Jump to content

ఐరావతచరిత్రము

వికీసోర్స్ నుండి

​ఐరావత చరిత్రము అమృతకవి త్రపురాంతక కవి విరచితము. పండితుఁలచే బరిష్క రింపబడి 1984 కందన్ ముద్రాక్షరశాలలో ముద్రింపబడియె. ​కు,తీమహాదేవి యింద్రలోకములో నుందు వైరావతమును నోమట కర్జున ని రాణకే క్తిచే సపరివారముగా దాని భూలోకమునకుఁ దెచ్చి ము నోచుకొనుటయే యిందుఁగల కథాభ్యాము, దీనినిఁ బురాణళయిలిలో వమృత కవిత్రపురాంతకుఁడు గచించెను. అతని దేశకాలములు నిర్థారింపఁ దగిన సౌమగ్రి కావరాదు. పురాణకవుల కాలములో నతఁడుండియుండు నేమో యను స-శయము పొడముచున్నది అది యాంధ్ర కావ్యాఖ్యానము చియఁగోరు కాలుగకుఁ బ్రథమోహ నేయ మనుటకు సందియములేదు. ​శ. ఐరావత చరిత్రము శ్రీ రామనామ కమివర కారుణ్య సరోజ నేత్ర కౌసల్యకు గా రాతి నేంతలో రామచంద్ర ప్రుణకా! శ్రీవరగుణ జనమేజయ భూవరుఁ దాభోరశంబుఁ బొలుపుగ వినుడో భావం బలరఁగ మఱియును దా వైశంపాయనునకుఁ దిగ నిట్లనియె. ముస్లీంబ్రా వాసిన్నపంబు సేయునికథాప్రకారంబు సవిస్తరంబుగా వినిపించవలయు నని జనమేజయుండు విషయసంభృత మానసుండై వైశంపాయనన కట్లనియె. పై ఓవఘన ఓ శాదు చెవులారఁగఁ గౌరవపాండవేయవ ర్తనములు సర్వముం బ్రకటితం బాగ కృప వింటి వైశవం బునక ధనంజయుండు సురపుంగవుడంతి ధరిత్రికిం జలం బుగఁ గొని వచ్చి కుంతి వ్రతము దగఁ జేసినభంగఁ జెప్పవే. 5. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనం డిట్లనియె. విన జనమేజయ ఘనుఁ డ ర్జునుఁడు మహాద్భుతము గాఁగ సుగళరి యిలకుం ఘనభుజశక్తిం కాని వ చ్చిన తెఱఁ గొందయును దెలియఁ నిప్పిన నీకుతో ​2 ఆ ఐరావత చరిత్రము ధృతరాష్ట్రుండు మహార్ణవావృతధరిత్రీమండలం బెల్ల వ శరతఁ బాలింపఁగ భీష్ము కారణమునం గౌరణ్యకాం జేయు లు ద్ధతమాన్యం డగు ద్రోణునొద్ద వివిధా స్త్ర ప్రాక్టీ విద్యా ప్రవీ ణత శోభిల్లుచు హస్తినాపురి గఖండతో నుండగ౯". కురువిభుండు భీమ్మకుంభజరాహ్లిక సోమ: తవిరుగసుబలముఖ్య బంధుజనులు గొలువ గాంధారితోఁ గూడి యున్న యవసరమున నొక్కనాడు, నీ జాంభోధర వర్ణ దేహమును సుస్నిగ్ధ ప్రభావండముక్తా చాలార్క ప్రతిమాన పింగళజటా భారంబు యజ్ఞోపవీ కాలం కారతయు మృగాజనము నొప్పారంగ గౌసూహల శ్రీలాలిత్యత బాదరాయణుఁడు వచ్చె శిష్యవర్ణం! 6. వే ఇట్లు విజయంబు చేసిన కృష్ణ ద్వైపాయనమునీంద్రునకు =న్న గశ్వ రుండు సభ్యజనంబులు చాహ ససంభ్రమంబుగా తెరుర్కొని కంటే ప్రణామంబుణ చేసి యుచితాసనంబున గునిచి పలు భాri పాద్యా దీవిధులం బూజించిన వశంఖు ప్రీకుల డై యా కుశలం బడిగి యెల్లవాడలఁ గూర్చుండ నియోగించి యిష్టమూల బులఁ బమోదం బువనున్నయవసరంబున గాంర్భజలన యన్న హాత్మునకుఁ బునగభివందనం బాచరించి కరగములంణులు మొగిడ్చి 3 ఏమిద్రకంబులు గోచిన భౌమిషాలకు మేలు కర్ణుఁ బరమములగ్రా ​8 కామితివస్తుస్రం ముగు నామహేతి వ్రతము నాకు నానతీ యీ వే "నటయు సమ్మహాముని ప్రీత విత్తుఁడై గాంధారి ఓట్లను గౌరవమున పాధ్వ నీనగు పుణ్య చరితంబు జనులెల్లఁ కొనియాచే వెండిరి కులపపిభ్ర యతిధిసత్కారంబు నన్నదానము చేసి ఎన లైనకొడుకులఁ గన్నకాన పైరావతము నోము వధికసంపట్కేరం బడు సిపిఁ బుత్రుల కవ మనిన నభ్రపతి తావళము నోము పట్టి తెఱఁప మనుజులకు నెట్లు సిద్ధించు మానరు యేవిధంబున నదియఁ చేయింపవలయుఁ 10 11 అని గులిగిన నమ్ము నీశ్వరులకు కుకుష్టహృదయుడై యిట్లనియెం ఆమగశిరిఁ శిర నెవ్వరి కలం గారు కనకకల గ్రాముల మంట నవలత స్థ మగుట యింద్రుని కర్పితం జనిన నీను సుసులు దెచ్చిన మృత్తిక ప్రతిమఁ జేయు. వివిభాలం కాగంబుల దిఁజకరిం చాం చేసి తెలినిం గు భూ దీనిజులకు నధికతృప్తిగ సబరళ దానంబు లొసఁగు మతి మోదముసకొ". 13 14 ​m ఐత్యాన చరిత్రము క. అవి యానతిచ్చి 'మే. వ్యాసము శీశ్వరుండు విశేషం జనిన కాంపై సుతశతకంబు రాశించుటయు వారు రాజవం న తిమోముబును జనుదెంచి తల్లి కరణపద్మంబుల గజంగి విషయస ఓరిమితో త్తమాంగులైయున్న యవనంబును గాంధారి శివున వారల కిట్లనియె. అనఘుఁడు సత్యవతీనం వనుఁ డైలావతము నోమ నానతీ యిచ్చెక్ విను: మీ రది తేఁగలతో ఘనముగ మృంత్తిను బ్రతిమ గావించెదగో. రెండవమాట కియ్యకొని దృప్త పరాక్రమ బృంభమ్మాలై యొండొరు మీఱఁగాఁXడగి యుబ్బున బ్యాటుచు: గేళ్ళువాలు ముకో ఉండరులై ఈయోధనుఁడుఁ డమ్మలు మోచిరి మంటే మద్ద లా ఖండలదంతిఁ చేయుటకు నా మొకహ్వాత మంత్ర ప్రత్మిడి, ఇట్లు కొనివచ్చి యామృత్తిక శిల్పిజనంబుల రప్పించి యధి): ప్రతిమా కారంబు సాంగో పొంగంబుగా ల 15 76 17 శనిన కారును గళాకు లవ్వంబు 'మెలిసి చిత్ర చిత్రితో చంతంబులును మండితే దండ గుండంబులును సుధాకరప్రభావంతంబు అగు చతుర్థం ంబులుగా నైకావులు సావి గోపొంగంబుగా రచియించి దానిపై పసిండిపసెగ్మంటు పెట్టి నా నగ ఖచితం బగు కనకనూత్రావలంబంబులు పి మంటి కాశం కం బమర్చియు నా నావిన భూషణజాలంబుల సలంకృతంకై యలంకా శోభితంబై ప్రతీమా కారంబున గజతాయి అంబు ననుకరించుచు సకల జనంబులకు నానంఒకరంపై శోభిల్లినం జూచి సుయోధను సంతి ​పూఁసునకుం జని మైకావశాకా బాయత్తం బియ్య ప్రతేందు సేవ సౌజనంబు సేయు మనవుడు. కడుపుఠానంయిన గాంధారి ముగ స్నాయె మేలివస్త్రములు : ట్టి మన్ను ఘనసా' మిళిత చంద ఘన లేపనములు గనకరత్న భూషణ అంబుఁ బుష్పదామ్మకములు ఛజయించి పసిఁడియండలము సె కారతను కరుగుదెంచి సహీనూ క్తికచ్ఛశ్రణామరము అడగ నమిత క ళ్యాణ వివిధ వాద్యములు మోహ శంభముంజున నేరాలు పండింప దూర మ వజ్రహస్తులు తొలఁగః లు. సర్వధంబున సేతెంచి యిందువున -ప్పు: పునఁ బ్రీతి వందలము ఉగ్గే చేరి అడవ్రతామంబు చేసి కో కంబులకు బాజ సొం సమా సరోరి హోమం డవి జరిపురిలోఁ గలుగు పుణ్య కాండలఁ బిలువ బరిగారడలం బం పెను వరవర రప్పింప సబల నంధన ప్రీతికా P 19 ​6, ఐరావత చరి చరితము బాలురు మీూరలు పాండు పాలుఁడు దెవి $రిగా వీరు మంసలఁబడీ లీల సభాగ్యపుఁగూటికిఁ బాలై తిమే యిదియు నొక్క బ్రతుకై సమాడా. అనుచు వెళ్చి మార్చి చనికశోకంబును యిట్టు అనియె గ్రీడి పెట్టన ప్రశాజ్యంది మాణమా నచి స్త్రీ మాన్యం చేసిను. 3. తనహుతుల సూర్యిరంభ ధన మంటను జును వంటని జాలి గటం. చు నధిక ఆశ్వమున సుబల తనయ నినం బిలువుకున్నఁ ఫె నేమి యగు౯. ఆది యెట్లం లేని నాప్రతాపాతీళయంబు వినుము. శా. అంభోజప్రభవాచ్యుతేశులు మదీయ స్ఫారబోగర్వసం రంభంబుం దగజూచి మెచ్చరపు దుర్వారుండవై నేర్పున గంధాదిత్రిజాంగ నాసురయిందా ర ప్రభావంబుతో జంభారాతీXజంబుఁ దత్తు భవ దైశ్వర్యం బవార్యంబుగ - దశకంధరుఁడు తొల్లి తమకలి కైజేశి వ్రతము గావింపంగ మతిఁ జరించి

31 ​9 నలేని సత్వమునని హరుఁడు మెచ్చి తన పురంబునఁ గల్గు ఘరవస్తు కోటు లో తని కిచ్చి సర్వశంబు గావించే ననుట ప్రసిద్ధులుగా మీకు సశ్వినంబున నేనును నమః పురము నీలకు గొనివచ్చి, వేన్క నే నిచ్చువాడ ఏడడుగులాన లేకున్న జీఁడు మెలు శస్త్రసన్యాక మొగి నేను జేయువాఁడు. అని వీరావేశంబున ధను చప్పుడ యెక్కు పెట్టి గదా జ్యా నామం బున దిక్కు. అద్రవ సింహ ధ్వని చేసి ధనంజయుం డుదగ్రస్ఫూర్తి. హరి పేగం SX లేఖ వ్రాసి పటు దివ్యాస్త్రంబునం గట్టి ప ద్గురువుల భక్తిదలంచి యగ్రజునకు గుంతీమాహాళ్ల! జీ` వరుసగా మ్రొక్కి యనుజ్ఞతోడ సమరావారంబుపై బూరి స త్వరితో త్సాహత నేసె నింద్రుని సభా స్తంభంబు లక్ష్యంబుగా పగిలెం దిక్కులు భూతధాత్రి వడఁజా బాతాళ లోకంబు - ట్టుగ మార్జిల్లే బయోధులెల్లఁ గండాల్లొ డుల్లెజ్ మహా క్కాతడుల్, నొగిడాడ్ బన్నగ రాజకూర్మముల వెన్నల్ దిక్కులు మొగ్గ బా, తగి టెకా గోత్ర స్థిరాధరంబులు భయం బందె నుగజ్యేష్ఠుఁడు - 2 39 ​10 an ఐరావత చరిత్రము ఇట్లతిభయంకరాకారంబున నదివ్యశిగి మఖంబు నాస్థానసభామండపాభ్యంతర స్తంభంబు పెట్టి చెంబుగాఁ శతముఖు ట్టిన నట్టిదట్టంపు మోత బహుళ నిర్ఘాతపాతంబువంబు నొందిన నందుఁ గొలువున్న సురకిన్నర గరుడ గంధర్వ యక్షరాక్షస సిద్ధ విద్యాధరాదులు భయ భ్రాంతి కలితచిత్తులై నీ వ్వెగందియున్న సహస్ర నేత్రుండును భయకంపితగాత్రుండై ఆక్కు ఎక్కి యొక్కం తతడవునకుం దెలిసి నలుదిక్కులు పరికించి చూచి గ్రామ సమీప స్తంభ లగ్నంబైన శరంబును శరాగ్రంబున నున్నతస్పత్రికయుఁ గనుంగొని యాళ్చర్య మన్నమానసుండై యంటి వేంకంబులు డిందుపడం జేసి యానగంబునం వసమాట లాడి యాలేఖ తమ మంత్రిచేతి కల్పించిన నాతడిట్లని చదివి గంభీర స్వనంబున. స్వస్తి శ్రీమదను గ్యలోకపతికిం జంభాసురారాతికిం ధ్వస్తారిప్రకరుండు క్రీణి శరవిద్యాశాలి పురఁగాఁ బ్రస్తావం బగులేఖ కుంతివ్రతముం బ్రఖ్యాతీఁ జొందింక మీ హస్తి శ్రేష్ఠము మాకు నీవలయు నవ్యతీతి సంధిల్ల ఁగళ్, ఐరావతముతోడ నాపారీజా తమ్ముఁ గామ ధేనువును జింతామణియును రంభాదు లగునపర స్త్రీలు మతీయును 'సమరావతీపట్టణమునఁ గలుగు దివ్యవస్తువులును దేవగణంబులు హస్తినాపురమున కనుపవలయు వైభవం జొప్పార వ్రతము సేయించిన మఖవాఁడె పుట్తింగు మగల వాని ​ఆ. సంవట చరిత్రము నీకు సుతుఁడను నన్ను మన్నించు వేడ్క సేయు మది సేయ వేరియు వేయం నేల యెవ్వ రడ్డంబు వచ్చిన నీక్షణంబ యెల్ల భంగలఁ కొని తెత్తు నింత నిజము. అనియు లేఖఁ జదువ విని సురాధీశుండు కటము లద్రువఁ గ్రోఫకంపితాధ గోష్ఠుఁ డగుచు భీషణోర్తుల ని ట్లని పలికె నెల్లవారు బ్రమ్మ నిలువు చూచితీరే నరుగర్వము గోచరమేం యెత్తు కొత్తుకొని నేనే తనకు దోచినవి పనులు సేయఁగఁ నీచక్కటి నున్నవాఁడ నే నింద్రుఁడనేం ఏ నెక్కడ తా నెక్కడ యే నెక్కడు నట్టిపట్ట వేసఁగు నడుగ దా వెంతవాడు తెమ్మని మానవుఁ డఁ టె పనిచే దురభిమానము పేర్మిక్. బిరుదుమాటలాడి ప్రియులు పచరించి సుతుఁడ ననుట యెంత చులకఁదనము చక్క దుడ్డుపెట్టి శరణార్థి యగు నని యూర యర్జునుండే యాగ ఉఁడు. పుట్టరె తొల్లిభూపతులు భూరిపరాక్రము లెండ నియం నిటల. మైనదూడపు లనేకులు పుట్టరె యెందు వారిలో 11 44 .bir 47 48

​2

మ, ఐరావత చరిత్రము నిట్టు అమానుషంపుఁ బను లెవ్వరు సేసిరి యించుఁ సెప్పఁ గాఁ జిట్టలు "నేఁడు వీఁ డిటులు సేయ జగద్విపకీతి మాగయజ్ఞ": త్రిదశావాసులకుం బరాభవము సంధిల్లంగ వేర్యుఁ బో యిది గాజీని తలంచి చూడ మనంజుం డిబ్బంగులం దివ్యసం పదలెళ్లిం దనయున్న తావునకుఁ గమ్మం బుచ్చి పుత్తెమ్మన. మదిలెక్కింపక యిట్లయే సెఁ బటు రౌణ ప్రౌఢ హుంకారుఁడై. అని పల్కి క్రోధరసాయతచిత్తుండై యాత్రక్షణంబ పురుహిూచుండు . అరిగి గర్వాంధ స్వాంతుండైన జీమూతవ్రాశంబు రావించి కాం చేయమధ్యమునకు నివాసంపైన వారణపురం బనిహరణంబు గాఁ జుట్టిముట్టి కల్పాంత్ సమయోద్రేకంబుగాఁ చేర్చి యేకవింశతి బాధరంబులు బహుళ నిర్వాత పాతాలంబున నప్పురంబు నపొ) ట్టాలక సౌధభవవహర్మ్యగోపురద్వారతోరణ సహితంబుగాఁ బొడ 'వడంచి ముంచి సహజీవులం గాలించిరం శతాండు చేయు తెలంగు చూచుకొంది మనటయఁ విత్సభామధ్యంబున సత్యాసత్వవిదం డైన నారదుండు దరహసిత వదనారవిందం డగుచు నాఖండలున కిట్లనియె. ఏమి సుకేంద్ర యర్జునుని నెవ్వరి గాఁగఁ దలంచి యంబు స్తోమము సంపఁజూచెదవు స్రుక్కఁడు దాని సుదగ్రుఁ డర్చుతో, ధౌమబలాధ్యుఁ డద్భుతవిధ స్ఫురితతో జ్జ్వల దివ్యబాణక శ్యామహనీయుఁ నన్నరుఁ శహంకృనవైరిసు శిక్షకుండీల ఓను మాపింబను దాటినట్టి ళగ మాలవ్యాధిగా ​. పరావలి చరిత్రము గనిబీరంబులు చాలు నేమిటికి ధారా ప్రొతవాల్ చాలు నే వినిపింపంగ నతండు వేఁడినవి యీనే యిండ్ర వేవేగముజ్". నరనారాయణణు ^దిమూర్తులు జగన్మాన్య ప్రభావాన్నిగుల్ ధరణీభారము నూనఁబూని మనుజత్వం బందినా రిస్పుడా నరుఁ డీయర్జునుఁ డిట్లులయ్యిరువురు సంగ్రామరంగంబులో బరిమార్పం గల రింకెనిఁచు బ ళ ప్రత్యర్థి పృథ్వీసులు. అని మరియు క్రూరమహిపాలకవగి వీరులఁ బలుపుర వధించి మయశ్రీ లిం పార ంతియా నుప కారము చేయఁగల రింద్ర కను మిటమ్మా. కావున నెన్ని చందములఁ గైకొనుమా ప్రకటోక్తి పాండునే స్రీవర పస్తు) వార్తి ENC దీఱుట మేలగు నాకుఁ జూడఁగా జువుడు నట్ల కాక యని నారదుపంపునఁ కార్డు పేర నా దేశవిభుండు లేఖ యిడి తీవ్రమె పంపెఁ బ్రచండ నా మునిజా పనిచిన ఖే నరుండరిగి పాండవమధ్యము గాంచి యింద్రుపం పునఁ దినవచ్చినట్టి విధముఁ బ్రకటఁబుగఁ జెప్పి లేఖ యి చ్చిన నతఁ గ్రజాన-జవిశిష్టజనంబులుఁ వాను నుండి ర మ్మని కరణం బుఁబిల్చి ప్రియమారఁగఁ బత్రికఁ జేతికిచ్చిన శ్రీమదఖిశేషం మురామ గణాధిపుడుఁ 13 65 ​14 ఐరావత చరిత్రము . 5. కే. ద్దామజలజాత చటులా మిత పరాక్రముఁడు శ్రీమహితుఁ డింద్రుఁ శభిరామము వలిగితి సోమకులవార్ధి హిమధాముఁ డగుపార్థునకు నేమమున బత్రిక మహామహిమ మీఱక్ వ్యోమమున నుండి దగభూమికి బడంపడియ నీమని చలించినవి నోమునకు నిత్తుక్. 23 ఆని చదువంగ లేఖ విని యర్జునుఁ డయ్యరు గండ్రు చూనెతో సనియె మహేంద్రుపంపు వినయంబునఁ గైకొనువాడ "నేరు న వ్వవజభవాచ్యుత ప్రమథవల్లభు లెంకయు నిన్చ మెచ్చగా ఘనతరతీవ్రబాణకు నఁ గట్టుడు మళ్నాను మిన్నుముట్టగన్. ఇ ట్లొనర్చిన దివ్యసోపానంబులు వెంట నే రావతపారిజాత చింతా మణి హరళీ ప్రముఖ దివ్యవస్తుని చేయంబులును నస్సతో పితంబినీ కe బంబులును ననిచి పుత్తెంచుటను మదీయవాంఛితంబు సేయన గుఁ గాలి నాటికి మీఁద నెట్లను తానెఱింగెడుఁగా కేమి నీవు పోయి రమ్మనినఁ బ్రచండుం డరిగి యాఖండలుం గాంచి తాఁ బోయివచ్చిన తెఱంగును నయ్యధిష్ఠి రానుజుం డాడిన గరిష్ఠ వాక్యంబులను నేటవడనిన్నవించి నతండు నారాయణసఖుంకు నమానుష చరితం డగుటంకేసి మాననీయుండగునని పురందరుండు పరమానందంబునం బొంది యంగీకరించి తవవంతరంబ ఆవిధ మంతయుఁ దెలియగ జీవనదీసూన నకును ధృతరాష్ట్రు వకుం 60 ​$. ఐరావత చరిత్రము భూవర ధర్మజుఁ తెఱుంగం గా వినిపింపఁగఁ పదాజ్ఞ వైకోని యెలమీడా. వావా దేశంబుల గల ధూనాగుల నెల్ల వంతిపురి కరువేగం నియఁపంగఁ జారులఁ మానిక మైఁ బనిచే ధర్మపుత్రుం డెలమిక్, ఆట్లు పనుచుటయు, అమితశ్యంవవార ణాశ్వధం సైన్యానికముల్ గొల్వ భూ గమణుల్ వచ్చిరి హస్తినాపురికి విభ్రాజిల్ల చన్సైన్యభా రమునం బెల్కుటీ దిగ్గజూహ్లికిటికూర్మ శ్రేణి యూటాడ స 5 15 68 68 య్యమపు నిలగార్జు, ల్ పెలుచ నిత్యానందముం బొందగఱో, 16 కాంగామర పుష్పంబులు వెం గుండునా కుంతి నోద సేగతి వచ్చునది - బొందుగ నాపుష్పంబుల కందువ ముస్నేఱుగ భువిని కలవో లేవో, 5. అనుచు నయ్యుర్జునుండు పెద్దయు ప్రొద్దు విచారించి లంకానగరం 60 బునం గలవని విచారించి వెళ్చ యిచి శ్రీ మహానీయదైత్యకుల శేఖరుఁడైన విభీషణుండ సం గ్రామయశోవిలాసుఁ డరిరడ భయంకరమూర్తియైనను బ్రౌమనుక్యుడు క్రీడి విదితంబుగ బంపిన లేఖ మాకు గెం దామరపుష్పముల్వలయు దానవనాయక పంపు పెంపు గది". 67 ​16 ఐరావత చరిత్రము 8. అనుచు దా నొక్కశగమున నంటగట్టి Y₁ వ యేపు దీపింప గాండీవ మెక్కుపెట్టి బాణ మరివోసి లంకపై బాఅ నేసి జలధి యంతయు గడుభీతిఁ లఁగ బ్యాం ఊర్జితులు రాక్ష సేంద్రులు విను లగుచు భీని నిగుడుచు గంత నిఫ్టీ దిగ గర్జీల్లు చుఁగొలువు మేడకంబము గటైస్, 23 st అదనంతరం రావిభీషణుడును మేడకంబము నాటిన శరంబుంచి ~మ్యశ్చర్యహృదయుండై యాయున్న పత్రికఁ ఎనకరణంబు చేతఁ జదివించి సంతోషించుకొని కొలువు గలయం స మం కొని ఆమనుజారి చూడ్కి, నతివి సయమానికి యిట్టి సాహసం శ్రీ మహి యేలువారలకు 'చేయుగమందును లేదు స్వీడు じゅ రామసమానుఁడౌ ననుచు రాక్షసవీరులదిక్కుఁ జూచి కెం దామర లర్థి దేం బని చె దానవనాథుండు తల్లి ణంబునస్ : “,ఏలిన వానిపంపుశన నేపున దైత్యులు పోయి పుష్పమున్ చాలినయాన్ని గోసికొని సాగర మంతయు దాటి లావున:-- వాలినయట్టి దానవులు వాసవనందన మం దిగంబులో దాలిమితోడఁ జొచ్చి నరు డక్కగ నేరి కదృశ్య హఁ లై. కెందామర లాయర్జును మందిరమాస మించి మనడ మను జాతను 7.J 71 72 ​ఉ . చందమున లంక కరిగిరి ఐరావత చరిత్రము పొందుగ గాండీ మహిమ పొగడుచు వేడ్కన్. శ్రీమహనీయుఁ డగుడు చెచ్చెరఁ దెచ్చినవానిఁ గుంతి కెం దామరపుష్పరాశిషి గ కద్దము వచ్చెరువుతో గామమదాపహారుఁ గఱకంసలి బూనలో నర్పఁ గంటి నా నోము ఫలించే నంచు మది మార్కొ ను వేడుక సంతసిల్లంగ సవ్యసాచి యపుడు జననికోమునకుఁ నై దీనిజ అభిరతింప దీవికి భువికి సంస తేరువు గట్టి యైరావతముఁ దెచ్చు నక్భుతంబు చూత్రమని గురించి 17 79 74 75 ఇట్లు వచ్చిన గాజనందనుల కెల్లకం ధర్మనందనం డయ్యెవిధంబుల సంభావించి తగునివాసంబుల విడియించి మజ్జన భోజనాది కృత్యం బులు నిండింప సర్వజనంబుల నియోగించి మౌహూర్తి.. కొనుమతంబు న నొక్క శుభదినం బంగీకరించి పురం బలంకరింపఁ బంచిన, కమ్మగొజ్జఁగేనీటఁ గస్తూరి మేదించి యలీఖిరి వేది కొతలముల లెల్ల ము: మొప్పఁ గా నా ణము త్రియంబులు గూర్చి వెలయుగ ద్రుగ్గులు పెట్టి గెల మీ భాధకనకరంభా స్తంభములు పూన్చి "మగంగ మణితోరణమాలు గట్టి చిత్రపట్టాంశుక శ్రేణి: గల్వడములు గట్టికి విపణిమార్గముల నెల్ల ​18 §. మ క. ఐరావత చరిత్రము గమలకహ్లార కేకక్రముకసాల శోభితంబుగఁ గరిపురి చూడ నొప్పిఁ బ్రజల కెల్లను గన్నులపండు వగుచు చూడఁజూడంగ సురపురి జోడునగుచు, ఇవ్విధంబునఁ బురం బభినవశృంగారం బయ్యే నప్పు నుండు, లాలితగంధాక్ష తపు శ్వాలం కారములవలన ననిశము విజయు శ్రీలకు నెల పైనధను స్నాలకు నేతించే నధిక సంరంభమున. సంతోషంబునఁ జూచురాజులకు నాశ్చర్యంబు దీసింప ని శ్చింతాత్మం డయి మగ్రజన్మజననీ శిష్టాగ్రజన్మాళి క త్యంత ప్రీతి నమస్కరించి మది బ్రహ్మాష్ణాత్మ భూతేశులక్షా గుంతీనూనుఁడు నిల్పిపుచ్చుకొనియెం గోదండముద్దండుఁడై. ఇవ్విధంబున, విలులీలంగొని యెక్కు పెట్టి ఘనమౌర్వీరావముల్ విక్తటం బులు 'భేదింపఁగ వస్త్రసంతతి నభో భూభాగ మధ్యంబువ లలి సూపాన విభూతి X పై ఘననీలం జూచుభూపాలపం క్తుల కత్యంతపు టచ్భుతంబోరవఁగా దుర్గాంతకోర్టర్పుఁడై, మొదలలను నొక్కటి పదియై పడి నూ అయి నూఱు వేయం పక్షలక్ష్మ ఫై 77 83 79 80 8% ​5. n. es. చ. పదికోటు లర్భువములై తుది గణితమై కిరీటీతూపులు నిగుడెజ్. కరిపురి బహిరంగ ణమును సుగపురివప్రంబుఁ దాఁక సోపానచయం బరుదుగ నరుఁ డొనరించెం గరశగకుళలత్వములు వొగత్తు నెక్కర్. జనవర సవ్యసాచి శితపాయక హేతిని తాంతవేగం జనితమహాను వేగమునఁ జవ్వనఁ గూలెఁ గులాద్రు లబ్ధు ల్లను బరిఘూర్ణమానవికలత్వము కొంటెఁ బయోడమాలిక ట్టుని సే దీశాతలంబులో దుగంబడి పాతు కలంగి లోకముల్- సురలు బెగ్గడీల్ల సురవిభుఁ డాశ్చర్య జలధిఁ దేలి సవ్యసాచిబలము చూచి యాక్మ మెచ్చి సురలతో నున్నది క్పాలవరులతోడఁ బలికె నేలమి, ముసు కపిసేనతోడుగ సముద్రము కొండలచేత సేతు జూ, ఛన మొనరించు టెంత రఘునాధుఁడు నేఁడు కిరీటిచూపరు అనుగోనుచుండ బట్టబయలం బలం చిత్రము గాఁగ బాణబం ధన మొనరించె మిన్నునకుఁ దాపలుగట్టి జగత్ప్రసిద్ధకళా. కొవునఁ బార్థునాంఛితముగ్రక్కుననిచ్చుట యుక్తమంచునై రావతదంతి నచ్చటికిఁ లాఁబనపం దిగువారి బంచే న దేవవిభుండు వారుఁ జని దిగ్గజరాజు నలంకరించి నా నావిధ చిద్రవస్త్రపుష్పరచ నాగరిమం బోనరించి అమ్ముల. 85 $6 87 88 ​ఐరౌనత చరిత్రము మఱియు బహురత్నఖచిత స్ఫురితాభిరామం బైన హాటక కల్యాణంబున గండస్థలోద్భూతదాన ధారామోదX జ్ఞభ్రమన్మనక్క ముంకార ప్రవర్తమానలలిత శనక ఘంటికా సహస్రంబును శరమూత కల భౌతచంద్ర చంద్రికా ప్రకాశంబైన చమరవాల జాలంబును ననవగ తాభినవ పరిమళ వికచాయ మానస సచ్ఛిద ప్రసూన దామంబును వివిధ ప్రకారంబుల శోభితంబుఁ జేసి యశ్రమం తావళం భాఖండలు "సాస్థానమం1 పంబునకుం దెచ్చుటయు నతండు గొనుఁగొని తన నయ నాబ్దసహస్రంబు నెలమిం బొంద ననుర పురవర కొంభోజనంబు లును ముంబురు నారదాదులును- తే, కామధేనుచింతామణి కల్బకములు ' గరుడగంధర్వ యక్షకిన్నరగణంబు సిద్ధవిధ్యాసరాజుర శ్రేణి నెల్ల సమరకరితోడఁ గరిపురి కమరఁ జనీచె. పనిచిన నాక్షణంబ సురపాలకు నాజ్ఞ వహించి వేచ్క వే క్కొన శతనున్యుఁ డన్య సురకోటులు గొల్వఁగ నభ్రవంతి య త్యనుపమలీల వచ్చే విజయాస్త్ర నిబద్థ విశుద్దమార్గమం దన ఘమహాద్భుతం బెనఁగ హ స్త్రీపురంబున ఠశ్రమంబున౯", అంత సజాతశత్రుడు నిజానుజవర్గము బంధు లోటులతో శాంతనవాంబికే(చాకలశప్రభవాదులు దాను నెంతయుకు సంతస నుండి ఫాలతల సంగతిఁ జేసిరి మోడ్పునేగులం కంపలఁచుచు సుణావళికి బుల కొంగురంగులో ​ఆ. פאי 3. ఐరావత్ జరిత్రము అపుడు భూలమున కెవతీర్ణమై పుర బాహ్యమున నిలిచే సుపర్వ సమితి. విజయఁ తిరిగి యట్టి వృత్తాంత మంతయు నిన్నవింప దల్లి వెఱఁగు నొంది. 21 విజయుం గౌగిటఁ జక్కఁజేర్చి త్రిజగద్విఖ్యాతిగా శేఁడు పాం దుః నాధీశ్వరభోజవంశ మాలు రెండుతో బావనం బయ్యె నీ భుజసత్వాతీశయంబుచే ననుచు సుబ్బుంబేమయుం గుంతికా త్మ జనింపతి వ్రతమాచరించుటకు నుత్సాహంబు శోభిల్లఁగ. 97 బహు విధ పుణ్యజలంబుల విహితస్నానంబు సేసి వెలయ దుకూలో ద్విహియగుఁచు బుణ్య కౌంతా సహగతీ గాంధారికడకుఁ జని వినయము వక్", 96 అంత కుంతి గాంధారియొద్దకుంజని యద్దేవి పాదంబులకుఁ బ్రణామంబు శ్లేసి కరకమలంబులు మొగిడ్చి తెచ్చె సురేంద్రునికరి వీ వ్వచ్చుం డీవె నేఁడు దివ్యవస్తు చేయముతో నచ్చటికి నోము నోమఁగ విచ్చేయుం డిపుడు మీరు వేగం బనినకో * తొలుతఁ మనకోఁచునప్పుడు ఆలపక యున్నట్ట బేలఁసిన మును మదిలో 自盛 97 ​22 చ. చలబోసి మబలనందన ఐరావత చరిత్రము చెలియల పేరాను వ్రతము సేయుమునీవుకో. అనీన గుంతి సుబల తనయుతో బేదల మని తలంచియ రాక యునికి దగునె జనులు మృత్తికఁ జేసికొని నోను నైరావ తము దెచ్చు టది పేదతనమె యనిన నత్తేజమునకు నీ వర్హురాలవు గాఔ నీపట్టిఁ బార్డు మన్నింపరాదె యనిన నైనను నోమునప్పుడు ప్రియమున నేను నిజా బిలువమి నింతపు పై నట్లు గావున రాను బొమ్మనఁగ నపుడు పాండుభూపాలుగతి యొండు పల్కు లుడిగి చనియె గంగా తనూజాతు సదనమునకు విశయమును సంభ్రమంబును బెనగొసంగ. a 100 99 ఆ ట్లరిగి విదుర సహితుండై యున్న శాంతనవు పాదంబులకుం బ్రణమిల్లి తాఁ జోయి సుబలతనయతో నాడినమాటలను దదీయ భాషణంబులును, 100 తెలియఁగ విన్నవించుటయు దేవనదీతనయుండు సాధ్వి నీ పిలుచుట లెస్స యీవ్రతము ప్రీతిజలిర్పగఁ జేయుచుండి య ప్పొలతీయ యండనిమ్మ మణిభూషణముల్ కనకాదు లేల్లవి చ్చలవిడి నీవు గైకొనుము సమ్మతిసేయుము దానధర్మముల్, అని పల్కి ఎందాకినినందనుండు పదమానందంబునం బాహ్లిక సోమదత్త ధృతరాష్ట్ర కృష్ణాచార్యారి మిత్ర గురువర్ణం ​ఐరావత చరిత్రము దండనాథభటనికరంబులును 23 నుత్సవాలోకనోత్సుకులై వివిధ దేశాధీశ్వరులతో నడపం గనకరత్నమయాందోళి కారూఢ యైయున్న కుంతీమహా దేవి మున్నిడుకొని భేరికొంస్య కాహళ వేణుగీశాది మంగళవాద్యంబులు మెఱయఁ గవిగాయక పందిమాగధ పాఠకస్తోత్రంబులు సెలంగ వేత్రహము లెడపడ సందడిఁ తెలంగ మందయానంబునం బురంబు నిర్గమించి బంధుర సుపర్వగంధ పింధుగం బ్ను యెడకుం జనుదెంచె నయ్యవసరంబున, చ లలిత సుగంధపుష్పసమలంకృతి సెప్పుచుఁ గుంకుమచ్ఛటా కలితశరీరముల్" మెఱయఁగా మణిభూషణ చారువ స్త్రముల్ పొలుపువహించి యచ్చటికి బుణ్య సతీనివహంబు వచ్చేనిం పులు దళు " త్తఁ బాల్కడలిపు త్రివిలాసపు మూర్తులోయన ముడతాంబకంబులు మగమీల బెళుకులుఁ గలిగాడు నిడువాలు గన్నఁగవయు హిమకరబింబమ్ము హేమసర్పణములుఁ గంగ జూలిన నగు వెంముగలు నిందిందిరంబులు నింద్రనీలంబులుఁ గుఱుచ సేయఁగ నొప్పు సంతలములు నగదు కాఁణీగలును సైకతంపుఁగటులు గలిగి చూడ మనోహరాకార లగుచు నరవిఁ బురవార కొమినీసమితి సెలఁ గేం దరళకల కాంచి నూపుర ధ్వనులు సెంఁగ. మాపురధ్వనులు 102 ​26 v. S. ఐరావత దిరిశ్రమ సత్యంత్వదర్శవసుంధరం బగుచు మందయానంబునఁ జొత్తించునెడ. పొలఁతుల కప్రయోజకపుఁ బుత్రులు కూఱ్వురు నేల చాలఁడే బలవడిరాతి భంజకుఁడు పార్థునిఁబోలు కుమారుం కొక్కరుం డలముఁడు వీఁడు పుత్రుఁ డగునట్లుగ నేమితపంబుచేసెనో యిలఁ దొలిమేనఁ గుంతి జగదేకమహోన్నతిఁ గాంచె నెంతయున్. ఆని కొనియాడుచు నయనానందకర్తంబుగాఁ గనుంగొనుచు శుండి 119 కరీపురి సురపురి తరుణులు వరలావణ్యను అ నొక్కవరుపై యున్నస్ నరసురనికరం జెఱుకకు సరియై భేదింప దనిమిషత్వము కట్టేనన్, ఇవ్విధంబునఁ బురమున కింపు మీఱ వచ్చి నిచ్చిన విద్వాగవరమునందు నిలిపి యైరావతము డిగ్గి నెలఁత లేఖమిం గొలువ నభ్యంకరమునకుఁ గుంతి యరి7. సకల శరపాల కొం నికరంబుల నావరమున నెయ్యంబున వీ డుకొలీ పైఁ బౌర పురంధ్ర "ప్రకరంబును బోవఁ బనీదె కుమానమునన్ 131 115 115 İ ​చ. 10% అత్తఱి సవ్యసాచి దివిజావళ్ళి జూచి మదిం బ్రియంబు స క్కొత్తఁగ గుంతినోము భువనోన్నతి సిందెఁ జనుండు మీరు గు ద్వృత్త మనస్కులార యతివేగమునం బురుహూతు పాలికికొ మత్తకరీంద్రుఁ దోడ్కొని క్రమంబున నమ్ములత్రోవ నిమ్ములతో, అని పలుకం బ్రమోదమున నయ్యమరావతికిం దివౌకసుల్ చని సురనాథుఁ గాంచినఁ బ్రసన్నత సందె నతండు వంత న ర్జునుఁ డోగి మున్ను కట్టినయిషు ప్రకరోన్నతమార్గ మెల్లఁ దు త్తునియలు గాఁగ "జీపై విజుసుల్ మతి భీతి దలంగి మెచ్చిఁగ. అని చెప్పిన వైశంపాయనం డిట్లని తలంచె విశ్వవిశ్వంభరాశాశ్వతో న్నతిజనుః పాలనాంచిత ధనుః పాణి చేతఁ బ్రణతభూవరశిరోమణి గణవిస్ఫుర త్పృవులశాశ్వతపాన పీను చేతిని సురుచిర మృదువాక్య సురకామినీ మనో మోవితస్పృహణీయ మూర్తి జీతం శక్రణాశ విశాల జై లోన్నత స్థ కేళీవిహార సత్కీర్తిచేతఁ క్రీడిచేత XXన కీలిత దివ్యాస్త్ర విరచితాధ్వకీర్తి సరణి చేత నిఖిలలోకములకు నేత్రసుపర్వమై యెంతయును జలం గాఁ గుంతినోము, 27 114 120 నరవర యీ ప్రబంధము మనంబునఁ దత్పర్య బుద్ధిగల్గి యె వ్వరు పఠియించిన న్వినిన వ్రాసినవారికి నీప్సితార్థమున్ దొరికెనుతోడుతో డుల గుదుష్కృతముల్ దొలఁగు జిరాయువుకో" స్ధిరతర వైభవోన్నతీయుఁ జెందుదు రర్థి ననేక కాలముల్". ​ఐరావత చరిత్రము కమల భవాదినిర్జర నీ కొయ కిరీటమణి ప్రభావసంగముచిగాఁ

  • పద్మ భుజగ ప్రభుమండవమండి తొంగదు

ర్ధమరిపుదైశ్య నాయక విచారణ (కారణ) విశ్వకార ణా శమకరుణాఖిలోకన నిశాకర శేఖర పార్వతీశ్వరా. మాలిని, ఆసదృశమదాంగా హారతారాకురంగా మునిహృదయసుగంగా మూ మూ_ర్తీబౌహామహాంగా ప్రసమదజనితాంగా భ క్తి నిత్యప్రసంగా ఘనకలుష విభంగా కంకణోద్యద్భుజంగా. గన్య, ఇది శ్రీమద్థంటికా భైరవ ప్రసాదలబ్దకాలాని శేష భువీణ గమ నేయ జాంగుళీ ఫంటా నిధాన ప్రవీణ. సము పిట 'నేష భాషానిర్మాణ కలియుగ యౌగంధరా ద ణాభిధాన బిరడ సుకనిజన స్తోత్రపాత్ర అమృత నాఛపుత్ర ఆమృతకవి త్రిపు పురాంతక ప్రణీతంబైన యైరావత చరిత్రంబునందు సర్వంబు నేకాశ్వాసము, ఐరావతి చరిత్రము సమాప్తము. ​లఘుటీక 1. పొలుపుగ ఆంముగ, ఎక్కఁగ, భావము మనస్సు, ఆలరఁX సతో షించ గా, = 2. విషయ సంభృతమానసుండై - ఆడఁకువను భరించిన మనస్సు గలవాఁడై.. డైనవాని పట్టుటల. 3. ప్రకటితంగ-విశజముగ, సుగ పుంగవు- దేవతలలో శ్రేష్ఠుఁ (ఇంద్రుని) వంతి-ఏనుగు, (ఐరావతము) 4. సురి కరీణని రావతము.. చలంబు " 6. మహార్ణవ సముద్రముల చే, ఆనృత = చుట్టఁ బడిన, ధరిత్రీ మండలను --భూవలయము, అనఁగా భూలోకమంతయు, ఉద్ధతమానితుండ: గర్వితు (లగువీరు)లచే గౌరవింపఁదగినవాఁడు. > , ది. సుస్నిగ్ధ మిక్కిలి నున్నుపైన, ప్రభా = కాంతి. " ప్రతిమానః సమానమగు, పింగళ=ఎఱ్ఱని, జటా -జడల యొక్క, మృగాజినముఉజింక తోలు. కాతూహల: వేడుక యొక్క $ ౪, కుశీలము:-- క్షేమము, పునః.. అభినందనము మరల నమస్కారము మొగిడ్చి-ముకుళింపఁజేసి. 11. భోమ- స్త్రీ, కామితవస్తు ప్రదరులు కోరిన వస్తువు లిచ్చునది, మహిత = గొప్పదైన, ​30. ఐరావతి చరిత్రము 11. కులపవిత్ర--నంశమును బావనము చేయుదానా, ఆధ్ర, సంతో వళముజు ఐరావతము, 1$ అమరకం--- దేవతలయేనుఁగు, ఐరావతము, కలధాలము- వెండి 14, దీనిజకరి= దేవతలయేనుఁగు. భూదివిజులు - భూమికి దేవతలు - బ్రాహ్మణులు. 16. మృత్తిక=నున్ను. 17. స్పృప్త=గర్వించిన, జృంభమాణులై - రేగుచున్నవాడై, ఆఖండల చంతి= ఇంద్రుని యేనుఁగు 18, కళా, కుశలత్వము--విద్యలలో, నేర్పు, రాకా, సుధాకరణ ప్రభావంతము. కాంతిగలడి, అవలంబంబులు - కుచ్చులు వెండికొండ అనుకరించుచుయి పున్నము చంద్రుని.. (వేలాడునవి), పోలుచు, రజతాచలంబు 19. స్నాతయై స్నానము చేసినదై, మేలి- శ్రేష్ఠములగు, మృగమద ఘనసార, మిళితమౌ = కస్తూరితోడను, బచ్చకర్పూరముతోను, గలసినదై. విలేపనములు=పూఁతలు, దామకములు=హారములు. మౌక్తికచ్ఛÁ ముత్యాల గొడుగులు, నేత్రహస్తులు. బెత్తములు హస్తమునఁ గలవారు (చోపు దాగులు) 20, ఆంకాలము సల్లికీ, సుబలగం: వ-గాంధారి. .. 22. విచ్చుటాక్షులు .. తాటియాకు చుట్టలు, పోగునూళ్లు పట్టిన తులను దారములు, ​ఐరావత్చరిత్రము . 2 . కల్పభూజను కల్పవృత్నము 26, చిర్ముడిపాటు=వ్యసనము. నిరంతర 28. శరసందోహము-- ఋణసమూహము. ఆక్షణ గీర్వాణాధీశ, సుతుండు= ఇంద్రుని, కొడుకు అర్జునుఁడు, 29. వివ్వచ్చుఁడు==ఆపగుఁడు (బీభత్సశబ్ధదద్భవము). 10. చీడుముడి వ్యసనము, 81, అనిమిషు జీవ ల సింతి - ఏనుఁగు. 82. బడఁగుతనము=దారిద్య్రము, తక్కువ కొని 38. బాష్ప పూగ వ.రువకన్నీళ్ళతో నిండిన కన్నులుగలది. ప్రవిజ్రుంభమాణ, మాన, చిత్తమాన్యుఁడు- రేగుచున్న కోధముతో గూడిన మనస్సుచే గౌరవింపదగినవాడు. (తామరలోఁ బుట్టినవాఁడు) 87. ఆంభోజ ప్రభవాచ్యు కేతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మదీయజు నాయొక్కి, స్ఫారణ అతీశయము గల, దోర్గర్వ-భుజగర్వముయొక్క, సంరంభము - రేగుటయొక్క, ప్రక్రియః రీతి, త్రిదశాంగ సొ-జీవశాస్త్రీలు, సురభి" కామ ధేనువు, జాతంబు- గుంపు, కంభారాతి ఇంద్రునియొక్క.. . .38. ఆవలీల=చులకఁగా, శస్త్ర సన్యాసము ఆయుధములను దూరవి పెట్టుట. 88. జ్యా నాదము = అల్లె తోటి బ్దము.! ​(ARE BOOK OT FOR ISSUE (దేవతల తథ ఐరావతచరిత్రము ఐలు -కులపర్వతములు, సురణ్యేష్ణుఁడు== బ్రహ్మ, 42. శతమఖు, ఇంద్రుని, నిర్ణీత పాఠంబు - పిడుగు పడుట, ఉక్కు- పరాక్రమము, లగ్నంబు అంటుకొన్నది. డిందుపడం దీపము కొంగా. 48. స్వస్తారిప్రకరుండుజన శింపఁజేయఁబడిన శత్రువుల గనూహము గలవాఁడు. పుజ్జేరఁగా పంపఁగా, హస్తి. ఏనుగు. 44. క్రోధకంపిత... కోపంబుచే తడఁకిన.. 45. ఎత్తుగొనియెజ్ఞ ప్రయత్నించే,. తగి. ఆగడీఁడు=దుర్మార్గుఁడు. 47. జగద్విపరీతములులోక. స్వభావమునకు విరుద్ధమైత్య గా 47, వేళయ్యె = వేళ యయ్యే (సంధియగుట దోషము) 44. గర్వాంధ స్వాంతుఁడు = గర్వముచే గ్రుడ్డియగు మనస్సు కల వాఁడు, వప్ర=ప్రాకారములు, అలక=మేడలు. హర్మ్య = మేడల యిండ్లు, గాలించి=నీటిలో ముంచి, 48.. స్తోమము = సమూహము, అహంకృత-గర్వించిన, పైరిసుళి కుండు=శత్రువులను, చక్కఁగా" ంచువాఁడు.. ప 54. 'పరిమార్పంగలం భూమి, ప్రత్యర్థి, పృథ్వీశుల౯ ఇళ్ళ శ్రువులగు, 57. అగ్రజ=ఆన్నలు, అనుజ తమ్ములు, సం 어