కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/ఆంగ్లమూలంలోని కొన్ని పదాలకు వుపయోగించిన తెలుగు మాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంగ్లమూలంలోని కొన్ని పదాలకు వుపయోగించిన తెలుగు మాటలు

Action చర్య, క్రియ, కార్యం, పని
Attention సావధానం, సావధానశీలత
Authority ఆధిపత్యం, అధికారం
Awareness ఎరుక
Being అస్తిత్వం , ఉనికి, జీవి
Brain మెదడు
Challenge సవాలు, సమస్య
Clarity స్పష్టత, నిర్దుష్టత
Conditioning నిబద్ధత, నిబద్ధీకరణం
Conflict సంఘర్షణ
Confusion గందరగోళం
Consciousness చేతన, చేతనావర్తం
Dimension ఆయతన ప్రమాణం
Division విభజన
Energy శక్తి
Enquiry విచారణ
Escape తప్పించుకోవడం, తప్పించుకొని పారిపోవడం
Experience అనుభవం
Fact వాస్తవం
Follower అనుయాయి
Following ఆనుసరించడం
Freedom . స్వేచ్ఛ, విముక్తి, స్వతంత్రం
Idea ఊహ, భావన
Image మనోబింబం, మనోరూపం,కాల్పనికలింబం, ఊహాబింబం
Intellect మేధ
Intelligence తెలివి, ప్రజ్ఞ, తెలివితేటలు
Judging తప్పొప్పులు నిర్ణయించడం
Knowledge జ్ఞానం, విజ్ఞానం
Learning నేర్చుకోవడం
Memory స్మృతి, జ్ఞాపకం
Mind మనసు, మనస్సు,
Negate కాదనడం, లేకుండా చేయడం
Negative ప్రతికూలమైన, విరుద్ధమైన
Observation పరిశీలన
Opposites ద్వందాలు
Order క్రమశ, క్రమశీలత్వం
Dis-order అస్తవ్యస్తత, క్రమరాహిత్యం
Perception గ్రహింపు, పరిగ్రాహ్యత
Positive అనుకూలమైన, నిర్ద్వంద్వమైన
Problem సమస్య
Reaction ప్రతిచర్య, ప్రక్రియ
Reality యదార్థం
Relationship బాంధవ్యం , సంబంధ బాంధవ్యాలు
Religion మతం
Religiousman పారమార్థికుడు
Response ప్రతిస్పందన
Self నేను, తాను, స్వ, స్వార్ధం
Sensation ఇంద్రియానుభూతి
Sensitivity సున్నితత్వం, స్పందనశీలత
Thought ఆలోచన
Tradition సంప్రదాయం
Truth సత్యం
Unconscious అచేతన, అంతఃచేతన
Understanding అవగాహన
Violence హింస, దౌర్జన్యం
'What Is' 'ఉన్నది'
'What should be' 'ఉండవలసినది'