క్రీడాభిరామము (ఎమెస్కో)/లఘుటీక
క్రీడాభిరామము పద్య-గద్య సంఖ్య 1. రూపకము = దృశ్య కావ్యము లఘుటీక దశ రూపకములు;- 1 నాటకము, 2 ప్రకరణము, భాణము 4 ప్రహసనము, 5 డిమము, 6 వ్యాయోగము, 7 సమ వాకారము, 8 వీథి, B అంకము, 10 ఈహామృగము, వీథి= దృశ్యకావ్య ప్రభేదములలో నౌకటి 2. త్రై శంకవము = త్రిశంకు సంబంధము సైకతములు - ఇసుక తిన్నెలు మేలము+ఆడె= రమించెను 'ఆమ్నాయ మాత = వేదమాత కాల కంధర కోదండ ఖండనుఁడు = శివుని వింటిని విలచిన పాఁడు, 3 ద్యావా పృథ్వి + అంతరాళములు ప్రదేశములు చంద్రాతప శ్రీ = వెన్నెల శోభ = = భూమ్యాకాశ మధ్య 4 ప్రాలంబ నై పథ్యము = భూషణ మగు కంఠ హారము 5. అభ్యర్థుఁడు = ఉ త్తముఁడు, హితుఁడు = ధ్వని 122 సాహిత్య సౌహిత్యయై= ఆహ్లాదము గూర్చు సారస్వతము గల శ్రీ వాచస్పతి = బృహస్పతి శ్రీ అద్రి రాజ నందన = పార్వతి 10 త్రిపురమా— తిప్పమ్మ రోహిణీ వల్లభుఁడు = చంద్రుఁడు పుష్పభల్లాుఁడు = కుసుమాయుధుఁడు (మన్మథుఁడు) 12 మందారము = కల్పవృక్షము = తారాచలము – కై లాసము భావ సంభవుఁడు మన్మథుఁడు దేవేంద్ర సూనుఁడు = జయంతుఁ డు సూర్య తనయుఁడు = కర్ణుఁడు భారపుఁడు - శుక్రుఁడు = గీష్పతి = బృహస్పతి గంగా + ఆత్మజుఁడు = గంగకొడుకు (భీష్ముఁడు) 13 సురధుని = గంగ = పన్నగ + అలంకారుఁడు = (పుఁడు పన్నీరజ (పత్+ నీరజ) = పాద పద్మముల ప్రత్యగ్ర నూతనమైన = గంధకి = మల్లెను 2 తెల్లని పూవు గంధసారము = చందనము 14 కనక + అద్రి = బంగారు కొండ (మేరువు) ప్రతిమాన = పాటియైన అహిమ + ఆర్కుఁడు = చండ సూర్యుఁడు 15 జగత్ + ఉదీర్ణ వితీర్ణుఁడు = లోకప్రసిద్ధి దాత ఉద్వాహము = పెండ్లి M 123 హరిణ + అంకుఁడు = చంద్రుఁడు 16 ఆయుగ నయనుఁడు - బేపి (మూడు) కన్నులు గలవాఁడు (శివుఁడు) పుండరీక + ఈక్షణుఁడు గలవాఁడు (విష్ణువు) సీమా దంతావళము = దిగ్గజము
17 రారాజు - దుర్యోధనుఁడు రెరాజు = : కుబేరుఁడు తెల్లని తామర వంటి కన్నులు భద్రుఁడు = ఉ త్తమ జాతి శృంగార పురుషుఁడు = రత్న భండారము - లొక్కసము 18 దంభోళి – వజ్రాయుధము తపనీయ+ఆచలము=బంగారు కొండ (మేరుపు) ఉద్ది = సాటి (ఉద్దులా జ. వ) 19 చక్రవాళము= లోకాలోక పర్వతము 20 గంధవతి = ఒక నది పేరు పుర ఘస్మరుఁడు = శివుఁడు (త్రిపురాంతక దేవుఁడు) పుష్పందయము = తుమ్మెద శ్రుతపర్వతము = వినుకొండ (ఒక నగరము) 22 కరతల ఆమలకము జర చేతియందలి యుపిరిక కాయ 1 (స్పష్టమని భావము) సారస్వతశ్రీ = కవితా సంపద = 23 ఆహరవధి (ఆహస్- అవధి) - సాయంకాలము తుహన--- అంశు ధరుఁడు = చంద్రశేఖరుఁడు (శివుఁడు) అభ్రధుని - గంగ లహరి = అల 24 హాటక గర్భ వధూటి – సరస్వతీ వీటి వీడెము వివృమర = వ్యాపించు = సౌరభ్యము = పరిమళము 26 హల్లీ సకము - మండలాకార నృత్యము (గొండ్లి) 28 వయః పయోధి - పాల సంద్రము 27 చావ జ్యా వల్లి = ఏంటి త్రాడు 28 హల్లకము = చెంగలువ - వాక్ +డంబరము = ప్రౌఢ వాక్యము 28 ధారాధరము : = మేఘము తపనజుఁడు - కర్ణుఁడు రై రాజూ = ధనాధిపతి (కుబేరుఁడు) చంద్రుఁడు రోజా ధారా నగర + అధిపుఁడు - భోజరాజు = ధారాధరవాహంఁడు = జీమూతవాహనుఁడు 30 ఈవి—త్యాగము నిర్జర పరిపృఢ మణి = చింతామణి ధనదుఁడు = కుబేరుఁడు జలధుఁడు = మేఘుఁడు బలి = బలిచక్రవర్తి ఖచర = సూర్యుఁడు = నిశాకరుఁడు = చంద్రుఁడు సురు తరువు = కల్పవృక్షము ధేనువు = కామధేనువు
=
[మార్చు]31 ధౌరంధర్యము సామర్థ్యము వేరీ = ఎక్కడఁగలరు? 125 32. మందార వారుణి = కల్పవృక్షపు కల్లు వెశఁద = విశాలమైన వడుపు = బ్రహ్మచారి కుర్కు రము = కుక్క వెలఁది కోఱ= తెల్లని ఖట్వా+ అంగము మంచపు కాలు ఈప్సితము = కోరిక అహరహము = ఎల్లకాలము 16 జే = నమస్కారము వారి షట్చరణ ఆఱు కాళ్ళు గం, మధువ్రత = ఓ తుమ్మెదా! వికచ + అరవింద వనవాటిక - విప్పారిన తామరల కొలను ప్రాఁబడిపోవు = నశించు 40 మాయలేడి = బంగారు జింక 41 పునర్భువు – ద్వితీయ వివాహమాడిన వనిత = ప్రేమ సంధుక్షణా గర్భము= లోపలఁ బ్రజ్వరిల్లువలపు 42 గొజ్జంగి పూ వీరు = పన్నీరు గంగమట్టి *
- విభూతి
బంగారు జలపోసనము. బంగారు మలాము ప్రస్నవి — మనోజమైన పట్టు తోరము = పట్టుతోఁజేసిన వ్రత సూత్రము జఱిగొన్న - సరిగ చుట్టిన లుంగ+ అంటులు+ సాయంగన్ ఒకపరి - అందగాఁడు ఈ ఆంద్ర నగరము - ఓరుఁగల్లు చిక్కు, ముటికి కొలఁగఁగా 126 45 ఇరుచంబరన్ - కుదియఁ బడునట్లు అక్కిలఁజేయున్ = ముడుచుకొనఁజేయును గుమ్మడిమూట = గుమ్మడికాయ ఆకృతిలోఁ గట్టిన మూట దువాళిచేసి — విజృంభించి - 46 కుమ్ములు – పొట్టునిప్పు గుత్తము-- సుగ్గడితము - బిగువై తలచు నేఁతగల, తోఁపు రెంటము – జంటనేఁత గల యెఱ్ఱని దుప్పటి సబంపచము - గోరువెచ్చని తుషారము = మంచు 47 ద్విత్రిపటము - బొంత ప్రాలేయము= మంచు ఊష్మము = వేడి 48 ఉపగూహము ఆలింగనము గర్భ నికేతనము = నట్టిల్లు = 48 ప్రస్థానము – ప్రయాణము 50 బలసూదను దిక్కు = తూర్పు కోటఁడు = గ్రుడ్లగూబ = 51 మాఁగిలి మాఁగిలి + ఉండియుండి షడ్జము = షడ్జ స్వరము (షడ్జం మయూరో వదలి- అని 62 ఏట్రింత భారద్వాజ పక్షి కొంకనక్క = గుంటనక్క (చిన్నజాతీ నక్క) శాకునికులు = శకున శాస్త్రజ్ఞులు = కొంగు బంగారము (జా) = సులభ లభ్యము వల తీరు = కుడివైపు గమనము 54 ధర్మదార = యుద్ధ విరమణ సంకేతముగ సూద్యఁబడు బాకా కుక్కుట కంఠ కాహళి - కోడి కంఠ మనెడు బాకా 127 50 కడి మాడ + చేయు = మాడ (ఒక నాణెము) విలువ చేయ్యగల భోజనము తేపాడి = ఉదయము = 1 పిచ్చిలము పేరుకొని గడ్డకట్టిన 57 గోత్ర స్ఖలనము = ప్రియురాలి యేడుటఁ బొరపాటున ఆన్య కాంక నామముఁ బలుకుట వీరి వేసడము – వీచమైన 50 లాంగలీ కుసుమము = తరిగొట్టు పూవు పెళంగిక = తెలుపు పసుపు వన్నెగల హట్టము = భాగము ప్రావృట్కాలము = వర్ష ఋతువు ప్రవాసము = పరదేశ వాసము 00ఝంఝు – గాలివాన (తుపాను) = ఉత్ = తృణ+ఆలయము - కప్పుపై గడ్డి ఎగిరిపోయిన యిల్లు కంకటి - మంచము ముచ్చముడిఁగి (ముడిఁగి - ముడిఁగి) - బాగుగాముడుఁగుకొని వియోగ గ్లాని = విరహ బాధ m ఎక్కటి = ఒంటరి = = ధారాధర (శ్రేణి – మేసుమాల 62 త్ర స్తరించు - పరిహసించు సొలగువీడు (జా) = =
- చెఱఁగుమాయు
కడు+ఎట్టి = =కట్టెఱ= మిక్కిలి యెఱుపు 63 దిశావ్యోమ + అవకాశంబులన్ = దిగంత ప్రదేశములయందు 64 ఈరెండ = లేఁతయెండ = = స్వారాజ ప్రమద = ఇంద్రుని భార్య (శచి) 128 కాశ్మీర క్షోధము- కుంకుమ పొడి = ఆశ్లేషము = ఆలింగనము 65 ముఖ మజ్జనము = మొగము కడుగుకొనుట గో ధూళి లగ్నము = ఆవులు మందకేఁగునపుడు దుమ్ము రేఁగు కాలము (ప్రభాతము) ఉషఃకాలము – ఉదయము ప్రయోజనము = కార్యము 60 మనః ప్రసాదము = చిత్త నైర్మల్యము 67 కటకార కుటీ వాటిక = చాప అల్లు వారుండు వీథి (మేదరవాడ) 68 పచరించు = చక్కదిద్దు అలఁతి = చిన్ని దిస్సువాఱఁగన్ = డిస్సను సన్నని ధ్వని సాగునట్లు ధవళ తాళ పలాశ తాటంకములు - తెల్లని తాటాకు కమ్మలు వై న భాష పీఠము - వెదురు పీట తంగేటి జున్ను (జా) తంగేడు చెట్టులోని తేనెపట్టు (సులభ్యము) బరిగోల = వెదురుకోల (ఒక ఆయుధము) = = 60 పుటభేదనము - పట్టణము (ఓరుఁగల్లు) ఆరకూట కటకము-ఇత్తడి కడియము కటకార కుల వధూటి = మేదర పడతి కుటిక + అగారము = కుటీరము గరిడి – సాముచేయుచోటు 70 గీసిన వెదురు పలాకలన్ - నునుపు చేసిన వెదురు కమ్ములతో కట కుటీర విలాసిని మేదర వెలయాలు = 71 పల్లవ తస్కరుండు = దొంగ విటుఁడు భారము నాలుగు కాసులు నాణెము = 129 నలువము - వరహాల సంచి పట్టీ పల్లవ కోణము=కోక చెఱఁగు కొన (కొంగు) 72 చేడియ - వనిత 78 గండ + ఆభోగము - చెక్కిళ్ళ భాగము పిసాళింపఁగా – వ్యాపింపఁగా ఇష్ట కోదండుఁడు = మన్మథుఁడు (చెఱకు వీలుకాఁడు) ఏర్చిన = ఎక్కు పెట్టఁబడిన = 75 శౌఁదీఁగ (కొను + తీఁగ)= తీఁగవంటి సన్నని నడుము విమల+ఆర్ణఃపూర్ణము = మంచినీళ్ళతో నిండిన కర్ణాటీ = కన్నడదేశ కాంత క్రాలన్నులు = చంచల నేత్రములు పటితాళింపుచున్ - అల్లార్చుచు. · నీల కబరీ భారము = నల్లని కురులు మొత్తము 76 హట్ట మార్గము = అంగడి వీధి 77 డా చేయి = ఎడమ చేయి = మైల సంత - ఊరి వెలుపల నిమ్నజాతులకు నియమితమైన సంత జోటి పనిక = 10 ఆనమళర + ఆలయము = మారునిల్లు సమీరణము గాలి 80 దైత్యారి (దైత్య + అరి} = విష్ణువు చరమ భాగము = పై భాగము.
=
[మార్చు]కపటు = మాలిన్యము గంగమట్టియ = విభూతి సాంగత్యము సంపర్కము = మునిమిట్ట= ఎత్తైన 130 సజ్జికము - చాయ= నిద్ధమైన కొంతి విలసనము := సొబగు = పంచబాణ మందిరము— మారుకెల్లు 81 నిర్యాసము = జిగురు కామ నిలయము :మారునిల్లు పాటలగంధులు - వనితలు = హాలిక వాటి క్యాపులవాడ = తొగరు+కఱ్ఱలు ఒల్లియ చీర = - ఎఱని బాఱలు చాంపేయ కుసుమ+చద = సంపంగి పూ రేకుల 82 కందుకకే బంతియాట
==
[మార్చు]పురుషాయిత క్రియ = ఉసకతి (మగపోఁడిమి) గోమయ పిండములు = పేఁడ యుండలు = 84 పొలసములు = విలాసములు = మౌగ్ధ్యము = అమాయికత, అందము = 15 విటంకము - మధ్య భాగము కృకాటిక = పెడతల చేటిక = నెచ్చెలి = 86 కుసుమన్ + పెట్టిన చీర ఎఱ్ఱ రంగు అద్దకము చీర త్రిసరంబులు మూడు పేటల హారము అవటూ దేశము = పెడతల భాగము వసివాళ్వాడు = మిక్కిలి వాడిపోవు 87 వాహకుఁడు = రౌతు వారువము = గుఱ్ఱము 88 నోపులఁబెట్టు=నొప్పి కలిగించు (బాధించు) కుసుమసాయక తంత్రము = సురతము = 131 90 పంచారించిన ఉన్నతములైన అస్ఫాలింతునో = చఱతునా? బొమ్మ + అంచు + కెంపు+ చిగురు + ఆకు మోవి = వస్త్రము- లలో బొమ్మంచు ఒకటి, దానివలె ఎఱ్ఱనై, చిగురువంటి యధర ము 81 జిపిధాత్వర్థము = చుంబనము కాంచీ దామ పదము – కటి తాటంకిని వనిత 82 పిపాళము = పరిహాసము హాటక నిష్కములు బంగరు నాణెములు జంఝాటము = ప్రగల్భము కటారిక త్తియలు - కత్తిని టోలిన కాంతలు టాటాలు గుణించు (జా) = దంభములు పలుకు 83 డిట్ట బాఁపడు = గడుసరి బ్రాహ్మణుఁడు సవరగా అందముగా = పుంజాల దండకంఠహారము 95 కులుకరించు. చిందించు జీరువాలు = వ్యాపించు = దిచ్చరించు = వెలికివచ్చు బయలుపడు = కనఁబడు పిసాళించు - వంచించు 17 కదంబకము - గుంపు అసలాష ప్రౌఢి = కపట వాక్కులలో నేర్పు = 98 పాప ద్యూతము = పాప కార్యమగు జూడము పన్నిదము — పందెము కౌపీనము -- 1 చి $8 నెమకి - వెదకి 1 132 ముగుదలు + ఆగువారిన్ - కపట మెఱుఁగని వారిని పశ్యతోహరుఁడు = చూచుచుండఁగనే దొంగిలించువాఁడు 300 శతానంద గేహిని = బ్రహ్మ యిల్లాలు (వాణి) పాణింధమము = విస్తరింపఁజేయు 101 విజ్జోడుపడన్ = విడఁబారి పోవఁగా . వెండ్రుక జందెము – ఆండెమువలె వేణు వెండ్రుకలు మొరవంక - అందె వలె వంపై న జంగా ళము= నిడువాటు విచ్చుటాకుల దుద్దులు - తాటాకుఁ గమ్మలు క్రంత = సందుత్రోవ = కొసరినట్లు – అతిశయించినట్లు 402 జళనకు = తళుకు .103 తిరుపు టెద్దు .— గామగెద్దు ప్రతోదము = మునికోల తిమి ధామము – సముద్రము = 404 గణిక – వేశ్య సంపద చేడియ = లక్ష్మీ గామలదాని = తెలికదాని -- 105 దాత్యూహము – వానకోయిల (చాతకపక్షి) = 1 మోహరివాడ – సె నికులవాడ 108 ఎగదిగ్గజ = పైకిఁ గ్రిందికి కక్షము = చంక కలికితనము = విలాసము సౌచికుఁడు = కుట్టుపని (దర్జీ) వాఁడు సల్లపుఁడు = విటుఁడు కంచెల = రైక 133 విషయ + అభిలాషి = కామాస కుఁడం 108 ఈరు = పేను గుడ్డు ఈరుదు — క్రుక్కు - D గోరఁట యెఱలు = గోరంటుచే నెఱునె నవి సీత్కృతుల్ = సీత్కారములు == 110 ఉపరతి — పురుషాయితము హరిద్ర పసుపు జ"చ భూష = తొడుగుకొన్న గాజులు 112 మహాప్రస్థానము=మహాయాత్ర ఘంటాపథము = రాజమార్గము కరటి యూథము= ఏనుఁగుల గుంపు నంబాధము = త్రొక్కిడి ఓసరిలు = ప్రక్కకుఁ దొలఁగిపోవు - 114 అక్కలవాడ = వంటలక్కలుండు చోటు 115 ఆలువరి = కోటకొమ్ము - 116 ఫీట్కారము = ఈల 117 కుంతము ఈటె 120 వీర సంబెట = వీరులు బిరుదుగా ధరించు చరణాభరణము రవణము = భూషణము 121 నాగరికల్లు = నాగుల రాయి 122 చాపకూడు (జా)=ఏకాసన ధోజనము విప్పుల యేఱు = అగ్ని గుండము • ఐతిహ్యము = పూర్వగాథ 134 జనప 'పెద్దలు - జానపద వృద్ధులు 124 పుంభావ ప్రసంగము – పురుషాయిత సన్ని వేశము 125 త్రిక్కటి - త్రిభుజము నా సీరము = సేవాముఖము; సేనాపతి 126 నింబ పల్లవము- వేప చివురు 127 జమదగ్ని గారాపు సతి రేణుకాదేవి = ముంగిలి 126 ముయ్యేడు సారె- ఇరువదియొక్క సారులు గవడ పేరు = గౌడ సరము (చూ. కళా. 7-86) 129 బవ నీఁడు – జాతరయందు సుద్దులు చెప్పుడు బావిని యాడు వాఁడు (ఐవివీఁడు..అని కర). బవినీని సుద్దికి బారి సాలువ జోడు - అని లోకోక్తి. జవనిక - ఒక తంత్రీవాద్యము త్రుళ్ళాడు .. అతిశయముగ చిందులు త్రొక్కు 133 జనంగమ ప్రమద - మాలెత వలరాజు = మన్మథుఁడు 130 వ్రేళ = సిగ్గు
శంభళి = తార్పుడుకత్తె 184 చిఱుత చౌకంబుల - చదరపు గళ్ళేగల, తొగరు పుట్టము = ఎఱ్ఱని చీర ఓలగందము = కుంకుమబొట్టు చెరగిపోకుండుటకై ముందు పెట్టుకొను గందము 135 186 జీవగఱ్ఱ=బిరడా (సారె) 89 కింకిణీ గుచ్ఛము - చిఱు గంటల గుత్తి కై టభ+ ఆరి= విష్ణువు 137 బిత్తరింప = విస్తరింపఁగా అతకరించు - తొలఁగించు నెఱిక తూలు – కుచ్చెళ్ళు తొలగిఁపోవు - 138 తను + అవలగ్నము = సన్నని నడుము 138 అవ్యాక్షేపము = నిర్విఘ్నము 140 శృంగనాదము =కొమ్ము (ఒక వాద్యము) 142 చండ్రమల్లెలు = చండ్ర నిప్పులు హొన్నాళము; హొన్ను నాళము - బంగారు పిడి మిసిమింతులు=శ్రమగొన్నవారు వార సము=ఇనుప కోల (నారాచము) 143 గొండ్లి = మండలాకార నృత్యము నెట్టికసీల=అడిగసీల (చిన్నది) 144 ఓన్ననుపు = నేర్పు 145 మంచు కుంచాలఁ గొలుచు, మాయలేళ్ళఁ బట్టి కట్టు (జా) = ఆపాధ్యమును సుసాధ్యము చేయు; ఇది - ఇసుకలోఁ రైలముఁ దీయవచ్చును అనునట్టిది 148 నింబ దళ మాల్యా తోరణము = వేపాకు మండలు గల తోరణము 15] మనాక్ +కంపముల ఇంచుక కదలిక తిమి=నూఱు యోజనముల పొడవుగల తేఁప రులి తాఁబేలు 136 158 ఆర్కోసలము = సూర్యకాంత శిల కోయష్టులు= కొక్కెర నక్షులు = రోలంబము = తుమ్మేద మెరేయము = మద్యము డ్డి మైలేయము. == కమలమందలి మధువు 155 మోసాలవా నగరి తలవాకిటి చావడి (ముఖళాల) 157 బంధకి - అంకుటాలు 158 తేఁడఁగ = వెదుకఁగ (అ.దే) బాఁరం - బ్రాహ్మణుఁడు = పణము - డబ్బు ఉపహార పరిపాటి = భోజన క్రయము 161 ఘరట్టము = తిరుగలి 166 కప్పురతోగి వంటకము = కర్పూర భోగము లను బియ్యపు ఉన్నము అప్పలు = పెద్ద దొన్నెలు 188 అఱుగౌను = సన్నని నడుము కుఱుటోడ లేని - జుట్టు పొట్టిది బఱిపోవఁగళా = మేరమీరి వర్తించునట్లు జే జే వందనము 168 విశ్వ స్థ విధవ - వై దగ్ద్యము = నేర్పు నవ లక్ష + ఆధీశుఁడు = తొమ్మిది లక్షల ధనుర్ధరులకుఁ బతి (ప్రతాపరుద్ర మహారాజు) సుషమ శోభ 137 170 క్రొల్సిన = ఆలాపించిన అచ్యుత జాగర వేళ = ఏకాదశి రాత్రి 178 గాలము = గాలము కీకసము - సన్నని పుర్వు జిడ్డలు చేసి తుడిచిపై చి = అన్ను - పై భాగము సంవర్తీకా పలాళము - మధ్యనున్న రేకులు == చిచ్చఱకన్ను = అగ్నిమయమైన కన్ను వచ్చిన కాలిన గేదంగి - మొగలి 175 పెరుమాళ్ళు (ఆ. దే)= విష్ణువు 178 త్యాగము = ఈవి 178 ఇందు రజము = కర్పూర చూర్ణము 186 ఢిల్లి సురతాణి = ఢిల్లీ సుల్తానుని ప్రేయసి 188 కటకము = రాజధానీ 180 అసమ నేత్రుఁడు = శివుఁడు 192 మయ్యెర – కుంచె 1t8 సింధువారము = వావిలి = = అడియాలము (ఆ. దే) = గుర్తు గాంధర్వి = వేశ్య (గంధర్వ జాతిదీ) 100 యాయజూకుఁడు - యాగముచేసినవాఁడు 197 దర్పణము = అద్దము వివర్త వాదము - ఆద్వైతములో ఒక వాదము 138 205 కార వేల్లము = క్యాకర తీఁగ దేవ వేశ్యా భుజంగుఁడు - దేవతలనెడు వేశ్యలకు విటుఁడు (దేవతా సార్వభౌముఁడు) 206 పసిఁడి కోర - బంగారు గిన్నె పుల్ల సిలు :- అరుచి పుట్టు 207 ఈర సము - కన హీనము లేఁటడు - పేద యగు 208 వ్యామ గ్రాహ్య = బావల కీఁ బట్టఁదగిన మాంధోళలు - ఉగ్ర కామశక్తి గలవారు తెముల్చు - సంతృప్తి పఱచు 210 ఉప్పరము + ఎత్తి - మీఁదికెత్తి తిరునాళ్ళు ( అ. దే) = ఉత్సవ దినములు 211 ముంజె పదను :- తాటి ముంజె వలె నునుపు = 212 నాడింధముఁడు - అగసాలెవాఁడు. చిచ్చఅకోల = అగ్నిమయ బాణము 21 వితంతువు -- విధవ 214 మాచకమ్మ :- పురుష లక్షణము గల చెడిపి= కులట విశ్వ స= విధవ తెంపి = వితంతువు మైథునము= సంయోగము 1 216 నక్షం కుట్టనము- చంటి పోటు 211 లవ లవన్ = ఇంచుకిందుక 221 ప్రగ్రహము = వగ్గము 228 గంధసారము - గందము 139 స్థాపకము -- కుంకుమ పూఁత 228 కరపాన = గంధము తీయు చిన్ని సాన కలివె కలివి చెట్టు తిరి కట్టుకొని == పేటులె గుమ్మెట = తుడుము (వాద్యము) మువ్వల త్తెము = మువ్వలు గల ముంజేతి తొడుగు ఆపుర్ప = ఆవురని మడికించు - మిటకరించు = ములుగు := శబ్దించు గడిఁడు = గడకట్టి యాడువాఁడు 227 గ్రైవేయమ। = కంఠాభరణము విషాణము - కౌమ్ము రింఛోళిక = సమూహము దువాళిగాను - గంతులు వేయు ఉరభ్రము = పొట్టేలు 231 తట్టువాఱు = ఏ సణఁగు ఆస్కందము = యుద్ధము = 232 కృపీట సంభవుఁడు = అగ్ని క్రోషువు నక్క మేంశము, రురథ్రము, ఏడకము-పొట్టేలు మమ్మ = బలే (ఆశ్చర్యసూచక పదము) 288 దురోదరము = జూదము 234 తామ్రచూడము = కోడి 283 నారికేళ ఒక జాతి ఒక జాతి కోడి ఉప్పరము = ఆకాశము విఱ్ఱగా = పాఱునట్లు 140 ఏకాంగ యుద్ధము=ద్వంద్వ యుద్ధము తొగడు = గంటు = కృకాటము = పెడతల తండనము = పెండ్రుకల నూడఁబెఱుకుటకు మంగలి యువ యోగించు సాధనము 1 236 ఔపవాహ్యము వాహనము యభనము = సంయోగము 2411 రోవట్టు = వేశ్యా శుల్కము భైరవ తంత్రము = కలయిక సౌధ+అట్టము = మేడ పై భాగము ఆనాగతము = రానున్నది 244 ఓవరి= లోపలి గది 246 ఆహి + పెట్టు= తాకట్టు పెట్టు వృత్తము = ధనము = 246 ఈఁగకుఁ బోక పెట్టుట (జౌ) = పోక యీఁగకు ఆస్వాద్య వ సువు గాదు. దూరము నందుండి చూచుచుండును. ఆ రీతి ఎవరికి వారు ఊరకున్నారని భావము. హెచ్చు కుందు = ఎక్కువ తక్కువ లాడుకొను 248 గొద్దేఱు = మిక్కుటమైన 249 గోళకుఁడు = వితంతువునకు జారునివలనఁ బుట్టినవాఁడు 251 హాలము మద్యము పర్యంకము= పడక 252 నముచిసూదనుఁడు = ఇంద్రుఁడు కవ్వడి = అర్జునుఁడు 253 పవరతనము : 141 చక్కఁదనము = మోరతీరు గలిగి — అందమైన మోము గలిగి చే+ అలంతి = సమీపము 255 త్రవ్వితండము (జా) = సమృద్ధి తామరతంపర (జా)= విడిముడి ధనము భాఁతు = అధికము 257 ఘటశాస్త్రి: శాస్త్రి కహళీ చషకము = పొత్తులవంటి గిన్నె కార్తాంతికుఁడు - జ్యోతిష్కుఁడు 258 పంచారించిన = అతిపినములైన ప్రాలంబము= కంఠహారము 259 నట్టువుఁడు = వేశ్యలకు నాట్యాచార్యుఁడు 21:2 పచ్చడము = పై వస్త్రము (సాలుపు) ముర్మురములు = కుమ్ములు (పొట్టు నిప్పు) ఓఱగోయక - సరకు గొనక సైరికుఁడు = హాలీకుఁడు (రైతు) 263 దీకొను = డీకొను ఉక్కివము = పరిహాసము 265 దీము - వేఁటకాఁడు పక్షిని చిట్టుటకు కొన్న పక్షి ననుపు పల్లవుఁడు - ప్రియ విటుఁడు సన్నకు సన్న = రహస్య సంజ్ఞ సాధనముగఁ కై సేసి = అలంకరించి బేడద పెట్టు = తగవులాడు జలుభి = వృద్ధ వేళ ్య గుల్లాము (ఆ. దే) = దాసి 142 267 తుండీర ద్విజుఁడు. తొండమండలము (కాంచీ) విప్రుడు పరిరంభము కొఁగిలి = క్రోవి. గోరంటచెట్లు 271 కోణము నాసా మూలము 278 తా యీకము = మూఁడవ పురుషార్థము (కామము) 271 కాశ్మీర పరాగము కుంకుమ పొడి బొడ్డన బావి = దిగుడు బావి 276 కంగటి కాలు - మంచపు కోడు
కన్ను + ఇంగలము= నేత్రాగ్ని 278 వింజమాకిడు (జా) స్తబ్దమైయుండు 278 గడితము = ఓట్టము జోహారు= వందనము 266 కనక నిష్కము బంగరు నాణెము 287 వెడ్డు కొలుపు=వంచించు అర వేరము=చింతాజ్వరము = 288 – దోర పెము = నిరుటికి ముందటి యేఁడు (మొన్నటియేఁడు) 200 పరిరంభ పణము - జౌగిలికిచ్చు సుంకము 143 291 సౌన్నాటంకములు - బంగారు నాణెములు 292 గొజ్జంగి నీరు= పన్నీరు బడిసివై చి= వెదవల్లి మూరిఁ లోషన్ - అతిశయల 298 పుటభేదనము = పట్టణము
294 త్రిదశ మహీరుహము - కల్పవృక్షము