గోపీనాథ రామాయణము/ఆరణ్యకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

గోపీనాథ రామాయణము

ఆరణ్యకాండము



మానినీమనోహర
సోమాన్వయజలధిపూర్ణసోమ జితారి
స్తోమ సమిద్భీమ పరం
ధామ సుగుణజాల శ్రీమదనగోపాలా.

1


వ.

దేవా యవధరింపుము రాజనందను లగుకుశలవు లవ్వలికథ యిట్లని చదువం
దొడంగిరి యివ్విధంబున ధృతిమంతుండును దుర్ధర్షుండు నగురాముండు
మహారణ్యం బగుదండకారణ్యంబుఁ బ్రవేశించి తాపసాశ్రమమండలంబు విలో
కించె నదియును.

2

శ్రీరాముఁడు ఋష్యాశ్రమములకుఁ బోవుట

క.

వితతబ్రాహ్మశ్రీవృత, మతులితకుశచీరయుక్త మై నభమున ను
న్నతి వెలయుతపనమండల, గతి నతిదుర్దర్శ మగుచుఁ గ్రాలుచు నుండున్.

3


తే.

సర్వభూతశరణ్యంబు సకలవన్య, మృగకదంబజుష్టంబును ఖగనిషేవి
తంబు సతతసమ్మృష్టాంగణంబు నగుచు, నతివిచిత్రక్రమంబున నలరుచుండు.

4


సీ.

చెలువొప్ప నప్సరస్త్రీనటనంబులు పావకశాలలు వరసమిత్కు
శాజినస్రుక్స్రువాద్యనుపమయాగోపకరణంబులు సుగంధిఘనసుమములు
ఫలమూలములు పూర్ణజలకలశంబులు స్వాదుఫలోపేతపాదపములు
వన్యపుష్పంబులు పద్మోత్సలవినిర్మలాంబుయుక్తజలాశయములు గలిగి


తే.

పుణ్య మై వేదఘోషసంపూర్ణ మై స, మగ్రబలిహోమపూజితం బై నితాంత
హోమమంత్రనినాదిత మై మనోజ్ఞ, జలజభవమందిరముభంగి నలరుచుండు.

5


మ.

అనఘు ల్పుణ్యులు బ్రహ్మకల్పులు ఫలాహారు ల్తపోలబ్ధని
త్యనితాంతద్యుతు లర్కపావకనిభుల్దాంతు ల్పురాణు ల్జటా
జినధారుల్ ద్రుమచీరయుక్తులు తపస్సిద్ధు ల్పరబ్రహ్మత
త్త్వనిబద్ధాత్ములు తాపసుల్ గలిగి నిత్యశ్రీల నొప్పున్ రహిన్.

6

పుట:Gopinatha-Ramayanamu1.pdf/587 పుట:Gopinatha-Ramayanamu1.pdf/588 పుట:Gopinatha-Ramayanamu1.pdf/589 పుట:Gopinatha-Ramayanamu1.pdf/590 పుట:Gopinatha-Ramayanamu1.pdf/591 పుట:Gopinatha-Ramayanamu1.pdf/592 పుట:Gopinatha-Ramayanamu1.pdf/593 పుట:Gopinatha-Ramayanamu1.pdf/594 పుట:Gopinatha-Ramayanamu1.pdf/595 పుట:Gopinatha-Ramayanamu1.pdf/596 పుట:Gopinatha-Ramayanamu1.pdf/597 పుట:Gopinatha-Ramayanamu1.pdf/598 పుట:Gopinatha-Ramayanamu1.pdf/599 పుట:Gopinatha-Ramayanamu1.pdf/600 పుట:Gopinatha-Ramayanamu1.pdf/601 పుట:Gopinatha-Ramayanamu1.pdf/602 పుట:Gopinatha-Ramayanamu1.pdf/603 పుట:Gopinatha-Ramayanamu1.pdf/604 పుట:Gopinatha-Ramayanamu1.pdf/605 పుట:Gopinatha-Ramayanamu1.pdf/606 పుట:Gopinatha-Ramayanamu1.pdf/607 పుట:Gopinatha-Ramayanamu1.pdf/608 పుట:Gopinatha-Ramayanamu1.pdf/609 పుట:Gopinatha-Ramayanamu1.pdf/610 పుట:Gopinatha-Ramayanamu1.pdf/611 పుట:Gopinatha-Ramayanamu1.pdf/612 పుట:Gopinatha-Ramayanamu1.pdf/613 పుట:Gopinatha-Ramayanamu1.pdf/614 పుట:Gopinatha-Ramayanamu1.pdf/615 పుట:Gopinatha-Ramayanamu1.pdf/616 పుట:Gopinatha-Ramayanamu1.pdf/617 పుట:Gopinatha-Ramayanamu1.pdf/618 పుట:Gopinatha-Ramayanamu1.pdf/619 పుట:Gopinatha-Ramayanamu1.pdf/620 పుట:Gopinatha-Ramayanamu1.pdf/621 పుట:Gopinatha-Ramayanamu1.pdf/622 పుట:Gopinatha-Ramayanamu1.pdf/623 పుట:Gopinatha-Ramayanamu1.pdf/624 పుట:Gopinatha-Ramayanamu1.pdf/625 పుట:Gopinatha-Ramayanamu1.pdf/626 పుట:Gopinatha-Ramayanamu1.pdf/627 పుట:Gopinatha-Ramayanamu1.pdf/628 పుట:Gopinatha-Ramayanamu1.pdf/629 పుట:Gopinatha-Ramayanamu1.pdf/630 పుట:Gopinatha-Ramayanamu1.pdf/631 పుట:Gopinatha-Ramayanamu1.pdf/632 పుట:Gopinatha-Ramayanamu1.pdf/633 పుట:Gopinatha-Ramayanamu1.pdf/634 పుట:Gopinatha-Ramayanamu1.pdf/635 పుట:Gopinatha-Ramayanamu1.pdf/636 పుట:Gopinatha-Ramayanamu1.pdf/637 పుట:Gopinatha-Ramayanamu1.pdf/638 పుట:Gopinatha-Ramayanamu1.pdf/639 పుట:Gopinatha-Ramayanamu1.pdf/640 పుట:Gopinatha-Ramayanamu1.pdf/641 పుట:Gopinatha-Ramayanamu1.pdf/642 పుట:Gopinatha-Ramayanamu1.pdf/643 ఆరణ్య కాండము. 529 180 431 492 489 భూషణుఁ డై నరాఘవునిఁ బోర నెదిర్చిరి సాహసంబుసన్ , వ.. ఇట్లు మహాక పొలుండును స్థూలాకుండును బ్రమాథియు నను వారలు మృత్యు పాశావపాశితు లై తీవ్ర వేగంబునం దాఁకి. చ. అలుక మహాకపాలుఁ డొకయాయసశూలము స్థూల నేత్రుం డు జ్వలదురు పట్టి సంబు నొక శాత పరశ్వథముం బ్రమాథి ని ట్టలముగఁ బూని “సి వికటంబుగ నార్చిన నారమూ త్తముం డలయక సాధన త్రయము నస్త్రముల న్వడిఁ ద్రుంచి వెండియున్ . పలు రాముఁడు మహాకపాల స్థూలాక్ష ప్రమాను అనుమువ్వురరాక్షసులఁ జంపుట paper చ, అనుపమ హేమభూషి తశరాహతి వేగ మహాక పాలు నిం దునిమి ప్రమాథిని స్వాడఁదతూవున గీ టణఁగించి స్థూల నే త్రుని విషదిగ్ధ బాణమునఁ ద్రుంచిన నయ్య సురశ్రయంబు వ జనిహత పర్వత త్రయముచాడ్పునఁ గూలె ధరాతలంబునన్ . ఉ. అంచితవిక్రముం డగుమహారథపర్యుఁడు రాముఁ డంతటం బంచసహ స్ర రాక్షసులఁ బంచసహస్ర శిలీముఖంబులం బంచత నొండఁ జేసి కలభంబులఁ జంపినసంగమట్ల నే ' త్రాంచందీధితు ల్ని గుడ నద్భుత వైఖరిఁ బొల్చి యుండఁగన్ , వ. అమ్మహావీరునిపరాక్రమప్ర కారంబుఁ జూచి సహింపక మృతుం డై సదూష ణుం దలంచుకొని దుగిఖతుం డై ఖరుండు వీరావేశంబున. ఉ, రద్దనఁ గోపవేగమునఁ గన్నుల నగ్నికణంబు లొల్కం బ న్నిద్ధఈ చండనాథుల నహీనబలాఢ్యులఁ జూచి మీర లీ ప్రొద్దున నేగి మానవునిపొంక మచంచి వధించి రండు వే సుద్దులఁ జెప్ప నేల మనశూరత లెన్నటి కింకఁ గాల్పనే. వ. అని బరవసంబుఁ జేసి వురికొల్సి తానును రభసాతిశయంబున రామున కభీము ఖంబుగా రథంబుఁ దోలించె వంత ఖరానుర ప్రేరితు లై శ్యేనగా మీయుఁ బృఢు గ్రీవుండును యజ్ఞ శత్రుండును విహంగముండును దుర్జయుందును గరవీరాకుం డును బరుషుండును గాల కారు కుండును మేఘమాలియు మహామాలియు సర్పా న్యుండును రుధిరాశనుండు సనుద్వాదశమహావీరులు హత శేషు లైన సైనికులం గూడుకొని శీఘ్రవేగంబున ఖరునిం దలకడచి శరాసారఘోరంబుగాఁ గవిసి నానావిధ హేతి వ్రాతంబులఁ బరఁగించుచు రౌద్ర ప్ర కారంబునం జుట్టుముట్టి 434 435 133 యట్టహాసంబుఁ జేసిన. 487 రు, రాముఁడు పన్నిద్ధజి రణోవీరులఁ జంపుట, ఈ శా,ఆషణాపకులుండు రెండవనిదాఘాదిత్యుఁ డై చాపవి ద్యా పాండిత్యము దోఁప సాధుముఖవర్మంబు ల్వికాసస్థితి CH పుట:Gopinatha-Ramayanamu1.pdf/645 పుట:Gopinatha-Ramayanamu1.pdf/646 పుట:Gopinatha-Ramayanamu1.pdf/647 పుట:Gopinatha-Ramayanamu1.pdf/648 పుట:Gopinatha-Ramayanamu1.pdf/649 పుట:Gopinatha-Ramayanamu1.pdf/650 పుట:Gopinatha-Ramayanamu1.pdf/651 పుట:Gopinatha-Ramayanamu1.pdf/652 పుట:Gopinatha-Ramayanamu1.pdf/653 పుట:Gopinatha-Ramayanamu1.pdf/654 పుట:Gopinatha-Ramayanamu1.pdf/655 పుట:Gopinatha-Ramayanamu1.pdf/656 పుట:Gopinatha-Ramayanamu1.pdf/657 పుట:Gopinatha-Ramayanamu1.pdf/658 పుట:Gopinatha-Ramayanamu1.pdf/659 పుట:Gopinatha-Ramayanamu1.pdf/660 పుట:Gopinatha-Ramayanamu1.pdf/661 పుట:Gopinatha-Ramayanamu1.pdf/662 పుట:Gopinatha-Ramayanamu1.pdf/663 పుట:Gopinatha-Ramayanamu1.pdf/664 పుట:Gopinatha-Ramayanamu1.pdf/665 పుట:Gopinatha-Ramayanamu1.pdf/666 పుట:Gopinatha-Ramayanamu1.pdf/667 పుట:Gopinatha-Ramayanamu1.pdf/668 పుట:Gopinatha-Ramayanamu1.pdf/669 పుట:Gopinatha-Ramayanamu1.pdf/670 పుట:Gopinatha-Ramayanamu1.pdf/671 పుట:Gopinatha-Ramayanamu1.pdf/672 పుట:Gopinatha-Ramayanamu1.pdf/673 పుట:Gopinatha-Ramayanamu1.pdf/674 పుట:Gopinatha-Ramayanamu1.pdf/675 పుట:Gopinatha-Ramayanamu1.pdf/676 పుట:Gopinatha-Ramayanamu1.pdf/677 పుట:Gopinatha-Ramayanamu1.pdf/678 పుట:Gopinatha-Ramayanamu1.pdf/679 పుట:Gopinatha-Ramayanamu1.pdf/680 పుట:Gopinatha-Ramayanamu1.pdf/681 పుట:Gopinatha-Ramayanamu1.pdf/682 పుట:Gopinatha-Ramayanamu1.pdf/683 పుట:Gopinatha-Ramayanamu1.pdf/684 పుట:Gopinatha-Ramayanamu1.pdf/685 పుట:Gopinatha-Ramayanamu1.pdf/686 పుట:Gopinatha-Ramayanamu1.pdf/687 పుట:Gopinatha-Ramayanamu1.pdf/688 పుట:Gopinatha-Ramayanamu1.pdf/689 పుట:Gopinatha-Ramayanamu1.pdf/690 పుట:Gopinatha-Ramayanamu1.pdf/691 పుట:Gopinatha-Ramayanamu1.pdf/692 పుట:Gopinatha-Ramayanamu1.pdf/693 పుట:Gopinatha-Ramayanamu1.pdf/694 పుట:Gopinatha-Ramayanamu1.pdf/695 పుట:Gopinatha-Ramayanamu1.pdf/696 పుట:Gopinatha-Ramayanamu1.pdf/697 పుట:Gopinatha-Ramayanamu1.pdf/698 పుట:Gopinatha-Ramayanamu1.pdf/699 పుట:Gopinatha-Ramayanamu1.pdf/700 పుట:Gopinatha-Ramayanamu1.pdf/701 పుట:Gopinatha-Ramayanamu1.pdf/702 పుట:Gopinatha-Ramayanamu1.pdf/703 పుట:Gopinatha-Ramayanamu1.pdf/704 పుట:Gopinatha-Ramayanamu1.pdf/705 పుట:Gopinatha-Ramayanamu1.pdf/706 పుట:Gopinatha-Ramayanamu1.pdf/707 పుట:Gopinatha-Ramayanamu1.pdf/708 పుట:Gopinatha-Ramayanamu1.pdf/709 పుట:Gopinatha-Ramayanamu1.pdf/710 పుట:Gopinatha-Ramayanamu1.pdf/711 పుట:Gopinatha-Ramayanamu1.pdf/712 పుట:Gopinatha-Ramayanamu1.pdf/713 పుట:Gopinatha-Ramayanamu1.pdf/714 పుట:Gopinatha-Ramayanamu1.pdf/715 పుట:Gopinatha-Ramayanamu1.pdf/716 పుట:Gopinatha-Ramayanamu1.pdf/717 పుట:Gopinatha-Ramayanamu1.pdf/718 పుట:Gopinatha-Ramayanamu1.pdf/719 పుట:Gopinatha-Ramayanamu1.pdf/720 పుట:Gopinatha-Ramayanamu1.pdf/721 పుట:Gopinatha-Ramayanamu1.pdf/722 పుట:Gopinatha-Ramayanamu1.pdf/723 పుట:Gopinatha-Ramayanamu1.pdf/724 పుట:Gopinatha-Ramayanamu1.pdf/725 పుట:Gopinatha-Ramayanamu1.pdf/726 పుట:Gopinatha-Ramayanamu1.pdf/727 పుట:Gopinatha-Ramayanamu1.pdf/728 పుట:Gopinatha-Ramayanamu1.pdf/729 పుట:Gopinatha-Ramayanamu1.pdf/730 పుట:Gopinatha-Ramayanamu1.pdf/731 పుట:Gopinatha-Ramayanamu1.pdf/732 పుట:Gopinatha-Ramayanamu1.pdf/733 పుట:Gopinatha-Ramayanamu1.pdf/734 పుట:Gopinatha-Ramayanamu1.pdf/735 పుట:Gopinatha-Ramayanamu1.pdf/736 పుట:Gopinatha-Ramayanamu1.pdf/737 పుట:Gopinatha-Ramayanamu1.pdf/738 పుట:Gopinatha-Ramayanamu1.pdf/739 పుట:Gopinatha-Ramayanamu1.pdf/740 పుట:Gopinatha-Ramayanamu1.pdf/741 పుట:Gopinatha-Ramayanamu1.pdf/742 పుట:Gopinatha-Ramayanamu1.pdf/743 పుట:Gopinatha-Ramayanamu1.pdf/744 పుట:Gopinatha-Ramayanamu1.pdf/745 పుట:Gopinatha-Ramayanamu1.pdf/746 పుట:Gopinatha-Ramayanamu1.pdf/747 పుట:Gopinatha-Ramayanamu1.pdf/748 పుట:Gopinatha-Ramayanamu1.pdf/749 పుట:Gopinatha-Ramayanamu1.pdf/750 పుట:Gopinatha-Ramayanamu1.pdf/751

పంచచామరము.

పయోజపత్రనేత్ర యోగిపాల భార్గవీమనః
ప్రియా దయాపయోనిధీ విరించివందితా జగ
త్త్రయావనా నయానయజ్ఞ తార్క్ష్యవాహనా శ్రితా
భయప్రదాయకా మహానుభావ లోకనాయకా.

1313


గద్యము.

ఇది శ్రీరామచంద్రచరణావిందమకరందరసాస్వాదనతుందిలేందిందిరాయ
మాణమానసకులపవిత్ర కౌండిన్యసగోత్ర పద్మనాభసూరిపుత్త్ర విద్యాసాంద్ర
వేంకటకవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబునం దన
సూయాత్రిసందర్శనంబును నంగరాగార్పణంబును దండకారణ్యప్రవేశం
బును విరాధవధంబును శరభంగదర్శనంబును సుతీక్ష్ణసమాగంబును సీతానీతి
ప్రబోధంబును సుదర్శనదర్శనంబును నగస్త్యదర్శనంబును జటాయుస్సమా
గమంబును బంచవటీప్రవేశంబును హిమవత్కాలవర్ణనంబును శూర్పణఖాసమా
గమంబును వైరూప్యకరణంబును ఖరాదివధంబును జానకీహరణోద్యోగంబును
మారీచవధంబును వైదేహీహరణంబును రామునివిలాపంబును జటాయు
వునకు సలిలదానంబును గ్రౌంచారణ్యప్రవేశంబును గబంధవధంబును బంపా
వనప్రవేశంబును మతంగశిష్యమహిమానువర్ణనంబు ననుకథలుం గలయా
రణ్యకాండము సంపూర్ణము.


శా.

ఈకావ్యప్రతిపాదితుం డయినసీతేశుండు రామప్రభుం
డీకల్యాణకృతీశ్వరుం డయిన శ్రీకృష్ణుండు సంప్రీతితో
సాకల్యంబుగ నిష్టసిద్ధికరు లై చంచత్కృపాపూర్ణతన్
లోకస్తుత్యకుమారయాచధరణీంద్రం బ్రోతు రెల్లప్పుడున్.