ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/వేముగంటి దత్తోజీ పండితుడు

వికీసోర్స్ నుండి

వేముగంటి దత్తోజీ పండితుడు.


ఈకవి ప్రస్థానత్రయములో నొకటియైన భగవద్గీతా యోగశాస్త్రమును బద్యకావ్యముగా దెనిగించెను. ఇతడు హరితసగోత్రుడు; నాగమాంబకును నాగోజీపండితునకును బుత్రుడు; ఆపస్తంబసూత్రుడు; మాధ్వమతస్థుడ్ని తోచుచున్నది. ఈయనకాలము మొదలయినవానినిగూర్చి యేమియు నిశ్చయముగా దెలియదు. ఇతడు నూఱుసంవత్సరముల లోపలివాడు కాడు. కృష్ణార్జున సంవాదమను నామాంతరము గల యీయోగశాస్త్రములోని కొన్నిపద్యముల నిందుదాహరించుచున్నాను- గుడారు వేంకటదాసకవి.

ఈకవి బలరామచరిత్రమని సామాన్యముగా వాడబడు ప్రబంధరాజశిరోభూషణ ప్రకృష్ట బలరామచరిత్ర యను నాఱాశ్వాసముల ప్రబంధముని రచియించెను. ఇతడు బలిజవంశజుడు; పైడిపాలగోత్రుడు. ఈతని తండ్రి గురవేంద్రుడు; తల్లి రంగమాంబ. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/161 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/162 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/163 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/164 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/165 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/166 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/167 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/168