ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కొవలె గోపరాజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


కొవలె గోపరాజు.

ఈకవి యాఱువేలనియోగి బ్రాహ్మణుడు; హరితసగోత్రుడు; గోపరాజు పౌత్రుడు; కసవరాజునకును కామాంబికకును పుత్రుడు. ఇతడు సింహాసనద్వాత్రింశతిక యనుపేర విక్రమార్కుని కథలను పండ్రెండాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. ఈద్వాత్రింశత్సాలభంజికల కథలను రచించుటను గూర్చి కవి యిట్లు వ్రాయుచున్నాడు పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/54