అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
 • ఓం మహాశాస్తాయ నమ:
 • ఓం మహా దేవాయ నమ:
 • ఓం మహాదేవస్తుతాయ నమ:
 • ఓం అవ్యక్తాయ నమ:
 • ఓం లోకకర్ర్తేనమ:
 • ఓం లోకభర్తే నమ:
 • ఓం లోకహర్తే నమ:
 • ఓం పరాత్పరాయ నమ:
 • ఓం త్రిలోక రక్షాయ నమ:
 • ఓం ధంవినే నమ:
 • ఓం తపశ్వినే నమ:
 • ఓం భూత సైనికాయ నమ:
 • ఓం మంత్రవేదినే నమ:
 • ఓం మహా వేదినే నమ:
 • ఓం మారుతాయ నమ
 • ఓం జగదీశ్వరాయ నమ:
 • ఓం లోకాధ్యక్షే నమ:
 • ఓం అగ్రగణ్యే నమ:
 • ఓం శ్రీమతే నమ:
 • ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
 • ఓం సింహారూఢాయ నమ:
 • ఓం గజారూఢాయ నమ:
 • ఓం హయారూఢాయ నమ:
 • ఓం మహేశ్వరాయ నమ:
 • ఓం నానావస్త్రధరాయ నమ:
 • ఓం అనఘాయ నమ:
 • ఓం ననావిధ్యావిశారధాయ నమ:
 • ఓం ననారూపధరాయ నమ:
 • ఓం వీరాయ నమ:
 • ఓం ననాప్రాణిసేవితాయ నమ:
 • ఓం భూతేశాయ నమ:
 • ఓం భూతిదాయనమ:
 • ఓం భృత్యాయ నమ:
 • ఓం భుజంగభూషణోత్తమాయ నమ:
 • ఓం ఇక్షుధంన్వినే నమ:
 • ఓం పుష్పబాణాయ నమ:
 • ఓం మహారూపాయ నమ:
 • ఓం మహాప్రభువే నమ:
 • ఓం మహాదేవిసుతాయ నమ:
 • ఓం మాన్యాయ నమ:
 • ఓం మహాన్వితాయ నమ:
 • ఓం మహాగుణాయ నమ:
 • ఓం మహాకృపాయ నమ:
 • ఓం మహారుద్రాయ నమ:
 • ఓం వైష్ణవాయ నమ:
 • 'ఓం విష్ణుపూజకాయ నమ:
 • ఓం విఘ్నేశ్వరాయ నమ:
 • ఓం వీరభద్రాయ నమ:
 • ఓం భైరవాయ నమ:
 • ఓం షణ్ముఖదృవాయ నమ:
 • ఓం మేరుశృంగసమాసనాయ నమ:
 • ఓం మునిసంఘసేవితాయ నమ:
 • ఓం దేవాయ నమ:
 • ఓం భద్రాయ నమ:
 • ఓం గణనాధాయ నమ:
 • ఓం గణేశ్వరాయ నమ:
 • ఓం మహాయోగినే నమ:
 • ఓం మహామాయనే నమ:
 • ఓం మహాజ్నానినే నమ:
 • ఓం మహాస్థిరాయ నమ:
 • ఓం దేవశాస్త్రే నమ:
 • ఓం భూతశాస్త్రే నమ:
 • ఓం భీమసాహస పరాక్రమాయ నమ:
 • ఓం నాగరాజాయ నమ:
 • ఓం నాగేశాయ నమ:
 • ఓం వ్యోమకేశాయ నమ:
 • ఓం సనాతనాయ నమ:
 • ఓం సగుణాయ నమ:
 • ఓం నిర్గుణాయ నమ:
 • ఓం నిత్యతృప్తాయ నమ:
 • ఓం నిరాశ్రయాయ నమ:
 • ఓం లోకాశ్రయాయ నమ:
 • ఓం గణాధీశాయనమ:
 • ఓం చతుషష్టికళాత్మికాయ నమ:
 • ఓం సమయజుర్వధర్వణ రూపాయ నమ:
 • ఓం మల్లకాసురభంజనాయ నమ:
 • ఓం త్రిమూర్తినే నమ:
 • ఓం దైత్యదమనే నమ:
 • ఓం ప్రకృతయే నమ:
 • ఓం పురుషోత్తమాయ నమ:
 • ఓం జ్నానినే నమ:
 • ఓం మహాజ్నానినే నమ:
 • ఓం కామదాయ నమ:
 • ఓం కమలేక్షణాయ నమ:
 • ఓం కల్పవృక్షాయ నమ:
 • ఓం మహావృక్షాయ నమ:
 • ఓం విభూతిదాయ నమ:
 • ఓం సంసారతాప విచ్చేత్రే నమ:
 • ఓం పశులోకభయంకరాయ నమ:
 • ఓం లోకహంత్రే నమ:
 • ఓం ప్రాణహదాత్రే నమ:
 • ఓం పరగర్వ భంజనాయ నమ:
 • ఓం సర్వశాస్త్రతత్వజ్నానాయ నమ:
 • ఓం నీతిమతయే నమ:
 • ఓం పాపభంజనాయ నమ:
 • ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
 • ఓం పరమాత్మనే నమ:
 • ఓం సతాంగతయే నమ:
 • ఓం అనంతాదిత్యాకాశాయ నమ:
 • ఓం సుభ్రహ్మణ్యానుజాయ నమ:
 • ఓం బలినే నమ:
 • ఓం భక్తానుకంపనే నమ:
 • ఓం దేవేశాయ నమ:
 • ఓం భగవతే నమ:
 • ఓం భక్తవత్సలాయ నమ:
 • ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్రఅయ్యప్పస్వామినే నమ: