మూస:స్వాగతం
Wikisource నుండి
ఈ మూస కొత్త సభ్యులను తెవికీ కి ఆహ్వానించుట కొరకు ఉపయోగించవచ్చు. దీనిని వాడుటకు మీరు కొత్త సభ్యుల చర్చా పేజీలో
{{subst:స్వాగతం}}
చేరిస్తే సరిపోతుంది. మొదటి ప్రక్రియ వలన ముందు ముందు ఇక్కడి మూసను మార్చినా కూడా సభ్యుల చర్చా పేజీలో ఉన్న సమాచారం మారిపోదు. రెండవ విధానం వలన సభ్యుల చర్చా పేజీలో సమాచారం ఎప్పుడూ మూసలో ఉన్న సమాచారమే ఉంటుంది. మీరు ఈ మూసను ఉపయోగించేటప్పుడు పైన ఉదాహరణలో పేర్కొన్న మాదిరిగా మీ సభ్యత్వనామాన్ని చేర్చి, ఆ తరువాత < మరియు >లను తీసివేయవలెను.
చిన్నది=అవునుఅని చేరిస్తే సంక్షిప్త స్వాగత సందేశం వస్తుంది.
స్వాగతం గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
- ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి