చిన్ననాటి కథల పిచ్ఛి ఇంకా తగ్గలేదు. అప్పుడు చదువుకున్న పంచతంత్రం కథలు నా పిల్లలకి పంచుదామనే ప్రయత్నంలో పుస్తకాన్వేషన మొదలు పెట్టాను. 1853 సంవత్సరంలో పరవస్తు చిన్నయసూరి
తెలుగులో సహవాసి పంచతంత్రం రాసేరు.