గోకులనిలయ కృపాలయ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ఆభేరి. ఆది తాళం.

ప: గోకుల నిలయ కృపాలయ పాలయ గోవర్ధన గిరిధర మురళీధర ||

అ: శ్రీకర కమలాకర ష్రిత కౌస్తుభ మణి భూశిత ||

చ: నీరజ నయన నీరధి శయన నారద సన్నుత నిరుపమ సుచరిత
      భూసుర సురగణ-ఉపాసిత చరణ వాసవ సుచరిత వాసుదేవ హరే ||