ప్రణవ స్వరూపం ఫణిరాజ భూషం
Wikisource నుండి
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
పల్లవి: ప్రణవ స్వరూపం ఫణిరాజ భూషం
అణిమాది సిధ్దిప్రద శ్రీ విఘ్నరాజం
చరణం:గణరాజ యోగిగణ వంద్యపాదం
ప్రణమామి గిరిజా శివనంద నందనం
గణరాజ యోగిగణ వంద్యపాదం
ప్రణమామి గిరిజా శ్రీ సచ్చిదానందం