ఆ భా 1 6 280 to 1 6 310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వచనము.

అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి యీయేకచక్రపురంబున బ్రాహ్మ
ణుల బకాసురుండు బాధించుటయుఁ దమవిడిసినయింటి బ్రాహ్మణుని కైన
యాపదయు దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగాఁ దనసమర్పం
చుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖము