గరుడ గమన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
గరుడ గమన (రాగం: ) (తాళం : )

ప|| గరుడ గమన గరుడధ్వజ |
నరహరి నమోనమో నమో ||

చ|| కమలాపతి కమలనాభా |
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల |
నమోనమో హరి నమో నమో ||

చ|| జలధి బంధన జలధిశయన |
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర |
హలధర నమో హరి నమో ||

చ|| ఘనదివ్యరూప ఘనమహిమాంక |
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం |
నమో నమోహరి నమో నమో ||


garuDa gamana (Raagam: ) (Taalam: )


pa|| garuDa gamana garuDadhvaja |
narahari namOnamO namO ||

ca|| kamalApati kamalanABA |
kamalaja janmakAraNika |
kamalanayana kamalAptakula |
namOnamO hari namO namO ||

ca|| jaladhi baMdhana jaladhiSayana |
jalanidhi madhya jaMtukala |
jaladhijAmAta jaladhigaMBIra |
haladhara namO hari namO ||

ca|| GanadivyarUpa GanamahimAMka |
GanaGanA GanakAya varNa |
anaGa SrIvEMkaTAdhipatEhaM |
namO namOhari namO namO ||


బయటి లింకులు[మార్చు]

GarudaGamana_PriyaSis


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=గరుడ_గమన&oldid=14124" నుండి వెలికితీశారు