Jump to content

ఆంధ్రకౌముది

వికీసోర్స్ నుండి

ఆంధ్రసాహిత్యపరిషత్ప్రకటితము - సంఖ్య 36.

శ్రీరస్తు

ఆంధ్రకౌముది

ఇది

గణపవరపు వేంకటపతికవి

ప్రణీతమగు

సర్వలక్షణశిరోమణిలోని వ్యాకరణసీసమాలిక

పరిషత్పత్రికనుండి పునర్ముద్రితము

కాకినాడ

ఆంధ్రసాహిత్యపరిషత్తువారిచేఁ బ్రకటితము

1935

వెల 12అణాలు

కాకినాడ ముద్రాక్షరశాల