1.అంకె వచ్చినపుడన్నీ నయ్యీఁగాక-పొంకము గానియందుకు పోరు గొంత వలెనా
2.అంకెకాఁడ వోఁగునూతులౌభళేశ-పొంకమాయ నీసతిపొందు మఱవకుమీ