగ్రీవునితోఁ జెప్పుట రాబణ్యుడు కుపొరణుల వాపరుల చొప్పిఱుంగఁబంచుట గుజుఁడు రావణునితో వావరుఖ తెలంగు ఒకట విభీషణుఁడం శుకపాఠణులఁ బట్టి రామున కొప్పగించుట రాముఁడం కుకపొరణుల విడిచి పెట్టుట 41 " A 440 04 441 442 443 J > > 445 .. " ... 446 154 447 448 కుకపొరణులు రావణునికి పౌరుల తెఱంగు చెప్పుట రాధణుఁడు వానరసేనం జూడ మంత్రి సహితుండై యున్నత ప్రాసాదము నెక్కుట. పొరణుఁడు రావణునకు వానరవీరుల నేర్వం నిరూపించి చూపుట రావణుఁడు కుడి సారణుఁ గోకుము సేయంట రాజులుఁడు కొద్దిబాదిచారుల తో స్పఱుంగఁ పెంచుట కార్డులఁడు రాజునితోఁ దనదుంబస్థ చెప్పుట శార్దూలుఁడు రావణునకు వానరులలో విశేషంబు లెఱింగించుట రాజణుఁడు వీరితో రాముఁడు రాకుండయ్యెనని చెప్పట రావణుఁడు మాయాశిల్పిరిరాయ శింబును సీతముంగటఁ బెట్టుట "} 460 461 464 KIS 165 12 విషయము, విషయ సూచిక. సీత మాయాకల్పిత రామశిరస్సును చూచి దుఃఖించుట సీత రావణునిఁ దనశిరంబునుం దెగ వేయుమని ప్రార్థించుట 'సరమ సీతేకు రాక్షసమాయలంచెలిపి ధైర్యంబుఁ జెప్పుట సరమ సీతకు రాక్షసయుద్ధ సన్నాహము నభివర్ణించి చెప్పట సీత పరమతో రావణమంత్ర నిశ్చయం బెఱింగి రమ్మని చెప్పుట సరమ సీతకు రాజణమంత్రే నిశ్చయం బెఱింగించుట మాల్యవంతుఁడు రావణునకు హిత ముపదేశించుట ఆతికాయుఁడు రావణునకు హిత ముకదేశించుట రావణుఁడు మాల్యవంతుని దూఱుట పుట 2465 467 40% 469 271 472 $73 478 రావణుఁడు లంకకు గు ప్తికర్త ము సేయంట విభీషణుఁడు రాములకు రావణకృతగు ప్తికర ప్రకారం బెఱింగించుట రాముఁడు వానరసేనాసన్ని వేశ ప్రకారము నిశ్చయించుట వానరులు వనంబులు సొచ్చి విహరించుట రాముఁడు వానరసమన్వితంబుగా సువేలాచలం చెక్కు ట శ్రీ రాముఁడు రావణునిం జూచుట సుగ్రీవుఁడు రావణుని పైకి దాఁటి యతనికి రీ ట చ్ఛ త్రాంగదధ్వజములం దన్నుట సుగ్రీవుఁడు రావణునితో బాహుయుద్ధము సేయుట సుగ్రీవుఁడు రాజణుమాయ నెఱింగి రామునిపాలికి దాఁటుట రాముఁడు లక్ష్మణున కప్పటి దుర్నిమిత్తంబులఁ జూపుట రాముఁడు వానరసైన్యసమేతంబుగా లంకకుం బోవుట వానరసేన లంకాపురిచుట్టు ముట్టడి వేయుట రాముఁడు రావణుని యుద్ధంబునకుఁ బిలుని సంగదునిఁ బంపుట అంగఁదుడు రావణునితో రామో దేవాక్యంబులఁ జెప్పుట " 477 478 196 479 451 444 493 ... AN ఆంగదుఁడు తన్నుం బట్టవచ్చునల్వురరాక్షసులఁ జంపి ప్రాసాదశిఖరమును బడఁదన్నుట రావణుఁడు మేడమీఁద నెక్కి వానరసైన్యముఁజూచి చింతించుట రాముఁడు వానరులకు రాక్షసులం జంప నాజ్ఞాపించుట రాసణుఁడు వానరుల మీఁదికి రాళ్లు సదండనాథులం బంపుట కాండొరులం గలసి పోరుట. వానరరాక్షసుల ద్వంద్వయుద్ధము 1++ ?? 45* 457 16F } } 492 183 > 495 498 497 499 500 801 జంబుమాలిమి శ్రీఘ్న వి జ్రము ఖ్యశని ప్రభులు హనుమద్వీభీషణమైందద్వివిదులచేఁ జచ్చుట. తపన ప్రఘోష ప్రతీపని విద్యు వ్యాలులు గజసు, శ్రీ నినలను షేణుల చేఁ జచ్చుట రాముఁ ఉగ్ని కేతు వచ్ళి కెతు యజ్ఞశత్రుసుఘ్నులం జంపుట వాన రాక్షసులు రా. రాత్రి యుద్ధము అంగదునిచే నింద్రజిత్తు విరథుం డగుట రాముఁడు కుషితుం డెగునిం ద్ర జిత్తుం జూచి వానరులం బురికొల్పాట

508 504 మ. ఇంద్రజిత్తు రామం క్ష్మణులు వ్యాపారులు జేయుట ఘట. దాచి రఃభిందులు ఇంద్రజిత్తు వాననీరు రాముల కారంచుట శ్రీని విభీషణుం చూఱడించుట పుట. 504 506 597 "1 508 . 509 Alwo రాక్షస స్త్రీల కాజ్ఞాపించుట రాక్షస స్త్రీలు సీతను చంచుకొని ముద్దభూమికిఁ బోడ్కొనిపోవుట. జూచుట సీతి ఒడియున్న రాము శ్రీజ నున్న వారని తెలియఁ జెప్పుట రామ్యుడు శింం.డి రూపుని నిలపించుట కాముఁడు గంఖం 3 శ్రీహరి సనిపింఁ బొమ్మని చెప్పుట విభీషణలను గ్రామం ఖింతుట బ సుషేణుడు కీ పవన్ స్యాం మా రాండులమును దెల్పుట వాయు: నవేంన రాఁకగున్న రతుని ధ్యానించట గరుణ్ తత్తుఁడ: సౌమ్మి విశ్య శ్రీ నుంట రాముఁడు గీమీదుని జామిట వానరులు సంతుష్టు!' నీలహనాదములు ముట రమణుఁడు బంధింహ వారు విని వితర్, ఒచుట దానరరాక్ష సులగు ముఖ యుద్ధము వానరులబంధముని కోర్విశేక్ రామములు పాటుట ధూమ్రాడు రామం బరికొని కొనును విక్రమించుట హనుమంతుఁడు శిళాశివంచిన భూమా ఖండు చూర్ణము సేయుట హనుమంతుఁడు ధువై కిఖని బంపుట రావణుఁడు దంత్య్రాని వానరులపూఁదికిఁ బంపుట + "} 510 >2 512 513 ... 514 .. 515 516 +4 +4 11 518 == 11 519 5.0 521 522 }} 523 526 " 4 526 527 ప్రజ్రదంష్ట్రుని శిశుÇనిమి కొడు అగిపడుట వానరరాక్ష, సులమూ(నువాఁటియుద్ధం ఆంగదందంష్ట్ర) ద్వంద్వ యుద్ధము అంగదుఁడు వి. శ్రదంష్ట్రునం అంపుట రావణుం డికంపముని రావరులమాదికీ, బంపుట 528 7+8 529 532 533 ... 444 " 535 14 విషయము. వానరరాక్షసుల నాలవనాఁటియుద్ధము విషయ సూచిక. పుట .. 536 హనుమంతుఁ డకంపనునితో యుద్ధము సేయుట 537 హనుమంతుఁ డకంపనుని జంపుట 539 రావణుఁడు ప్రహస్తుని వానరులమీఁదికిఁ బంపుట 540 ప్రహస్తున కశుభనిమి త్తంబు లగుపడుట A 543 వానరరాక్షసుల యైదవ నాఁటి యుద్ధము ... 544 ద్వివిదదురు ఖజాంబవద్వానరులు నరాంతక సమున్నతమహా నాద కుంభహనులం జంపుట. 548 నీలుఁడు ప్రహస్తునితో యుద్ధము సేయుట .. 347 నీలుఁడు ప్రహస్తునిం జంపుట 548 549 6 652 A 553 రావణుఁడు సైన్యసమేతుండై యుద్ధమునకు వెడలులు విభీషణుఁడు రామునకు రాక్షసవీరులు నిరూపించి చెప్పుట రాముఁడు రావణుని తేజమును బ్రశంసించుట వానరరాక్షసుల యాఱపనాఁటి యుద్ధము యుద్ధము చేసి మూర్ఛిల్లుట సుగ్రీవుఁడు రావణునితో యుద్ధముచేసి మూర్ఛిల్లుట లార్వురు రావణునితో గవాదు లార్వురు లక్ష్ముణుఁడు రావణునితో యుద్ధము చేయ రామానుమతిని గోరుట హనుమ ద్రావణులు ముష్టి యుద్ధము సేయుట రావణుఁడు నీలునితో యుద్ధము సేయుట నీలుఁడు రావణునిచే మూర్ఛిల్లుట లక్షణ రావణుల పరస్పరతిరస్కా రము లక్ష్మణ రావణుల ద్వంద్వయుద్ధము మూర్ఛితుఁడగు లక్ష్మణుని రావణుఁ డట్టిట్టు కదబ్పలేక పోవుట హనుమంతుఁడు ముష్టిచే రాసణునిఁబొడిచి మూర్ఛిల్లఁ జేయుట లక్ష్మణుఁడు మూర్ఛదేఱుట రాముఁడు హనుమత్పృష్ణారూఢుఁడై రావణునితో యుద్ధము ము సేయుట రాముఁడు యుద్ధంబున విహ్వలుఁడై రావణునిఁ జంపక విడిచిపెట్టుట రాముడు తనకుం వాటిల్లినశాపములను దలంచి దుఃఖించుట రావణుఁడు కుంభకర్ణుని మేలుకొలుప రాక్షసు, కాజ్ఞాపించుట +4* ... ... రాక్షసులు కుంభకర్ణుఁడు మేలుకొనుటకు నానావిధ ప్రయత్నములఁ జేయుట కుంభకర్ణుఁడు మేలుకొని రాక్షసులను దన్ను మేలుకొల్పుటకుఁ గారణం బడుగుట, యూపాతుఁడు రాజణునకుఁ జాటిల్లినయాపదను గుంభకర్ణున కఱింగించుట కుంభకర్ణుఁడు రావణునికడకుఁ బోవుట రావణునికడకుఁ బోవుకుంభకర్ణునింజూచి వానరులు భీతిల్లులు విభీషణుఁడు రామునకుఁ గుంభకర్ణవృత్తాంతము సెప్పుట సుంబైకర్ణుఁడు రావణునిఁ జూచుట 354 566 687 559 A 560 56 1 老头 663 664 566 668

440 $70 67 ... విషయము. విష య సూచిక, రావణుఁడు తనకు సంభవించిన విపత్తును కుంభకర్ణున కెఱింగించుట రావణుఁడు తన్ను రక్షింపుమని కుంభకర్ణుని వేఁడుట కుంభకర్ణుఁడు పణునకు రాజనీతి సెప్పుట రావణుఁడు శ్రుద్ధుఁడై శరి దేవనము సేయుట కుంభకర్ణుఁడు రాసణు నూఱడించుట మహోదరుఁడు కుంభకర్ణుని మతమును దూషించుట మహోదరుఁడు రావణునకు సీతాసర్గీకరణోపాయం బెఱింగించుట కంభకర్ణుఁడు మహోదరుని దూఱుట రావణుఁడు కుంభకర్ణుని బ్రశంసించుట రావణుఁడు కుంభకర్ణుని భూషణములచే నలంకరించుట కుంభకర్ణుఁడు యుద్ధమునకు వెడలుట కుంభకరున కశుభనిమి తము అరువదుట వానరరాక్షసుల యేడవినాఁటి యుద్ధము కుంభకర్ణునిమో స్త్రీలు నిలువలేక వానరులు పాఱుట

15 పుట. 574 575 577 578 579 582 ... 583 " 584 585 414 586 557 అంగగుఁడు వానరులఁ బురికొల్పుట వానరవీరు అందఱు నొక్క మొత్తమై కుంభకర్ణునితో యుద్ధము సేయుట హనుమంతుఁడు కుంస్టికర్ణునితో బోరి మూర్ఛిల్లుట వీలఋషభళరథగి వాక్ష గంధమాదనులు కుంభకర్ణునిచే మూర్ఛిల్లుట ఆంగదుఁడు కుం కర్ణునితో యుద్ధము నే యుద్ధము నేసి మూర్ఛిల్లుట సుగ్రీవుఁడు కుంభకర్ణునితోఁ బోరి మూర్ఛిల్లుట కుంభకర్ణుఁడు మూర్ఛితుఁ డగుసుగ్రీవుని లంకకుఁ గొనిపోవుట సుగ్రీవుఁడు మూర్ఛదేవి నఖదంతంబులఁ గుంభకర్ణునిక డైనాసికల ఖండించుట కుంభకర్ణుఁడు గోపంబున మజిల యుద్ధము నియఁబూనుట రామసంభకర్లు యుద్ధము రాముఁడు కుంభకర్ణుని వధించుట రాక్షసులు రాజణునకుఁ గుంభకర్ణ మరణమును దెల్పుట రాజణుఁడు నానావ్మింబుల విలషించుట శ్రీశికుఁడు రామాయణం నాశ్వాసించుట " 448 588 ... 689 590 -591 592 ... " >> 591 73 595 596 599 600 39 { 602 రావణుఁడు దేవాంతక నరాంతిక శ్రీ శిగో తికా. యమహోదరమహాపార్శ్వుల యుద్ధమునకుఁబంపుట. వానరరాక్షములు యెనిమిదప నాఁటియుద్ధము నరాంతకుఁడు చెలరేఁగి వావరుల ఇధించుట అంగదుఁడు నరాంతకునితో యుద్ధము సేయుట అంగదుఁడు నరాంతకునిఁ జంపుట దేవాంతకమహోదర శ్రీ శిరు లంగరునితోఁ బోరుట తెలహనుమంతు లంగరునికి చోడువచ్చుట 3 605 607 609 610 3 611 16 విషయము. హనుమంతుఁడు దేవాంతకునిఁ జంపుట విషయ సూచిక. పుట, 612 నీలుఁడు మహోదరునిఁ జంపుట హనుమంతుఁడు త్రిశిరుని వధించుట ఋషభుండు మహాపార్శ్వునిఁ జంపుట ఆతికాయుఁడు కోపించి యుద్ధమున కరుగుట రాముఁ డతికాయుని ఁజూచి మెచ్చి విభీషణుని వానిప్రకారం బడుగుట విభీషణుఁ డతికాయుని తెఱంగు రామునకుఁ జెప్పుట అతికాయుఁడు వానరుల న నేకులఁ జంపుట లక్ష్మణాతీకాయుల పరస్పర వివాదము లక్ష్మణాతీకాయుల ద్వంద్వయుద్ధము లక్ష్మణుఁ డతికాయానిఁ జంపుట రావణుఁ డతికాయాదుల మరణంబు విని విలపించుట 1 t రావణుఁడు జాగ్రతతో లంకను కక్షించుచుండుఁ డని రాక్షసుల కాజ్ఞాపించుట... ఇంద్రజిత్తు తామ యుద్ధమునకుఁ బోయెద నని రావణు నూఱడించుట ఇంద్రజిత్తు యుద్ధమునకు వెడలుట ఇంద్రజిత్తు విజయప్రదం బగుహోమము సేయుట ఇంద్రజిత్తు వానరులతో యుద్ధము సేయుట " 633 614 31 615 616 619 610 622 623 624

  • 4

625 } } ఇంద్రజిత్తు వానరులనందఱ మూర్ఛితులం జేయుట రాముఁడు లక్ష్మణునితో నింద్ర జిదహాస్త్ర మునకుఁ దాము లోఁబడవలయునని చెప్పుట. విభీషణుఁడు వానరుల నాళ్వానించుట 698 629 630 విభీషణుఁడు జాంబవంతు వాళ్వానించుట 631 746 జాంబవంతుఁడు హనుమంతుని దివ్యౌవధులఁ దేర నియోగించుట 882 +49 హనుమంతుఁ డోషధిపర్వతమునకుఁ బోవుట 833 634 TOM హనుమంతుం డోషధికపర్వతమును గనుంగొనుట హనుమంతుఁ డోషధిపర్వతమును బెకలించి లంకకుఁ గొనితెచ్చుట ఓషధిగంధామా ణంబున వానర సహితంబు గా రామలక్ష్మణులు విశల్యులగుట సుగ్రీవుఁడు వానరులకు లంక దహింప నా జ్ఞాపించుట రాషణుఁడు కుంభనికుంభాదుల యుద్ధమునకుఁ బంపుట వానరులు లంకాపురిని దహించుట వానరరాక్షసులు తొమ్మిదవ నాఁటియుద్ధము అంగదునిచేతఁ గంపనుఁడు చచ్చుట F 635 .. 1 686 834 ... 639 5%8 611 642 అంగదుఁడు ప్రజంఘునిఁ జంపుట యూపాక్ష శోణితాతులు మై౦దద్వివిదులచేఁ జచ్చుట మైందవ్వవిదులు కుంభునిచే మూర్ఛిల్లుట అంగదుఁడు కుంభునితో యుద్ధము చేసి మూర్ఛిల్లుట

FP 644 విషయము. విషయ సూచిక. సుగ్రీవుఁడు కుంభునితో యుద్ధము చేయుట సుగ్రీవుఁడు కుంభునిం జంపుట హనుమంతుఁడు నికుంభునితో యుద్ధము సేయుట హనుమంతుఁడు నికుంభునిం జంవుట రాణణుఁడు మకరాతుని యుద్ధమునకుఁ బంపుట మకరాతున కశుభనిమి త్తంబు లగపడుట మకరాక్షుఁడు వానరులతో యుద్ధము సేయుట మకరాముఁడు రామునిఁ దిరస్కరించుట మకరాముఁడు రామునితో యుద్ధము సేయుట రాముఁడు మకరాక్షునిఁ జంపుట రావణుఁడు యుద్ధమున కింద్రజిత్తును బంపుట తు తనకు జయము గలుగుటకై యగ్ని దేవు నారాధించుట ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు వావరులమీఁదఁ బలుదెఱంగుల బాణవర్ష ము గురియుట ఇంద్రజిత్తు రామలక్ష్మణులమీఁద బాణవర్షము గురియుట రాముఁ డింద్ర జిత్తును వధింప నిశ్చయించుట ఇంద్రజిత్తు మాయాసీతను గల్పించి దానిం జంపఁబూనుట హనుమంతుం డింద్ర జిత్తునిమీఁది కడరుట హనుమంతుఁ డింద్ర జిత్తుని దూఱుట 17 పుట. 645 49+ 647 648 444 " 456 649 650 ... 651 652 +86 653 854 71 655 656 659 659 " .. 660 664 661 ఇంద్రజిత్తు మాయానీకంబట్టి తెగ వేయుట హనుమంతుఁడు కోపంబు పెంపున నింద్ర జిత్తునితోఁ బోరుట హనుమంతుఁడు రాముని వద్దకుఁ బోవుట హనుమంతుఁడు రామునకు నీతోవిధం బెఱింగించుట లక్ష్మణుఁడు ధర్మాధర్మం అసత్యంబులని హేతువాదంబున నిరూపించుట 11 662

663 664 669 " 671 672 14 విభీషణుఁ డింద్ర జిత్తు చే విధింపఁబడినది మాయాసీతయని రామున కెఱింగించుట... ఇంద్రజిత్తు నికుంభిలయందు హోమము సేయుటను విభీషణుఁడు రామునకుఁ దెల్పుట. రాముఁ డింద్ర జిద్వరమందు లక్ష్ముణు నియోగించుట లక్ష్మణుండు విభీషణనహితుఁడై నికుంభిలంజేరుట వానర రాక్షసుల తుములయుద్ధము ఇంద్రజిత్తు హనుమంతునితో యుద్ధము సేయుట ఇంద్ర జిత్తు విభీషణుని నిందించుట విభీణుఁడు ఇంద్రజిత్తునకు బుద్ధిచెప్పుట ఇంద్రజిత్తు లక్ష్మణుని చేఁ జచ్చుట ఇంద్రజిత్తు చేయుదుండినహోమమును విభీషణుఁడు లక్ష్మణునకుఁ జూపుట లక్ష్మణుఁ డింద్ర జత్తుతో యుద్ధము సేయుట ఇంద్రజిత్తును విధించినచ్చిన లక్ష్మణుని శ్రీరాములు గౌరవించుట రావణుఁ డింద్రజిత్తుపరా శ్రీరముఁ దలంచి దుఃఖించుట రావణుఁడు సీతా దేవిం జంపఁలోపుట సీతాదేవి దుఃఖించుట రావణున కడ్డంబువచ్చి మపార్శ్వుఁడు నీతిబోధించుట రాజణమూలబలంబు యుద్ధంబునకు వచ్చుట మూలబలంబు పై శ్రీరాములు సమోహనాస్త్రంబు ప్రయోగించుట " 4. 674 875 676 ... 679 690 694 696 . 699 ... " ... 700 701 ... 704 విషయ సూచిక, 18 విషయము. రాపణుఁడు యుద్ధంబునకు వచ్చుట మహోదరుఁడు సుగ్రీవునిచేఁ జచ్చుట ఆంగదునిచే మత్తుఁడు జచ్చుట రానణుఁడు మఱల యుద్ధమునకు వెడలుట రామరాపణుల యుద్ధము విభీషణుఁడు రావణుని రథాశ్వంబులం జంపుట రావణశక్తిచే లక్ష్మణస్వామి మూర్ఛిల్లుట ఫుట. 710 ... 717 718 719 721 725

727 728 728 731 1 రామరాపణుల యుద్ధము శ్రీరాములచే దెబ్బలుదిని రావణుఁడు మండోదరితో విలపించుట శివునిం గూర్చి హోమము సేయసమకట్టిన రావణునకు మండోదరి నీతిగఱపుట మూర్ఛితుఁడగు లక్ష్మణునిఁజూచి రాముఁడు విలపించుట హనుమంతుఁడు సంజీవనీ పర్వతమును దేఁబోవుట రావణుఁడు కాలనేమిని హనుమంతునకు విఘ్నము సేయనియోగించుట కాల నేమి రాషణునకు బుద్ధులుగఱపుట హనుమంతుఁడు ముని వేషధరుండగు కాలనేమియా శ్రమమునకుఁ బోవుట కాల నేమి హనుమంతునితో వంచనో క్తులుపలుకుట కాల నేమి హనుమంతునకు నోకసరస్సును జూపించుట మొసలి హనుమంతునిఁ బట్టి మ్రింగుట హనుమంతుఁడు మొసలిగర్భంబు చించి దానింజంపుట ధాన్యమాలికి మకరరూపంబుఐదలి యప్సరోకూపంబు వచ్చుట ధాన్యమాలి తన పూర్వవృత్తాంతంబు హనుమంతునకుఁ జెప్పుట హనుమంతుఁడు కాలనేమిఁ జంపుట హనుమంతుఁడు ద్రోణా ద్రిం గనుంగొనుట హనుమంతుఁడు ద్రోణశైలంబును గొని లంకకువచ్చుట భరతుఁడు నంది గ్రామంబునందు దుస్స్వప్నంబుగని వ్యాకుల చిత్తుండగల హనుమంతుఁడు భరతునిఁ గాంచి శ్రీ రాములని వ్యాకులచిత్తుండగుట } 732 A 735 740 444 743

746 747 746 +4 7 49 760 494 భరతుఁడు హనుమంతునింజూచి పెనుభూతంబని బాణంబు వేయుతఱి నాకాశవాణి వలదనుట, రాముఁడు దూరంబున హనుమంతునిఁజూచి తూర్యుఁడనియెంచి కోపించుట మాల్యఐంతుఁడు దశకోటి రాక్షసులంగూడి హనుమంతున కడ్డంబువచ్చుట హనుమంతుఁడు మాల్యనంతునిం జంపుట హనుమంతుఁడు ద్రోణపర్వతమును రామునకు సమర్పించుట లక్ష్ముణుఁడు మూర్ఛదేఱుట మానుమంతుఁడు ద్రోణపర్వతము నెప్పటిచోట ననుచుట 12 751 రాషణుఁడు శుక్రాచార్యులయొద్ద కరిగి తన్ను రక్షింపుముని చెప్పుకొనుట శుక్రాచార్యులపంపున రావణుఁడు పాతాళమంబు సేయుట 144 54

  • 755

600 750 759 రావణుఁడు పాతాళ్ళహోమము నేయుచున్నాఁడని విభీషణుఁడు శ్రీ రామున కెఱిఁగించుట. అంగదాదులు రావణుని పాతాళ హోమంబునకు భంగముసేయ నరుగుట సరములవఁ బౌతాళహోమగుహ నెఱింగి యంగదుఁడు గుహలోనికిఁ జొచ్చుట... అంగదుఁడు దుఃఖించుచున్న మండోదరి నీడ్చుకొని రావణునికడకు వచ్చుట మండోదరి రావణునకు రో సంబు పెరుఁగ నాడుట శ్రీరాముల ప్రతాపమును మండోదరి రావణున కెఱిఁగించుట 761 783 学 786 విషయ సూచిక, 19 విషయము. రావణుఁడు మండోదరితోఁ దనదీనస్థితిని చెప్పుకొ నుట శ్రీ రాముల చేఁ జచ్చుటయే నాపరమార్థంజని రావణుఁడు భార్యకుఁ దెల్పుట రావణుఁడు కడపటి యుద్ధంబునకు వెడలుట ఖడ్గరోమసర్పరోమనిృశ్చికరోములు హనుమదంగద నీలుల చేఁ జచ్చుట రాముఁ డగ్ని నర్జునిం జంపుట ఇంద్రుఁడు దనరథంబు గొని రామునకు సౌరధ్యముసేయ మాతేలి నియోగించుట రాముఁ డింద్రరథారూఢుఁడై రావణునితో యుద్ధము సేయుట శ్రీ రాముఁడు రావణునితో వీరాలాపంబులాడుట కథంబు తొలఁగందోలిన తన సారథిని రానిణుఁడు దూరనాడుట నూతుఁడు కానణు కోపం బుహామిల్ల నాడుట శ్రీరామునకు నగస్త్యుం డాదిత్యహృదయం బుపదేశించుట ఆదిత్యుఁడు రామునకుఁ బ్రసన్నుఁడగుట రావణునకు దుర్నిమిత్తంబులు రామునకు శుభనిమిత్తంబులుం దోచుట రామరాసణుల ద్వంద్వయుద్ధము రావణుని తలలు రామునిచే ఖండింపఁబడినవై మాటిమాటికిని మొలువసాగుట రాముఁడు మాతలి ప్రేరితుఁడై రావణునిమీఁద బ్రహాస్త్ర వ బ్రహ్మాస్త్రముల బ్రయోగించుట రావణుఁడు నిహతుఁ డగుట విభీషణుఁడు హతుఁడైన రావణు వీక్షించి దుఃఖించుట రాముఁడు విభీషణు నూఱడించుట రాసణుని భార్యలెల్ల యుద్ధభూమికి వచ్చి యాక్రందించుట పుట. 768 31 769 "" 772 444 773 777 ... 779 780 781 784 796 787 790 791 792 793 795 ... 796 797 804 442 806 807 ... +9 $3 809 811 812

49

813 45 814 815 ... $16 817 120 మండోదరి రాపణు ఁజూచి విలపించుట రావణ దహనము రాముఁడు విభీషణుని లంకా రాజ్యపట్టాభిషిక్తునింజేయ లక్ష్మణుని నియోగించుట... రాముఁడు హనుమంతుని సీతకు నిజజయంబుఁ జెప్పఁ బంపుట హనుమంతుఁడు రామా విజయ రావణవడంబులను సీతాదేవి కెఱింగించుట గీతాదేవి తనకుఁ గానిలియున్న రాక్షస స్త్రీలఁ జంపంజూచిన హనుమంతుని వారించుట. హనుమంతునివలన సీతా వాంఛితమును విని రాముఁడు చింతించుట రాముఁడు సీతం దనయొద్దకుఁ బిలుచుకొనివచ్చుటకు విభీషణుని నియోగించుట విభీషణుఁడు సీతాదేవిని రామునకు సమర్పించుట రాముఁడు సీతాదేవితో ఁ బరుపో కులసలుకుట هم గీతా దేవి రామునిమాటలు విని పరితపించుట 'సనియోగంబున లక్ష్ముణుఁడు చితియొనర్చుట సీతా దేవి యగ్ని ప్రవేశము సేయుట బ్రహ్మరుద్రేంద్రాదులు రామునిం జూడవచ్చుట హదేవుఁడు నీవు నారాయణుఁడు అని రామునకుందెల్పుట అగ్ని దేవుఁడు సీతాదేవిని రామునకు సమర్పించుట రాముఁ డగ్ని దేవువచనంబున సీతాదేవిం బరిగ్రహించుట 140 " 818 190 820 ... 821 ఈశ్వరుం డచ్చటికి ఎ్చయున్న దశరథుని రామునకుఁ జూపుట. దశరథుఁడు రామలక్షణులఁ గౌఁగిలించుకొనుట రాముఁడు క్లే కోయీ భరతుల ననుగ్రహింపుముని దశరథునిం బ్రార్థించుట 822 823 20 విషయము. విషయ సూచిక. దశరథుఁడు రామునకు బఠంబు లొసంగుట విభీషణుఁడు రామునకుఁ బుష్పకవిమానము నొసంగుట రామునిపనుపున విభీషణుఁడు వానరులనందు సత్కరించుట సుగ్రీవ విభీషణాదు లయోధ్యపఱకుఁ గూడపచ్చెదమని రామునితోఁ జెప్పుట సీతారామలక్ష్మణులు వానరరాక్షససహితంబుగాఁ బుస్సకారుడు లై యయోధ్యకుఁ బయనంబగుట రాముఁడు సీతాదేవికి దారిలో నాయా విశేషములం జెప్పుట పుట, 524 837 828 829 రామనియోగంబున సీతాహితార్థంబు వానరు.ందఱుఁ దమతమపత్నులనుం దోడ్కొనివచ్చుట. 830 భరద్వాజుఁడు రామునకు నరంబొసంగుట రాముఁడు భరద్వాజమహర్షిని సందర్శించుట రాముఁడు తనరాక భరతునకుఁ దెల్ప హనుమంతునిం బంపుట హనుమంతుఁడు శృంగిబేరపురమందు గుహునకు రామాగమనం బెఱింగించుట హనుమంతుఁడు భరతునిం జూచుట 832 833 884 ... H35 837 .. హనుమంతుఁడు భరతునకు రామాగమనంబు దెల్పుట " భరతుఁడు హనుమంతునకు బహుమతు లో సంగుట హనుమంతుఁడు భరతునకు రాముని వృత్తాంతమంతయుం బెల్పుట భరతునినియోగంబున రాజపురుషు లయోధ్యారాజమార్గంబుల నలంకరించుట భరతుఁడు సపరివారుండై రాము నెదుర్కొనంబోవుట హనుమంతుఁడు భరతునకు రాముఁడు సమీపించెనని చెప్పుట భీరతుఁడు పుష్పకారూఢు లైవసీతారామలక్ష్మణులం జూచుట భరతుఁడు రామునకు నమస్క రించుట భరతుఁడు రామపాదుకలను రామునిచరణంబులకుఁ దొడుగుల భరతుఁడు రాజ్యంబు గైకొమ్మని రామునిం రాముఁడు భరతప్రార్థన సంగీకరించుట రాజపురుషులు రాము నలంకరించుట బ్రార్థించుట రాముఁడు సపరివారుఁడై యయోధ్యానగరంబు ప్రవేశించుట పౌర స్త్రీలు మేడలెక్కి రామునింజూచి సంతసించుట రాముఁడు రాజమందిరంబు ప్రవేశించుట - +44 సుగ్రీవుఁడు వానరులకుఁ జతుస్సముద్రంబులనుండి యందకముర నియోగించుట. సంధ్యాసమయవర్ణనము సూర్యోదయ సమయవర్ణ నము శ్రీరామచంద్ర పట్టాభిషేక ఘట్టము రాముఁడు భరతుని యువరాజుగాఁ జేయుట శ్రీమద్రామాయణపఠన శ్రీ పణపూజ నాది ఫలశ్రుతి విషయసూచిక సమాప్తము. 539 844 845

846 847 848 549 4 "t A ... 860 $ F 857 861 864 866 493